భారత జాతీయ క్రికెట్ జట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి Wikipedia python library
పంక్తి 1:
[[Image:Tendulkar closup.jpg|thumb|సచిన్ టెండూల్కర్ సిడ్నీలో 2008లో తన 38వ టెస్ట్ సెంచురీ పూర్తి చేసినప్పటి చిత్రం.]]
[[భారతదేశం]] తరఫున అంతర్జాతీయ [[క్రికెట్]] లో ప్రాతినిధ్యం వహించే జట్టుకు '''భారత క్రికెట్ జట్టు''' (Indian Cricket Team) అని వ్యవహరిస్తారు. ఇది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అజమాయిషీలో ఉంటుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే స్పాన్సర్‌షిప్ రూపంలో అత్యధిక డబ్బును ఇచ్చే జాతీయ క్రీడాజట్టుగా నిలిచింది.<ref>{{cite web
| url = http://stats.cricinfo.com/guru?sdb=team;team=IND;class=testteam;filter=advanced;opposition=0;notopposition=0;homeaway=0;continent=0;country=0;notcountry=0;groundid=0;season=0;startdefault=1932-06-25;start=1932-06-25;decade=0;enddefault=2006-07-02;end=1982-06-25;tourneyid=0;finals=0;daynight=0;toss=0;scheduleddays=0;scheduledovers=0;innings=0;followon=0;result=0;seriesresult=0;captainid=0;recent=;viewtype=resultsummary;runslow=;runshigh=;wicketslow=;wicketshigh=;ballslow=;ballshigh=;overslow=;overslow=;overshigh=;overshigh=;bpo=0;batevent=0;conclow=;conchigh=;takenlow=;takenhigh=;ballsbowledlow=;ballsbowledhigh=;oversbowledlow=;oversbowledlow=;oversbowledhigh=;oversbowledhigh=;bpobowled=0;bowlevent=0;submit=1;.cgifields=viewtype|title = India - Results Summary from 1932 - 1982|work = Cricinfo - Stats Guru|accessmonthday = October 14 |accessyear = 2006}}</ref>
 
పంక్తి 34:
}}</ref> ఆ తరువాతి సంవత్సరం [[పాకిస్తాన్ క్రికెట్ జట్టు|పాకిస్తాన్]] పై తొలి సీరీస్ విజయం సాధించింది. [[1950]] దశాబ్దిలో భారత జట్టు మంచి పురోగతి సాధించింది. [[1956]]లో [[న్యూజీలాండ్ క్రికెట్ జట్టు|న్యూజీలాండ్]] పై కూడా సీరీస్ విజయం సాధించింది. కాని [[ఆస్త్రేలియా క్రికెట్ జట్టు|ఆస్ట్రేలియా]] మరియు [[ఇంగ్లాండు క్రికెట్ జట్టు|ఇంగ్లాండు]]లపై దశాబ్దం వరకు కూడా విజయం సాధించలేక పోయింది.
 
[[1970]] దశకంలో భారత జట్టులో స్పిన్ దిగ్గజాలైన [[బిషన్ సింగ్ బేడీ]], [[ఎర్రపల్లి ప్రసన్న]], [[చంద్రశేఖర్(క్రికెటర్)|చంద్రశేఖర్]], [[వెంకట రాఘవన్]] లాంటివారు ప్రవేశించారు. అదే సమయంలో ఇద్దరు ప్రముఖ బ్యాట్స్‌మెన్లు ([[సునీల్ గవాస్కర్]] మరియు [[గుండప్ప విశ్వనాథ్]] లు) కూడా భారత జట్టులో రంగప్రవేశం చేశారు. [[1971]]లో [[వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టు|వెస్ట్‌ఇండీస్]] పై గవాస్కర్ తొలి సిరీస్‌లోనే 774 పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు. ఆ ఏడాది [[అజిత్ వాడేకర్]] నాయకత్వంలో భారతజట్టు ఇంగ్లాండు మరియు వెస్ట్‌ఇండీస్ లపై సీరీస్ విజయం సాధించగలిగింది.
 
[[1971]]లో వన్‌డే క్రికెట్ ప్రారంభమైన తరువాత క్రికెట్‌కు జనాదరణ బాగా పెరిగింది. కాని ప్రారంభంలో భారతజట్టు ఒకరోజు క్రికెట్ పోటీలలో బలహీనంగా ఉండేది. బ్యాత్స్‌మెన్లు రక్షణాత్మక ధోరణితో మందకొడిగా ఆడేవారు. [[1975]]లో జరిగిన తొలి వన్డే ప్రపంచ కప్‌లో ఇంగ్లాండుతో జరిగిన ఒక మ్యాచ్‌లో గవాస్కర్ ప్రారంభం నుంచి 60వ ఓవర్ వరకు మొత్తం 176 బంతులు ఎదుర్కొని కేవలం 36 పరుగులు మాత్రమే సాధించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ కేవలం 132 పరుగులు (3 వికెట్లకు) మాత్రమే చేసి 202 పరుగులు తేడాతో పరాజయం పొందినది. తొలి రెండు ప్రపంచ కప్ టోర్నమెంట్లలో భారత్ రెండో రౌండ్‌కు కూడా చేరుకోలేదు.
 
1970 దశాబ్దం ద్వితీయార్థం నుంచి టెస్టులలో భారత్ బలంగా తయారైంది. [[1976]]లో [[క్లైవ్ లాయిడ్]] నేతృత్వంలోని వెస్ట్‌ఇండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 403 పరుగుల లక్ష్యాన్ని ఛేదింది భారత్ రికార్డు సాధించింది. నాల్గవ ఇన్నింగ్సులో [[గుండప్ప విశ్వనాథ్]] 112 పరుగులు సాధించాడు. 1976లోనే న్యూజీలాండ్‌పై మరో రికార్డు సాధించింది. [[కాన్పూర్]] లో జరిగిన టెస్టులో 524 పరుగులు సాధించి (9 వికెట్లకు) ఇన్నింగ్సు డిక్లేర్ చేసింది. ఆ టెస్టులో ఎవరూ సెంచరీ సాధించకున్ననూ ఆరుగురు బ్యాట్స్‌మెన్లు 50కు పైగా పరుగులు సాధించడం గమనార్హం. ఆ ఇన్నింగ్సులోని మరో విశేషం మొత్తం 11 క్రికెటర్లు రెండంకెల స్కోరును చేయడం. ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో అప్పటికి ఇలాంటిది 8వ సారి మాత్రమే.
[[Image:Wankhede-1.JPG|thumb|right|200px|వాంఖేడే స్టేడియంలో ఆటగాళ్ళు]]
 
పంక్తి 78:
*[[2013]]: ఛాంపియన్
| valign = "top" |
*[[1998]]: తొలి రౌండ్
| valign = "top" |
*1984: '''ట్రోఫీ విజయం'''