బ్రూనై: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) శుద్ధి |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{దేశ సమాచారపెట్టె1
|native_name
|conventional_long_name
|common_name
|image_flag
|image_coat
|image_map
|national_motto
|national_anthem
|official_languages
|capital
|latd=4 |latm=55 |latNS=N |longd=114 |longm=55 |longEW=E
|largest_city
|governmenrwerftype
|leader_title1
|leader_name1
|sovereignty_type
|established_event1
|established_date1
|area_rank
|area_magnitude
|area
|areami²
|percent_water
|population_estimate
|population_estimate_rank = 177వది
|population_estimate_year = మే 2007
|population_census
|population_census_year
|population_density
|population_densitymi²
|population_density_rank
|GDP_PPP
|GDP_PPP_rank
|GDP_PPP_year
|GDP_PPP_per_capita
|GDP_PPP_per_capita_rank
|HDI
|HDI_rank
|HDI_year
|HDI_category
|currency
|currency_code
|country_code
|time_zone
|utc_offset
|time_zone_DST
|utc_offset_DST
|cctld
|calling_code
|calling_code_note
|footnote1
}}
[[దస్త్రం:Hassanal Bolkiah.jpg|thumb|right|బ్రూనై సుల్తాన్ హసన అల్ బోల్కియా ]]
'''బ్రూనై''' అధికారికంగా దీనిని స్టేట్ ఆఫ్ బ్రూనై దారుస్సలామ్ లేక నేషన్ ఆఫ్ దారుస్సలామ్, ది అబోడ్ ఆఫ్ పీస్ గా పిలుస్తారు<ref>Peter Haggett (ed). ''Encyclopedia of World Geography, Volume 1'', Marshall Cavendish, 2001, [http://books.google.com/books?id=u6LJ65K9DisC&lpg=PA2913&dq=brunei%20abode%20of%20peace&pg=PA2913 p. 2913].</ref>. ఇది [[ఆగ్నేయాసియా]]లోని [[బోర్నియో]] ద్వీపంలో ఉపస్థితమై ఉన్న సార్వభౌమాధికారమున్న దేశము. ఇది [[దక్షిణ చైనా సముద్రము]]లో [[చైనా]]కు అభిముఖంగా ఉన్న దేశము. ఇది [[మలేషియా]] దేశ రాష్ట్రమైన [[సారవాక్]] మధ్య
స్వతంత్రం తిరిగి పొందింది. 1970 నుండి 1990 వరకు 56% ఆర్ధికాభివృద్ధి సాధించింది. 1999 నుండి 2008ల మధ్య కాలములో బ్రూనై పారిశ్రామికంగా అభివృద్ధి సాధించింది.
== నామ చరిత్ర ==
బ్రూనై '''అవాంగ్ అలాంగ్ బెటాటర్''' చేత స్థాపించబడినది. టేంబర్గ్ డిస్ట్రిక్ నుండి ఆయన బ్రూనై నది పరివాహక ప్రాంతానికి తన నివాసస్థలమును మార్చుకొని వెళ్ళగానే ఆయన ఆ ప్రదేశాన్ని చూసి ఆయన నోటి నుండి వెలువడిన మాట '''బ్రూ నాహ్'''(అదే ఇది). ఆ కారణంగా ఈ ప్రదేశానికి
అభిప్రాయము కూడా ఉంది. బూర్నియో అన్న పదానికి అదే మూల పదమని అభిప్రాయపడుతున్నారు. దేశపు పూర్తి పేరైన '''నెగరా బ్రూనై దరుసలేమ్'''
== చరిత్ర ==
15వ శతాబ్ధము నుండి 17వ శతాబ్ధము వరకు బ్రూనైలో సుల్తానుల పాలనా వైభవము ఉచ్ఛస్థాయిని అందుకుంది. సుల్తానుల అధికారము ఉత్తర బోర్నియా నుండి దక్షిణ ఫిలిప్పైన్ వరకు కొనసాగింది. బ్రూనై సుల్తానుల ఇస్లామ్ మత ప్రచారము బ్రూనై నుండి ఉత్తర బోర్నియా మరియు దక్షిణ ఫిలిప్పైన్స్ వరకు కొనసాగింది. 16వ శతాబ్ధములో బ్రూనైలో ఇస్లామ్ చక్కగా వేళ్ళునుకొంది, ఫలితముగా
== రాజకీయాలు ప్రభుత్వము ==
బ్రూనైలో సుల్తాన్ ప్రభుత్వ పాలన మలులో ఉంది. '''బ్రిటిష్ కామన్ లా''' ఆధారిత న్యాయవ్యవస్థ అమలులో ఉన్నా కొన్ని కోర్టు కేసుల మీద '''షరియాహ్ లా''' అధిక్యత కొనసాగుతుంది. సాంస్కృతిక మలాయ్ ఇస్లామిక్ మొనార్చ్తో చేరిన ప్రజా ప్రభుత్వము పాలనా వ్యవస్థ బ్రూనై దేశములో అమలులో ఉన్నది. ఇది '''మెలయు ఇస్లామ్ బెరాజ'''(ఎమ్ ఐ బి) అనే పేరుతో పిలువబడుతుంది. ఎమ్ అంటే మలాయ్ సంస్కృతి, ఐ అంటే ఇస్లామిక్
== పత్రికా స్వాతంత్ర్యము ==
బ్రూనై పత్రికల మీద పుర్తిగా ప్రభుత్వం అధిపత్యం ఉంటుంది. రాజరికాన్ని మరియు ప్రభుత్వాన్ని పత్రికలు విమర్శించడము అపురూపమే. అయినప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన విమర్శనాత్మక వ్యాసాలు వ్రాయడానికి అంతగా కట్టుబాట్లు లేకున్నా పత్రికలకు ప్రభుత్వము మీద అంతగా వ్యతిరేకత లేదు. 1953 నుండి బ్రూనై ప్రభుత్వ అనుమతితో ముద్రణా మరియు వినియొగము చేసే ఎస్ డి ఎన్ బి హెచ్ డి కంపెనీ తన కార్యక్రమాలను సాగిస్తూఉంది. అది
== విదేశీ సంబంధాలు ==
బ్రూనై యునైటెడ్ కింగ్డమ్తో సంప్రదాయక అనుభంధము ఏర్పరచుకున్న కారణంగా 1984 జనవరి 1 వ తారీఖున స్వతంత్రం లభించిన వెంటనే 49వ కామన్వెల్త్ దేశంగా అవతరించింది. అలాగే 1984 జనవరి ఏడవ తారీఖున బ్రూనై '''ఎ ఎస్ ఇ ఎ ఎన్''' తో చేరి తన ప్రాంతీయ అంతర్జాతీయ సంభాంధాలను ఏర్పరచుకోవడములో మొదటి అడుగు వేసి దానిలో ఆరవ సభ్యదేశము అయింది. తరువాత బ్రూనై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 39వ సమావేశములో పాలు పంచుకుని తరువాత 1984 సెప్టెంబర్ 21 నాటికి శాశ్వత సభ్యత్వం పొందడము ద్వారా తన సార్వభౌమాధికారము మరియు సంపూర్ణ స్వాతంత్రము కలిగిన దేశముగా ప్రపంచ ఆమోదము పొందింది. ఒక ఇస్లామ్ దేశముగా బ్రూనై దరుసలాం ఇస్లామ్ కాన్ఫరెన్స్ సంపూర్ణ సభ్యత్వము కలిగి ఉంది. [[మొరాకో]]లో జరిగిన నాల్గవ సమావేశములో 1984 జనవరిలో ఇస్లామిక్ కాన్ఫరెన్స్
== భూవివాదాలు ==
చిన్ని ద్వీపాల భూవివాదాలు కలిగిన అనేక దేశాలలో బ్రూనై ఒకటి. బ్రూనైని ఆనుకుని ఉన్న [[మలేషియా]] దేశానికి చెందిన సారవాక్ ఒక భాగమైన '''లింబాంగ్''' గురించి ఇరు దేశాల మధ్య 1890వ సంవత్సం నుండి వివాదము కొనసాగుతూనే ఉంది. మలేషియన్ ప్రధాన మంత్రి మహతిర్ మొహమ్మద్ దాతక్ సెరి అబ్దుల్లహ్ అహమద్ బద్దవీ ప్రభుత్వాన్ని బ్రునైతో రహస్యల సంబంధాలు పెట్టుకున్నాడని ఫలితంగా దక్షిణచైనాలోని రెండు చమురు నిలువలు సమృద్ధిగా కలిగిన భూములకు బదులుగా మలేషియా ప్రభుత్వం లింబర్గ్ మీద ఆధిపత్యాన్ని బ్రూనైకి ధారాదత్తం చేసిందని
== విభాగాలు ==
[[దస్త్రం:Brunei districts english.png|thumb|right|బ్రూనైలోని జిల్లాలు]]
బ్రూనై దేశము నాలుగు జిల్లాలుగా విభజించబడి ఉంది. జిల్లాలును
* బెలియత్.
* బ్రూనై మరియు మౌర.
పంక్తి 102:
|-
| 2
| గడాంగ్
| 59,610
| బందర్ సెరి బెగ్వాన్
పంక్తి 219:
== భౌగోళికము ==
[[దస్త్రం:Map of Brunei Demis.png|thumb|right|బ్రూనై భౌగోళిక స్వరూపం]]
బ్రూనై భౌగోళికంగా రెండు విభాగాలుగా విభజింపబడిన ఆగ్నేయాసియా దేశము. బ్రూనై 5,765 చదరపు కిలోమీటర్ల భూభాగము కలిగిన దేశము . దక్షిణ చైనా సముద్రతీరానికి అభిముఖంగా బ్రూనై 161 మైళ్ళ పొడవున సముద్రతీరం కలిగిన దేశం. బ్రూనై మరియు మలేషియా దేశాల మధ్య కల సరిహద్దుల పొడవు 381 కిలోమీటర్లు. బ్రునై 500 చదరపు జలభాగము కలిగి ఉంది. ఇందులో 200 నాటికల్ మైళ్ళు '''ప్రత్యేక వాణిజ్య భూభాగము'''. బ్రూనై దేశ పౌరులలో 77% శాతం ప్రజలు దేశపు తూర్పు భూభాగములో ఉంటున్నారు.
== ఆర్ధిక రంగం ==
బ్రూనై దేశము చిన్నదైన సంపన్నమైన దేశీయ మరియు విదేశీ మిశ్రిత భాగస్వామ్యము ఆర్ధికరంగం,
=== ది బ్రూనై హలాల్ బ్రాండ్ ===
[[2009]] జూలైలో బ్రూనై ప్రభుత్వం బ్రూనై హలాల్ పేరుతో జాతీయ హలాల్ బ్రాండ్ ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఈ కారణంగా చమురు ఆధారిత తయరీదారులకు ప్రభుత్వపరంగా లభించిన అనుమతి ద్వారా
=== వ్యవసాయం ===
ఆహార ఉత్పత్తుల్లో స్వయమ్ సమృద్ధిని సాధించే దిశగా చెసిన ప్రత్నాలలో మొదటిది '''పాడి ప్లాంటింగ్ టువార్డ్స్ అచివింగ్ సెల్ఫ్ సఫీషియన్సీ ఆఫ్ బ్రూనై దరుసలేం ''' పేరుతో [[2009]]లో వసన్ పాడి ఫీల్డ్స్ వద్ద జరిగిన సదస్సులో
== ఆరోగ్య సంరక్షణ ==
బ్రూనై పౌరులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల నుండి ఉచితవైద్య సేవలు అందుకునే సౌకర్యం కలిగి ఉన్నారు. బ్రూనైలో అతి పెద్ద ఆసుపత్రి పేరు '''రాజా ఇస్తేరీ ఆనక్ సాలేహ హాస్పిటల్ '''(ఆర్ ఐ పి ఎస్). ఈ ఆసుపత్రి దేశరాజధాని అయిన ''' బందర్ సెరి బెగ్వాన్ ''' లో ఉంది. దేశంలో రెండు ప్రైవేట్ వైద్య కేంద్రాలు ఉన్నాయి. వాటి పేర్లు వరుసగా '''గ్లెనీగల్స్ జె పి ఎమ్ సి ఎస్ డి ఎన్ బి హెచ్ డి''' మరియు '''జెరుడాంగ్ పార్క్ మెడికల్ సెంటర్'''. 2008 వరకు బ్రూనైలో '''ఇంటర్నెషనల్ హెల్త్‌కేర్ అక్రెడిటేషన్ ''' ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆసుపత్రులు లేవు.
== ప్రయాణ సౌకర్యాలు ==
బ్రూనైలోని ప్రధాన జనసాంద్రత కలిగిన నగరాలన్ని 2,800 మైళ్ళ పొడవున ఉన్న రహదారులతో అనుసంధానించబడ్డాయి. మౌరా నగరం నుండి కౌలా బెలియత్ వరకు రావడానికి
== జనాభా వివరణ ==
బ్రూనై ప్రజలలో 75% శాతం నగరానికి వెలుపలి ప్రాంతంలో నివసిస్తుంటారు. బ్రూనై ప్రజల సరాసరి వయసు 75.96 సంవత్సరాలని అంచనా. బ్రూనై ప్రజలలో నివసిస్తున్న సంప్రదాయ చైనియుల సంఖ్య 15%. 1986 నుండి ఇక్కద తరాలుగా నివసిస్తున్నప్పటికీ
== భాష ==
బ్రూనై అధికారిక భాషను మెలయు బ్రూనై అంటారు. అధికారికంగా వాడబడుతున్న భాష మలాయ్. బ్రూనై మలాయ్ భాష స్వచ్చమైన మలాయ్ భాషకంటె భిన్నంగా ఉంటుంది. దేశంలో ఆంగ్లం మరియు
== మతము ==
పంక్తి 247:
== సంస్కృతి ==
==చట్టాలు==
వ్యభిచారానికి పాల్పడితే రాళ్లతో కొట్టి చంపడం..
== గుర్తించతగిన బ్రూనై పౌరులు ==
* '''క్రియాగ్ అడామ్స్''' ఈయన జన్మించింది సెరియా, ఈయన '''పిట్స్ బర్గ్ పెంగ్విన్స్''' తరఫున క్రీదలలో పాల్గొని రెండు సార్లు స్టన్లి కప్పును సాధించాడు.
* '''డి కె నాజిబాహ్ ఎరా ఆల్-సుఫ్రి''' ఈయన '''కాస్పర్క్సి అట్లాంటిక్ ఎక్స్‌పెడిషన్''' సభ్యుడు.
* వూ చున్ ఈయన ఫాహ్రెన్హియట్.
* డి హస్క్, రాక్ బాండ్.
* ఎక్వాహ్ ఈమె ప్రాంతీయ మరియు అంతర్జాతీయ గాయకురాలు.
* మరియా ఈమె ప్రాంతీయ గాయకురాలు.
* హిల్ జానీ ఈయన గాయకుడు మరియు నటుడు.
* జుల్ ఎఫ్ ఈయన పి2ఎఫ్ ఐడల్(విగ్రహ)కాంపిటీషన్ విజేత.
* ఆలి సాని ఈయన అండర్ 19 క్రికెట్ విరుడు, పెట్రోలియమ్ ఇంజనీర్, కస్టోదియన్ అఫ్ఫ్ నార్త్ ప్రొడక్షన్ ఫిల్డ్ బాధ్యతను నిర్వహిస్తున్న వాడు.
|