పుష్పం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 31:
== స్వరూప శాస్త్రం ==
పుష్పించే మొక్కలు ''హేటేరొస్పొరెంజియట్'' , తరగతికి చెందినవి, ఇవి రెండు రకాలైన [[బీజాంశం|బీజాంశాలను]] ఉత్పత్తి చేస్తాయి.
[[పుప్పొడి]] (మగ బీజాంశం), [[అండాశ యం|గర్భబీజం]] (ఆడ బీజాంశం)లు మొక్కకు చెందిన వివిధ [[అంగం (శరీర శాస్త్రం)|భాగాల్లో]] ఉత్పత్తి అవుతాయి, కాని కొన్ని విచిత్రమైన పుష్ఫాలు, ''బైస్పోరెంజియెత్ స్ట్రోబిలుస్'' రకానికి చెందినవై నటువంటి వాటిలో రెండు రకాల భాగాలు ను కలిగి ఉంటాయి.
 
 
పుష్పం అనునది మొక్క ''కాడకాండాన్ని'' అభివృద్ధి పరచగా పొట్టి అయిన అంతర [[node (botany)|కణుపుల]] మధ్య పెరిగే భాగం, దాని [[కణుపు (వృక్ష శాస్త్రం)|కణుపుల]] వద్ద, ఆ నిర్మాణము [[ఆకు|ఆకులగా]] రూపాంతరం చెందుతుంది.<ref>ఈమ్స్, ఏ. జె. (1961) ఎంజియూస్పెర్మ్స్ స్వరూప శాస్త్రం. మెక గ్రాహిల్ బుక్ కం., న్యూ యార్క్.</ref> సారాంశం మేమిటంటే, పుష్ప నిర్మాణం పరివర్తనం చెందిన [[మేరిస్టీం|కాండం పైన]] గాని శీర్షాగ్రాన జరిగిన విభజనతో ఏర్పడిన ''ఇరుసుతో'' గాని ఉండి ఆ నిర్మాణము ''క్రమంగా పెరగినపుడు'' ఏర్పడే భాగమే పుష్పం (పెరుగుదల అన్నది ''నిశ్చయం'' ). పుష్పాలు కొన్ని విధాలుగా మొక్కలకు అతుక్కొని ఉంటాయి. ఒకవేళ పుష్పం కాడ మీద కాకుండా ఆకు తాలుకా ఇరుసు మీద ఏర్పడితే అట్టి వాటిని సెసైల్ అని పిలుస్తారు.ఒక పుష్పం వికసించినపుడు అందుండే కాండం ను [[పుష్ప కాండం (వృక్ష శాస్త్రం)|పెడన్కల్]] అంటారు.ఈ [[పుష్ప వృతం (వృక్ష శాస్త్రం)|పెడంకల్]] పుష్పాల సమూహాలతో పూర్తి అయి నట్లయితే దానిని తొడిమ అని అంటారు.పుష్పించే కాండము ఒకవేళ చిట్ట చివరనుంటే దానిని పుస్ఫ వృత్తం లేక ''తోరుస్'' అని పిలుస్తారు. పుష్ప భాగాలు తోరుస్ మీద [[గుచ్ఛం|గుచ్చాలుగా]] అమర్చబడి ఉంటాయి. గుచ్చాల్లోని ప్రధాన భాగాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. (కిందనున్న కణుపు నుండి గాని, పుష్పం తాలుకా అడుగు నుండి మొదలుపెట్టి మీదకు వెళితే )
[[దస్త్రం:Mature flower diagram.svg|thumb|400px|right|వయసు వచ్చిన పుష్ఫంలోని భాగాలను ప్రదర్శించే బొమ్మ ]]
 
పంక్తి 41:
 
* ''[[రక్షక పత్రం|కాలిక్సు]]'' : రక్షక పత్రాలు, బాహ్య ''[[రక్షక పత్రం|గుచ్చాలు]]'' ; విచిత్రంగా ఇవి ఆకు పచ్చగా ఉంటాయి, కాని కొన్ని జాతుల్లో ఆకర్షణ పత్రాలుగా ఉంటాయి.
* ''[[పుష్ప పత్రం|కరోల్లా]]'' : ''[[పుష్ప పత్రం|(ఆకర్షక పత్రాల]]'' గుచ్చాలు), సాధారణంగా సన్నగా, మెత్తగా రంగుల లో [[పరాగ సంపర్కం|పరాగ సంపర్కానికి]] తోడ్పడే జంతువులను ఆకర్షించే విధంగా ఉంటాయి. అయితే ఈ రంగుల క్రమం [[అతినీలలోహిత|అతి నీలా లోహితంగా]] వ్యాప్తి చెంది, ఇవి [[సంయూక్త కళ్ళు|కీటకాలుకు కళ్ళకు]] మాత్రమే కనబడతాయి, కాని పక్షుల కళ్ళకు కనబడవు.
* ''[[ఆండ్రోసియమ్|ఎండ్రోసియం]]'' (గ్రీకు పదాలైన ''ఎండ్రోస్, ఒఇకియా '' ల నుండి ఏర్పడింది. దీని అర్ధం మగ నివాసం): ఒకటి లేక రెండు [[కేసరం|కేసరాలు]], ప్రతి దాని మీద [[తంతు|తంతులును]] కలిగి ఉండి [[పరాగ కోశం|పుప్పొడి తిత్తి]] లో [[పుప్పొడి|పుప్పొడిని]] ఉత్పత్తి చేస్తాయి. పుప్పొడి మగ [[బీజకణం|బీజ కణాల్ని]] కలిగి ఉంటుంది.
* ''[[జినొసియమ్|గైనొసియమ్]]'' (గ్రీకు పదాలైన ''గైనికోస్ ఒఇకియా'' : ల నుండి ఏర్పడింది. దీని అర్ధం ఆడ నివాసం అని): ఒకటి లేక రెండు [[అండకోశం|అండ కోశాలను]] కలిగి ఉంటాయి. ఆడ పునరుత్పత్తి భాగమే [[అండ కోశిక]]. ఇది అండాశయాన్ని, అండ బీజాల్ని కలిగి ఉంటుంది. (ఇది ఆడ బీజ కణాల్ని కలిగి ఉంటాయి).అండకోశం, అనేక అండకోశికలను సామూహికంగా కలిపి ఉంచుతుంది. అటువంటప్పుడు ఒక పుష్పానికి ఒక అండకోశిక కలిగి ఉంటుంది లేక ఒక స్వతంత్రంగా ఉన్న అండ కోశిక ఉంటుంది. (అటువంటపుడు ఆ పుష్పాన్ని ''ఎపో కార్పస్'' అని పిలుస్తారు). అండకోశము తాలూకు జిగురుగా ఉన్న చివర, [[పుష్పకాండం|పుష్ప కాండము]] పుప్పొడిని తీసుకునేదిగా ఉంటుంది. దానికి మద్దతు గా ఉన్న తొడిమ, కీలం, [[పుప్పోదినాలం|పుప్పొడి నాళాలు]] గా పెరిగి పుప్పొడి రేణువులను పుష్ప కాండానికి అంటుకునేటట్టు గా చేస్తాయి, అన్డాలకు పునరుత్పత్తి సరుకుగా మోయబడతాయి.
 
 
పంక్తి 49:
 
 
పైన తెలిపినట్లుగా ఎక్కువ సంఖ్యలోని జాతుల పుష్ఫాలు స్వతంత్రంగానే కేసరాలను, [[అండకోశం|అండ కోశాలను]] కలిగి ఉండును. ఈ పుష్పాల ను వృక్ష శాస్త్రవేత్తలు, ''ఖచ్చితమైన నవని'' , ''ద్విలింగ జాతులనీ'' , లేక ''[[ద్విలింగ అమరికలను కలిగి ఉన్నది|ద్విలింగ ప్రాణులని]]'' అంటారు. ఎలాగైనా సరే కొన్ని జాతుల్లోని ''పుష్ఫాలు సరికానివి'' , ''ఏకలింగ జాతులు'' : ఇవి కేవలం మగ (కేసరాలు)లేక ఆడ (అండ కోశాలు)భాగాలు గాని కలిగి ఉంటాయి.రెండో జాతి మొక్కలలో, ఒక స్వతంత్ర మొక్క పురుష గాని లేక స్త్రీ భాగాల్ని గాని కలిగి ఉంటే వాటినే ''[[మొక్కల లింగత్వం|డియూసియాస్]]'' గా పరిగణిస్తారు. అయితే ఎక్కడ ఏకలింగ మగ లేక ఆడ పుష్పాలు ఒకే మొక్క మీద కనబడినప్పుడు అలాంటి జాతులను ''[[మొక్కల లింగత్వం|మోనోసియాస్]]'' గా పరిగణిస్తారు.
 
 
పుష్పం లోని ప్రతి ప్రధాన భాగం గూర్చి ఈ వ్యాసంలోని ప్రణాళిక లో పుష్ప పరివర్తన క్రమాన్ని అదనంగా చర్చిండం జరిగింది. ఒకే అక్షం మీద ఒక దాని కన్నా ఎక్కువ పుష్ఫాల్ని కలిగి ఉన్న జాతులను - ''అవిభక్త పుష్ఫాలుగా పిలవబడిన'' —అటు వంటి పుష్ఫాల సంగ్రహంను ''[[పుష్ఫీకరణం|పుష్ఫీ కరణ]]'' ; అని పిలుస్తారు; ఈ పదం ఒకే కాండం మీద ఏర్పడిన అనేక పుష్ఫాలకు కూడా వర్తిస్తుంది. ఇటు వంటి సందర్భంలో "పుష్పం" అని. ఏ భాగానికి వాడాలి అన్న దానిపై జాగ్రత్తగా కసరత్తు చేయాల్సివస్తుంది.వృక్ష శాస్త్ర పద కోశంలో ఒక ఒంటరిగా ఉన్న [[డైసి|డైసీ]] గాని లేక [[ప్రోద్దుతిరుగుడు పూవు|ప్రొద్దు తిరుగుడు పువ్వు]] గాని ఉదాహరణకు తీసుకుంటే - అది పుష్పం కాదు కాని పుష్ప ''[[తల (వృక్ష శాస్త్రం)|శీర్షం]]'' - చిన్న పుష్ఫాలతో కూడిన ఒక పుష్ఫీకరణ (కొన్ని సార్లు పుష్ఫకం అని పిలువ బడుతుంది).ఇటు వంటి పుష్పాలన్నింటినీ శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారం వర్ణించ వచ్చు.చాలా పుష్పాలు. ఒక సౌష్టవాన్ని కలిగి ఉంటాయి - పరిపత్రాన్ని గనుక కోసి చూసినపుడు అవి అక్షానికిరు వైపులా ఒకేలా పోలి ఉన్న భాగాలను కలిగి ఉన్నట్లితే - ఆ పుష్ఫాన్ని ఎక్టినోమొర్ఫిక్ లేదా క్రమ పుష్ఫ మని అంటారు. ఉదాహరణకు గులాబి లేక ట్రిల్లియమ్.పుష్ఫాలను కోసినపుడు ఒక వైపు. రెండో వైపును ఖచ్చితంగా పోలి లేనపుడు అటువంటి పుష్ఫాలు అక్రమమని లేక జైగోమొర్ఫిక్ అని అంటారు. ఉదాహరణకు అనేక ఆర్చిడులు, స్నేప్ డ్రాగన్లు.
[[దస్త్రం:Lillium Stamens.jpg|250px|thumb|right|క్రిస్మస్ లిల్లియం (లిల్లియం లాంగి ఫ్లోరం). 1కీలాగ్రం, 2. కీలం, 3. కేసరాలు , 4. తంతి , 5. పుష్ప పత్రం ]]
 
=== పుష్ప సూత్రాలు ===
పుష్ప నిర్మాణాన్ని నిర్దేశిత అక్షరాలతోనూ, సంఖ్యలతోను, గుర్తులతోను, ప్రతి పాదించడాన్నే ''పుష్ప సూత్రం'' అంటారు.సాధారణంగా ఒకసాదా సూత్రాన్ని ఆ పుష్పం ఏ మొక్కకు చెందుతుందో చెప్పడానికే వాడ తారు కాని [[కుటుంబ (వృక్ష శాస్త్రం)|ఆ జాతి]] మొక్కల గూర్చి కాదు. ఈ క్రింద నివ్వబడిన ప్రతిపాదనలు ఉపయోగిస్తారు.
 
 
'''Ca''' = కాలిక్స్ (రక్షక పత్ర గుచ్ఛం; ఉదా. Ca<sup>5</sup> = 5 రక్షక పత్రాలు)<br />
'''Co''' = కరోల్ల (పుష్ప దళ గుచ్ఛం ; ఉదా ., Co<sup>3(x)</sup> = మూడు గుణకాలతో ఉన్న పుష్ప దళాలు)<br />
'''Z''' = ''జిగోమొర్ఫిక్ అయితే కలపండి '' (ఉదా., CoZ<sup>6</sup> = 6 పుష్ప దళాలతో జిగోమొర్ఫిక్ )<br />
'''A''' = ''ఎండరోసియమ్'' (కేసరాల గుచ్ఛం; ఉదా ., A<sup>∞</sup> = అనేక కేసరాలు)<br />
'''G''' = ''గైనోసియమ్ '' (అండ కోశికల అండ కోశిక ; ఉదా ., G<sup>1</sup> = మోనోకార్పౌస్ )
 
 
పంక్తి 88:
=== భాగాల అభివృద్ధి ===
[[దస్త్రం:ABC flower development.svg|thumb|120px|పుష్ప అభివృద్ధి క్రమంలో ఎబిసి నమూనా ]]
పుష్పంలో భాగాలను గుర్తించడంలోని నిబద్దతలో అనునియంత్రణ ప్రభావం బాగా అర్ధమవుతుంది. ఒక సాధారణ నమూనాలో, మూడు జీన్స్ చర్యలు సంయుక్తంగా పని చేసి ప్రిమోర్డియా లోని అభివృద్ధి ని [[మేరిస్టీం|మెరిస్టీమ్]] గా రూపు చెందడానికి పని చేస్తాయి.ఈ జీన్స్ చేసే ధర్మాలను ఏ, బి మరియు సి జీన్స్ ధర్మాలని పిలుస్తారు. మొదటి పుష్ప గుచ్చంలో ఏ - జీన్స్ వ్యక్త పరుస్తారు, ఇవి రక్షక పత్రాలుగా రూపొందుతాయి. రెండవ దశలో ఏ, బి లు రెండూ వ్యక్త పరిస్తాయి. ఇవి ఆకర్షక పత్రాలుగా రూపొందుతాయి మూడవ దశలో బి, సి, కలసి పని చేసి కేసరాలు ఏర్పడతాయి. పుష్ప మధ్య భాగాన సి జీన్స్ అండ కోశిక రూపొందడంలో ఉపయోగపడతాయి. ఈ రూపావళిలన్ని ''[[అరచిడోప్సిస్|అరబిడోప్సిస్]] తలయాన'' స్నాప్ డ్రాగోన లాంటి [[హోమియూటిక్|హొమియూటిక్]] మ్యూటేంట్ ను, ''[[ఎంతిరినమ్|యాన్తిర్ హీనం మజుస్]]'' లాంటి వాటి అధ్యయనాల్ని ఆధారం చేసుకొని రూపొందించదమైనది ఉదాహరణకు, బి జీన్స్ ప్రమేయం నష్ట పోయినపుడు, మొదటి దశలో రక్షక పత్రాలతో కూడిన మ్యూటేటు పుష్పాలు ఏర్పాటు చెందుతాయి సాధారణంగా, కానీ రెండో దశలో ఆకర్షణ పత్రాలు బదులుగా ఏర్పాడతాయి. మూడో దశలో బి, ప్రమేయం లేకపోవడం కానీ సి ప్రమేయం ఉండడం వలన అది నాలుగో గుచ్చాన్ని అనుసరిస్తుంది, ఇది మూడో గుచ్చంలో అండకోశికనలు రూపొందించడంలో ఉపయోగపడుతుంది.[http://en.wikipedia.org/wiki/The%20ABC%20Model%20of%20Flower%20Development ఏ.బి. సి పుష్ప అభివృద్ధి నమూనాను] కూడా చూడుము.
 
 
పంక్తి 98:
[[దస్త్రం:Bees Collecting Pollen cropped.jpg|right|thumb|ఈ తేనె తీగకు అంటుకొన్న పుప్పొడి రేణువులు, వేరే పుష్పాన్ని అది చేరినపుడు బదిలీ అవుతాయి. ]]
{{main|pollination}}
పుష్పం తాలూకా ప్రధాన ఉద్దేశ్యం-[[పునపుత్పత్తి|పునరుత్పత్తి]] పుష్పాలు.మొక్కలు పునరుత్పత్తి భాగాలు ఉండుట వలన, అండకోశం లోని అండాలతో పుప్పొడిలో ఉన్న వీర్యంతో కలపడానికి మధ్య వర్తిత్వం వహిస్తాయి. పరాగాకోశం లోని పుప్పొడి కీలాగరంలోకి చేరడంలోని జరిగే కదలిక పరాగసంపర్కం. అండంతో వీర్యం కలిస్తే ప్రక్రియను ఫలదీకరణం అని పిలుస్తారు. సాధారణంగా పుప్పొడి ఒక మొక్క నుండి వేరొక మొక్కకు ప్రయాణిస్తుంది. కాని చాలా మొక్కలు తమంతట తామే పరాగసంపర్కం చేసుకోగలుగుతాయి. ఫలదీకరణం చెందిన అండాలు విత్తనాలను ఉత్పత్తి చేసి తరువాత తరాలను ఏర్పాటు చేస్తాయి. శృంగారిక పునరుత్పత్తి ద్వారా అన్వయం చేసుకోడానికి అనువుగా ఉన్న జన్యు సంభందంగా ఒక రూపులో ఉన్న ఫలాల్ని ఇస్తాయి. అదే జాతిలోని మొక్కల మధ్య పుప్పొడి సరఫరాకు అనువైన నిర్దేశితమైన రూపం లో పుష్పాలు నిర్మించబడి ఉంటాయి. చాలా మొక్కలు పరాగసంపర్కానికి బహు సాదకాల మీద ఆధారపడి ఉంటాయి. అవి గాలి, జంతువులతో కలిసి ఉండి ప్రత్యేకంగా [[కీటకం|కీటకాలతో]] కూడి ఉంటాయి. పెద్ద జంతువులైన పక్షులు, గబ్బిలాలు, [[మరగుజ్జు పొసమ్|మరుగుజ్జుపోసంలు]] కూడా ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియ చోటు చేసుకునే సమయాన్ని (పుష్పం పూర్తిగా వ్యాప్తి చెంది కార్యక్రమంలో చేరడాన్ని) ''ఎంథిసిస్'' అని పిలుస్తారు.
 
 
 
=== ఆకర్షించే పద్దతులు ===
[[దస్త్రం:Ophrys apifera flower1.jpg|thumb|left|ఒక బీ ఆర్కిడ్ చాలా తరాల పాటు పరిణామం చెంది ఒక ఆడతేనే టీగ గా మారి మగ తేనె టీగలను పరాగ సంపర్క కారకాలు గా ఆకర్షించుచున్నది. ]]మొక్కలు ఒకప్రదేశం నుండి వేరొక ప్రదేశం లోకి కదలలేవు. కావున చాలా మొక్కలు జంతువులను పుప్పొడిని బదిలీ నిమిత్తం వేరువేరు ప్రదేశాల్లో చేరవేయడానికి ఆకర్షించడానికి అనేక పద్దతులను పాటిస్తున్నాయి. కీటకాల ద్వారా పరాగసంపర్కం చెందే పుష్పాలను ఏంటోమోఫిలాస్ అని పిలుస్తారు. లాటిన్ భాషలో దీనర్ధం కీటకాలను ప్రేమించుట; అవి ఉన్నతంగా పరివర్తనం చెంది సంస్కరించే కీటకాలతో సహజీవనాన్ని చేస్తున్నాయి. పుష్పాలన్నీ సామాన్యంగా ''తేనే గ్రంధులను'' కలిగి ఉండి, పోషక పదార్ధమైన [[తేనె|తేనెను]] పొందడాని కై బయలుదేరిన జంతువులను ఆకర్షిస్తాయి. [[పక్షి|పక్షులకు]] [[తేనెటేగ|తేనెటీగలకు]] రంగుల దృష్టి ఉంటుంది. కాబట్టి అవి రంగుల పుష్పాలను కోరుకుంటాయి. కొన్ని పుష్పాలు తమలో ఉన్న [[తేనేదర్శిని|తేనెను సూచించడాని]] కై ప్రత్యేక విన్యాసాలను కలిగి ఉండి, పరాగాసంపర్క కారకాలకు తేనె కోసం ఎక్కడ వెతకాలో దారి చూపెడతాయి. అవి [[అతినీలలోహిత|అతి నీలాలోహిత]] కాంతిలోనే కనబడతాయి; ఈ శక్తి తేనెటీగలకు మరికొన్ని కీటకాలకు కలిగి ఉంటుంది. పుష్పాలు సువాసనలు [[వాసన|వెదజల్లడం]] ద్వారా ఆహ్లాదాన్నిస్తాయి. అయితే అన్ని పుష్పాలు సువాసనలు వెదజల్లవు. అవి చనిపోయిన జంతువుల శరీరం నుండి వెలువడే క్రుళ్ళిన మాంసం వాసనను కీటకాలును ఆకర్షించడం కోసమై వెదజల్లుతాయి. ఇవి [[కారియన్ పువ్వు|కారియన్ పుష్పాలైన]] ''[[రాఫ్లేశియా|రాఫ్లేషియా]]'' , [[టైటాన్ అరమ్]] ఉత్తర అమెరికాలో కనిపించే [[పావ్ పావ్]] ''(అసిమినా త్రిలోబ)'' .తెల్లని పుష్పాలు రాత్రిపూట సంచరించే కీటకాలైన చిమ్మట్లు, గబ్బిలాలును తమ వాసనల ద్వారా ఆకర్షించి పరాగ సంపర్కానికి ఉపయోగించుకుంటాయి.
 
 
పంక్తి 117:
 
 
''ఎంటిమోఫిలాస్'' పుష్పాలు కీటకాలు, గబ్బిలాలు, ఇతర జంతువుల్ని ఆకర్షించి తమ పుప్పొడిని ఒక పుష్పం నుండి వేరొక పుష్పానికి బదిలీ అయ్యేటట్లు చూస్తాయి. అవి తమ ఆకర్షకాలు వాటి మీద వాలినప్పుడు (తేనె, పుప్పొడి, జోడి) తమ పుప్పొడి కణాలు, కేసరాల మీద పడేటట్లు పుష్పాలు తమ రూపాన్ని అప్పుడప్పుడు మార్చుకోవడం లో ప్రత్యేకతను కలిగి ఉంటాయి.ఒక జాతికి చెందిన అనేక పుష్పాలు తమ ఆకర్షకాలను అన్వేషించుటకు సంపర్కకారకం పుప్పొడిని కేసరాలను బద్ర్లీ చేస్తుంది. అన్నిటిలోనూ సమానంగా ఖచ్చితమైన అది వాలిన అన్ని పుష్పాలు.చాలా పుష్పాలు తమ భాగాల్లోని అమరికల వల్లే పరాగసంపర్కం జరగడాని కై ఆధారపడతాయి. అయితే ''[[సరాసినియా పుష్పాలు|సర్సేనియా]]'' లేక [[స్త్రీ చెప్పులు|ఆడ -చెప్పులు అనే ఆర్బిడ్]] జాతికి చెందిన పుష్పాలు [[స్వయం - పరాగ సంపర్కం|స్వయం సంపర్కాన్ని]] అడ్డుకునేందు కై ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి.
[[దస్త్రం:Grass Anthers.JPG|left|thumb|మీడొ ఫాక్స్ టైల్ పుష్పం నుండి వేరు చేయబడిన పరాగ కోశాలు ]]
[[దస్త్రం:Flowering Grass.JPG|right|thumb|పెద్ద పరాగ కోశాలతో కూడిన సాధారణ రంగు పుష్ఫాలను చుపెడుతున్న గడ్డి పూవు తల (మీడొ ఫాక్స్ టైల్ టెయిల్ ]]
''ఎనిమోఫేలిస్'' పుష్పాలు పుప్పొడిని ఒకదాని నుండి వేరోకదానికి బదిలీ చేయడానికి గాలిని వాడుకుంటాయి. ఉదాహరణకు [[పోసియో|గడ్డిలోని రకాలు]], బిర్చ్ చెట్లు, రాగ్వేడ్, మేపుల్స్ అవి సంపర్క కారకాల్ని ఆకర్షించే అవసరం లేదు. కాబట్టి వాటి పుష్పాలు వయ్యారంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎంటోమొఫిలిస్ జాతికి చెందిన పుష్పాల పుప్పొడి పెద్ద కణాలతో, జిగురుగా [[ప్రోటేను|బలవర్ధకంగా]] ఉంటె (పరాగ సంపర్క కారకాలుకు ఇది ఒక అదనపు బహుమతి), ఎనిమోఫేలిస్ జాతికి చెందిన పుష్పాల పుప్పొడి చిన్న కణాలతో, చాలా తేలికగా, [[కీటకం|కీటకాలకు]] తక్కువ పోషక పదార్ధాలతో కూడి ఉండి లోటు కలిగినప్పుడు సమకూరేవిధంగా ఉంటుంది. తేనెటీగలు, బంబుల్ బీలు ఎనిమోఫేలిస్ కార్న్ [[మొక్కజొన్న|(మొక్కజొన్న)]] పుప్పొడిని చాలా క్రియాశీలకంగా సమకూరుస్తాయి. వాటిని ఆ పుప్పొడి ఏ మాత్రం విలువచేయనప్పటికీ.
 
 
పంక్తి 145:
{{See|Evolutionary history of plants#Evolution of flowers}}
[[దస్త్రం:Archaefructus liaoningensis.jpg|thumb|అర్కియూఫ్రుక్టుస్ లియోనిన్జిన్సిస్ - తొలినాళ్లలోని తెలినిన పుష్పించే మొక్కలు ]]
భూమ్మీద మొక్కలు 425 మిలియన్ సంవత్సరాలు బట్టి ఉంటె, మొదట అవి సాధారణ అన్వయం పద్దతులు ద్వారా తమ జలసంభందమైన సహచరుల ద్వారా [[బీజాంశం|భీజామ్శాల]] ద్వారా [[మొక్క లింగత్వం|పునరుత్పత్తిని]] సాధించాయి. సముద్రం లో, మొక్కలు, కొన్ని జంతువులు, తమ జన్యు సంభంధమైన [[క్లోన్|ప్రతిరూపాన్ని]] చేయగలవు. ఈ విధంగానే తొలినాళ్ళ లో మొక్కలు తమ పునరుత్పత్తిని కొనసాగించాయి. మొక్కలు ఈ విధమైన వ్యాప్తిని అరికట్టడానికి పద్దతులను కనిపెట్టాయి, ఎందుకంటె సముద్రం కంటే భూమ్మీద మొక్కలు ఎండిపోతాయి అంతరిస్తాయి. కాబట్టి ఈ విధంగా రక్షించుకునే సాధనమే [[విత్తనం]]. అది పుష్పం తో సహజీవనం చేయకపోయినా సరే. తొలుత గింక్ గో, కోఫర్స్ జాతుల విత్తనాలును కలిగి ఉండేవి. పుష్పించే మొక్క తాలూకా తోలిశిలాజం ''[[అర్కియూఫ్రుక్టుస్|ఆర్కే ఫ్రక్ట్స్ లియోనిన్ జినిస్]]'' అన్నది 125 మిలియన్ సంవత్సరాల కాలం నాటిది.<ref>[http://www.pbs.org/wgbh/nova/flower/anatomy.html పురాతన, ఆధునిక పూలు]
</ref>
జిమ్నోస్పెర్మ్ జాతులకు చెందిన అంతరించిన వివిధ సమూహాల ప్రత్యేకించి [[ఫెర్న్ విత్తనం|ఫెర్న్ విత్తనాలు]], పుషించే మొక్కల జాతులకు పూర్వీకులని ప్రతిపాదించారు కాని దానికి సంభందించిన శిలాజపు సాక్ష్యాలు మటుకు పుష్పించే మొక్కలు ఏ విధంగా పరిణామం చెందాయో చెప్పడం లేదు. శిలాజపు రికార్డులో ఆధునిక పుష్పజాతులు దొరకడంతో [[చార్లెస్ డార్విన్]] ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం లో ఈ సంఘటన చేదించలేని రహస్యంగా మిగిలిపోయింది. ఈ మధ్యనే కనుగొన్న ''ఆర్కే ఫ్రక్టస్'' ఎంజియో స్పెర్మ్ జాతులు శిలాజపు జిమ్నో స్పెర్మ్ ముందు ముందు వాటి గురించి తెలుసుకునే విషయంతో పాటుగా వివిధ దశల్లో ''ఎంజియోస్పెర్మ్'' గుణ గణాలు సంతరించుకున్నాయా మనకు సూచిస్తుంది.
 
 
పంక్తి 153:
 
 
[[దస్త్రం:Amborella buds.jpg|thumb|left|అంబోరెల్ల మొగ్గలు ]]
 
 
పంక్తి 180:
| [[దస్త్రం:Liliumbulbiferumflowertop.jpg|thumb|250px|పునరుజ్జీవనాన్ని సూచించడానికై తరచుగా లిల్లీలను వాడతారు ]]
|-
| [[దస్త్రం:Ambrosius Bosschaert, the Elder 04.jpg|thumb|250px|నిశ్చల జీవితపు చిత్రాలకు పుష్పాలు సామాన్య విషయాలు, ఇటు వంటి దాన్ని పెద్ద వాడైన అంబ్రోసియాస్ బోస్ కేర్ప్ట్ పుష్పనిర్మణంతో కూడిన ]]
|-
| [[దస్త్రం:Jade ornament with grape design.jpg|thumb|right|250px|చైనీయుల జెడ్ ఆభరనానికి వాడారు. జిన్ వంశం (1115 - 1234 AD)షాంఘై మ్యూజయం ]]
పంక్తి 197:
 
 
ప్రత్యేకంగా 18వ - 19వ శతాబ్దానికి చెందిన [[ప్రేమ సంబందిత పద్యం|రోమన్ శకం లో.]] ప్రముఖమైన ఉదాహరణలు గా విల్లియం వర్డ్స్ వర్త్ రచించిన ''[[నేనోకమేషం వలె తిరిగాను|నేనొక మేఘం లా ఒంటరిగా తిరిగాను]]'' [[విలియం బ్లాక్|విల్లియామ్ బ్లేక్]] రచించిన ఓ!''ప్రొద్దు తిరుగుడు పువ్వలను'' చెప్పుకోవచ్చును.
 
 
పంక్తి 259:
{{reflist|1}}
 
* ఈమ్స్ , ఏ. జే. (1961) ''ఎంజియోస్పెర్మ్స్ ల స్వరూప శాస్త్రం'' మెక్ గ్రవ్ హిల్ బుక్ కంపేనీ-న్యూ యార్క్
* ఈసావు, కేథరిన్ (1965) ''మొక్కల శరీర శాస్త్రం '' (రెండవ ఎడిషను) జాన్ విలీ &amp; సన్స్, న్యూ యార్క్
 
"https://te.wikipedia.org/wiki/పుష్పం" నుండి వెలికితీశారు