మడిచెర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 70:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm = =
| latmlats =
| latNS = N
| latslongd =
| longm =
| latNS longs = N
| longd longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 93:
'''మడిచెర్ల''', [[కృష్ణా జిల్లా]], [[బాపులపాడు]] మండలానికి చెందిన గ్రామము.
 
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీ కూకటి శ్రీనివాసరావు సర్పంచిగా 296 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. [2]
* ఈ గ్రామములో, జిల్లాలో మొదటిసారిగా, వేసవిలో పచ్చగడ్డి కొరత తీర్చడానికి "సైలేజీ" విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. వర్షాకాలం, శీతాకాలంలో విరివిగా దొరికే పచ్చగడ్డిని చాప్ కట్టరు ద్వారా చిన్న చిన్న ముక్కలుజేసి, ట్రాక్టరుతో తొక్కించి, శాస్త్రీయంగా నిల్వచేసే విధానాన్ని, "సైలేజీ" అంటారు. ఇలా నిల్వ చేసిన పచ్చగడ్డిని, రెండేళ్ళవరకూ ఉపయోగించుకోవచ్చు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సహకారంతో కృష్ణా పాలసమితి దీనిని ప్రవేశపెట్టింది. [3]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3967. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 2037, మహిళల సంఖ్య 1930, గ్రామంలో నివాసగ్రుహాలు 879 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1590 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో కాట్రేనిపాడు, పల్లెర్లమూడి, వేల్పుచెర్ల, కొయ్యూరు, గొల్లపల్లి గ్రామాలు ఉన్నాయి.
పంక్తి 104:
==మూలాలు==
<references/>
[2] ఈనాడు విజయవాడ జులై 24 2013. 15వ పేజీ.
[3] ఈనాడు విజయవాడ/గన్నవరం; 2014,జనవరి-31; 3వ పేజీ.
 
{{బాపులపాడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/మడిచెర్ల" నుండి వెలికితీశారు