నిమ్మకాయల చిన్న రాజప్ప: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నిమ్మకాయల చిన్న రాజప్ప''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రి స్థాయికి చేరారు. 2004-2006 మినహా 1989 నుంచి ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఈయన వయస్సు 60 సంవత్సరాలు. ఎం.ఏ వరకు చదువుకున్నారు. 2007-2013 మధ్య శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో పెద్దాపురం శాసనసభా నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందారు.
 
==మూలాలు==
సాక్షి దినపత్రిక - 9-6-2014
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు]]