పాదము: కూర్పుల మధ్య తేడాలు

రాజ యగము
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Anatomy |
Name = పాదము |
Latin = pes |
GraySubject = |
GrayPage = |
Image = foot.png |
Caption = మానవుని పాదము |
Image2 = |
Caption2 = |
Width = 214 |
Precursor = |
System = |
Artery = [[dorsalis pedis artery|dorsalis pedis]], [[medial plantar artery|medial plantar]], [[lateral plantar artery|lateral plantar]] |
Vein = |
Nerve = [[medial plantar nerve|medial plantar]], [[lateral plantar nerve|lateral plantar]], [[Deep fibular nerve|deep fibular]], [[Superficial fibular nerve|superficial fibular]] |
Lymph = |
MeshName = Foot |
MeshNumber = A01.378.610.250 |
Dorlands = three/000041532|
DorlandsID = Foot |
}}
 
'''పాదము''' ([[ఆంగ్లం]]: '''Foot''') అనేది మనుష్యులు మరియు జంతువులలో [[కాలు|కాలి]] చివరన ఉండి నడవడానికి ఉపయోగపడే నిర్మాణం. దీనిలో [[చీలమండ]] (Ankle), [[ప్రపాదం]] (Forefoot), [[కాలివేళ్ళు]] (Toes) ఉంటాయి. చాలా జంతువులలో పాదంలో భాగంగా [[గోళ్ళు]], [[డెక్కలు]] కూడా ఉంటాయి. కాళ్ళు నడవడానికి ఉపయోగపడే అవయవాలు.
 
మనుషులు పాదాల రక్షణ మరియు అందం కోసం రకరకాల [[పాదరక్షలు]] ధరిస్తారు.
పంక్తి 30:
 
== జంతువులలో పాదాలు ==
భూమి మీద సంచరించే సకశేరుకాల పాదాలు మూడు రకాలు: [[ప్లాంటిగ్రేడ్]] (Plantigrade), [[డిజిగ్రేడ్]] (digitigrade), లేదా [[అన్గ్యులిగ్రేడ్]] (unguligrade). [[మనుషులు]], [[కప్పలు]] లేదా ఎలుగుబంట్ల వంటి ప్లాంటిగ్రేడ్ జంతువులలో పాదం అడుగుభాగం శరీరభారమంతా మోస్తుంది. [[పిల్లులు]], తోడేళ్ళు, [[పక్షులు]] మొదలైన డిజిగ్రేడ్ జంతువులలో కాలివ్రేళ్ళమీద మొత్తం భారం పడుతుంది. చివరి రకం జీవులలో కాలి [[గిట్ట]]ల మీద శరీరమంతా నిలబడుతుంది. వీటిని [[ఖురిత జంతువులు]] (Ungulates) అంటారు.
 
==పాదచారులు==
"https://te.wikipedia.org/wiki/పాదము" నుండి వెలికితీశారు