పాము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 42:
}}
[[File:Paamu-Te.ogg]]
'''పాములు''' లేదా '''సర్పాలు''' ([[ఆంగ్లం]]: '''Snakes''') పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన [[సరీసృపాలు]]. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాములకు చెవులు ఉండవు.
 
 
పాశ్చాత్య సాంప్రదాయాలలో పాముల్ని క్షుద్రమైనవిగా భావిస్తారు. కానీ భారతదేశంలో, [[హిందువులు]] పాముల్ని [[నాగ దేవత]]లుగా పుజిస్తారు. పాములు క్రెటేషియస్ కాలం అనగా 150 మిలియన్ సంవత్సరాల పూర్వం [[బల్లి|బల్లుల]] నుండి పరిణామం చెందినట్లు భావిస్తారు. సర్పాలకు సంబంధించిన విజ్ఞానాన్ని 'సర్పెంటాలజీ' లేదా 'ఒఫియాలజీ' అంటారు.
 
 
పంక్తి 60:
 
== పాముల ఆహారం ==
అన్ని పాములు పూర్తిగా [[మాంసాహారులు]]. ఈ [[పరభక్షకాలు]] ఎక్కువగా [[బల్లులు]], చిన్న పాములు మరియు [[జంతువు]]లు, [[పక్షులు]], [[గుడ్లు]], [[చేప]]లు, [[కీటకాలు]] భుజిస్తాయి.<ref name="Bebler79_581">Bebler (1979) p.581</ref>
 
== భాషా విశేషాలు ==
పంక్తి 74:
=== పాములు : కొన్ని గణాంక వివరాలు ===
అతి పొడవైన పాము : అనకొండ (Anaconda). దక్షిణ అమెరికాలోని అనకొండ పొడవు రమారమి 5.5 మీటర్లు.(18 అడుగులు).
అతి చిన్న పాము : త్రెడ్ పాము (Thread Snake): పొడవు 11 సె.మీ.(4.4 అంగుళాలు). West Indies లో కనబడుతుంది.
అతి పొడుగాటి కోరలు గల పాము : గబూన్ వైపర్ (Gaboon Viper). వీటి కోరలు 5 సె.మీ. (2 అంగుళాలు) కంటే ఎక్కువ.
అత్యధిక వేగంతో ప్రాకే పాము : [[నల్ల మాంబా]] (Black Mamba). ఇది గంటకు 19 కి.మీ.(12 మైళ్ళు) వేగంతో ప్రయాణిస్తుంది.
 
=== పాము ఆహారం ===
"https://te.wikipedia.org/wiki/పాము" నుండి వెలికితీశారు