ప్రకాష్ రాజ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 17:
| occupation = నటుడు, దర్శకుడు, నిర్మాత
| title =
| spouse =
| children = ఒకరు
| father =
పంక్తి 29:
[[ప్రకాష్ రాజ్]] దక్షిణ భారతదేశానికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు. దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించి, ఐదు భారతీయ భాషల మీద పట్టున్న విలక్షణ నటుడు. <ref>ఏప్రిల్ 19, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...</ref> ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. <ref>http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Im-no-womanizer-Prakash-Raj/articleshow/5045579.cms</ref>
== బాల్యం ==
ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం [[బెంగుళూరు]] మహా నగరానికి వచ్చింది.
== కుటుంబం ==
ప్రకాష్ రాజ్
== పురస్కారాలు ==
|