"మన్మోహన్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
{{అనువాదం}}
{{సమాచారపెట్టె ప్రధానమంత్రి
| name = మన్మోహన్ సింగ్
ਮਨਮੋਹਨ ਸਿੰਘ
| image = Prime Minister Manmohan Singh in WEF ,2009.jpg
| imagesize = 250px
| alt = Portrait of Manmohan Singh
| office = [[ప్రధానమంత్రి]]
| president =
| term_start = 22 మే 2004
| predecessor = [[అటల్ బిహారీ వాజపేయి]]
| office2 = [[External Affairs Minister|Minister of External Affairs of India]]
| term_start2 = 6 నవంబర్ 2005
| term_end2 = 24 అక్టోబర్ 2006
| predecessor2 = [[కె. నట్వర్ సింగ్]]
| successor2 = [[ప్రణబ్ ముఖర్జీ]]
| office3 = [[Finance Minister of India|Minister of Finance of India]]
| term_start3 = 30 నవంబర్ 2008
| term_end3 = 24 జనవరి 2009
| predecessor3 = [[పి. చిదంబరం]]
| successor3 = [[ప్రణబ్ ముఖర్జీ]]
| primeminister4 = [[పి. వి. నరసింహారావు]]
| term_start4 = 21 జూన్ 1991
| term_end4 = 16 మే 1996
| predecessor4 = [[మధు దండావతే]]
| successor4 = [[జస్వంత్ సింగ్]]
| office5 = [[List of deputy chairpersons of the planning commission of India|Deputy Chairperson of the Planning Commission of India]]
| primeminister5 = [[రాజీవ్ గాంధీ]]
| term_start5 = 15 జనవరి 1985
| term_end5 = 31 ఆగష్టు 1987
| predecessor5 = [[పి. వి. నరసింహారావు]]
| successor5 = [[పి. శివశంకర్]]
| office6 = [[List of Governors of the Reserve Bank of India|Governor of the Reserve Bank of India]]
| term_start6 = 15 సెప్టెంబర్ 1982
| term_end6 = 15 జనవరి 1985
| predecessor6 = [[ఇంద్రప్రసాద్ గోధంబాయి పటేల్]]
| successor6 = [[అమితవ్ ఘోష్]]
| birth_date = {{Birth date and age|df=yes|1932|09|26}}
| birth_place = [[Gah (village)|Gah]], [[పంజాబ్]],[[British Raj]]
| residence = [[7 Race Course Road]], [[న్యూఢిల్లీ]] (official)
[[గౌహతి]] (private)
| nationality = Indian
| occupation = Economist
Civil Service
[[Social Worker]]
Professor
[[విద్యావేత్త]]
| spouse = [[గుర్షరన్ కౌర్]] (m. 1958)
| signature = Manmohan Singh Signatures.svg
| signature_alt = Manmohan Singh
| children = [[ఉపేందర్ సింగ్]]
[[దామన్ సింగ్]]
[[అమ్రిత్ సింగ్]]
| alma_mater = {{nowrap|[[పంజాబ్ విశ్వవిద్యాలయం]]
(B.A., [[Master of Arts (postgraduate)|M.A.]])
[[St John's College, Cambridge]]
(Wright's Prize)
University of Cambridge
(Wrenbury scholar)
[[Nuffield College, Oxford]]
(DPhil, [[Doctor of Letters|D.Litt.]], Ph.D.)}}
| religion = [[సిక్కుమతం]]
| party = [[United Progressive Alliance|UPA]]—([[Indian National Congress|INC]])
| website = [http://pmindia.nic.in/ Manmohan Singh]

నేటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి. [[:en:Indian National Congress|భారత జాతీయ కాంగ్రెస్]]‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా మే 22, 2004 లో బాధ్యతలు స్వీకరించారు.
అనేక అర్హతలు కల సింగ్ 1991లో [[ఆర్థిక శాఖా మంత్రి]] గా ఉన్నప్పుడు ప్రారంభించిన [[ఆర్థిక సంస్కరణ]] ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు ఇంతటి విద్యా మరియు సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటో అతిశయోక్తిగాదు.

== తొలి జీవితము, కుటుంబము ==
26 సెప్టెంబరు, 1932 లో పంజాబ్ (ఇప్పటి చక్వాల్, పాకిస్తాన్) లో ఒక [[:en:Kohli|కోహ్లీ]] కుటుంబములో జన్మించారు. 17వ మరియు ప్రస్తుత ప్రధానమంత్రి. 1958 లో [[:en:Gursharan Kaur|గురుషరణ్ కౌర్]] తో వివాహమాడిన డా.సింగ్ కు ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం. <ref>మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...</ref>

== విద్య ==
అర్థశాస్త్రములో 1952 లో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పంజాబ్ విశ్వవిద్యాలయము, ఛండీగడ్ నుండి చేసారు. ఆ తరువాత
* 1957లో [[:en:Cambridge University|కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయము]] లో బ్యాచిలర్స్,
* 1962లో [[:en: Oxford University|ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము]] నుండి డాక్టరేట్ పూర్తి చేశారు.

== ఉద్యోగాలు ==
== రచనలు ==

* ఇండియాస్ ఎక్స్‌పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఫార్ సెల్ఫ్-సస్టైన్‌డ్ గ్రోత్ : క్లారెండోన్ ప్రెస్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, 1964.
* అనేక ఆర్థిక జర్నల్స్ కొరకు అనేకానేక ఆర్టికల్స్.

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1199889" నుండి వెలికితీశారు