భానుమతీ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = భానుమతీ రామకృష్ణ
| residence =
| other_names = భానుమతి
| image =Bhanumati.jpg
| imagesize = 200px
| caption = భానుమతీ రామకృష్ణ
| birth_name = భానుమతీ రామకృష్ణ
| birth_date = [[సెప్టెంబరు, 1925]]
| birth_place = [[ప్రకాశం|ప్రకాశం జిల్లా]], [[ఒంగోలు]]
| native_place =
| death_date = [[2005]] [[డిసెంబరు, 24]]
| death_place =
| death_cause =
| known = [[సినిమా]] నటి,
నిర్మాత,
దర్శకురాలు,
స్టూడియో అధినేత్రి,
రచయిత్రి,
గాయని
సంగీత దర్శకురాలు.
| occupation =
| title =
పంక్తి 47:
[[2005]] [[డిసెంబర్ 24]] న [[చెన్నై]] లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించింది. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి మృతికి పలువురు ప్రముఖులు బాష్పాంజలి ఘటించారు.

==సినిమాలలో==
భానుమతి గారు అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ, భానుమతి నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే. ఆమె సినిమాలలో [[మల్లీశ్వరి]], [[మంగమ్మగారి మనవడు]] వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. [[విజయా]] వారి [[మిస్సమ్మ]] సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత [[చక్రపాణి]]కి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో [[సావిత్రి]] ని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను [[వరలక్ష్మీ వ్రతం]] చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి ''నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది,'' అని సంతోషించింది<ref>నాలో నేను:భానుమతి రామకృష్ణ:మానస పబ్లికేషన్స్:2004ప్రచురణ:పేజీ.186</ref>.

పంక్తి 59:
*[[అన్నాదురై]] ''నడిప్పుకు ఇళక్కనం'' (నటనకు వ్యాకరణం) అని బిరుదు ఇచ్చి గౌరవించాడు.
* తమిళ అభిమానులు ''అష్టావధాని'' అని కీర్తిస్తూ, ఈమె బహుముఖ ప్రజ్ఞను తలచుకుంటూ ఉంటారు
* [[1966]] లో ఆమె వ్రాసిన [[అత్తగారి కథలు]] అను హాస్యకథల సంపుటికిగాను [[పద్మశ్రీ]] బిరుదు ఇచ్చి, భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది.
* ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
* [[1975]] లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] గౌరవ డాక్టరేటు [[కళా ప్రపూర్ణ]] ఇచ్చి సత్కరించింది.
* [[1984]] లో ''కలైమామణి'' బిరుదుతో [[తమిళనాడు]] నందలి ''ఐయ్యల్ నాటక మన్రము'' సత్కరించింది.
* బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో [[1984]] ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది.
* [[1984]] లో తిరుపతి [[శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
పంక్తి 103:
[[పెంచిన ప్రేమ]] (1963)

[[బాటసారి]] (1961)

[[అంబికాపతి ]](1957) .... రాకుమారి అమరావతి

[[నల దమయంతి ]](1957) .... దమయంతి

[[సారంగధర ]](1957) .... చిత్రాంగి

పంక్తి 168:
[[అపూర్వ సహోదరులు ]](1950)

[[లైలామజ్ఞు ]](1949/I)

[[రాజశేఖర ]](1949)

[[రత్నమాల ]](1947)

[[స్వర్గసీమ ]](1945)

[[తాసీల్దార్ ]](1944)

[[గరుడ గర్వభంగం ]](1943)

[[కృష్ణ ప్రేమ]] (1943)

[[ధర్మపత్ని ]](1941/I)

[[వరవిక్రయం ]](1939)

'''దర్శకురాలిగా:'''

[[అసాధ్యురాలు ]](1993)

[[పెరియమ్మ]] (తమిళం) (1992)

[[భక్త ధృవ మార్కండేయ ]](1982/I)

పంక్తి 185:
[[ఒకనాటి రాత్రి ]](1980)

[[రచయిత్రి ]](1980)

[[మనవడి కోసం ]](1977)

[[వాంగ సంభందీ వాంగ ]] (తమిళం) (1976)

[[ఇప్పడియుమ్ ఒరు పెన్]] (తమిళం) (1975)

[[అమ్మాయి పెళ్ళి ]](1974)

[[విచిత్ర వివాహం]] (1973)

[[అంతా మన మంచికే ]](1972)

[[గృహలక్ష్మి]] (1967)

[[చండీరాణి]] (1953/I)

'''నిర్మాతగా:'''

[[బాటసారి]] (1961)

[[వరుడు కావాలి]] (1957)

[[చింతామణి]] (1956)

[[విప్రనారాయణ ]](1954)

[[చక్రపాణి ]](1954)

[[చండీరాణి ]](1953/I)

[[చండీరాణి ]](1953/II)

[[ప్రేమ ]](1952)

[[లైలామజ్ఞు ]](1949/I)

[[రత్నమాల ]](1947)

'''సంగీత దర్శకురాలిగా:'''
"https://te.wikipedia.org/wiki/భానుమతీ_రామకృష్ణ" నుండి వెలికితీశారు