మలేషియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
CommonsDelinker (చర్చ | రచనలు) చి Malaysian_National_Anthem_-_Negaraku_(MS_EN).webmను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (Copyright violation: Non-free sound recording+performanc... |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{దేశ సమాచారపెట్టె1
|native_name
|conventional_long_name
|common_name
|image_flag
|image_coat
|symbol_type
|image_map
|national_motto
|national_anthem
|official_languages
|capital
|latd=3 |latm=08 |latNS=N |longd=101 |longm=42 |longEW=E
|largest_city
|government_type
|leader_title1
|leader_name1
|leader_title2
|leader_name2
|sovereignty_type
|established_event1
|established_date1
|established_event2
|established_date2
|area_rank
|area_magnitude
|area
|areami²
|percent_water
|population_estimate
|population_estimate_year = జూన్ 2007
|population_estimate_rank = 45వది
|population_census_year
|population_census
|population_density
|population_densitymi²
|population_density_rank
|GDP_PPP_year
|GDP_PPP
|GDP_PPP_rank
|GDP_PPP_per_capita
|GDP_PPP_per_capita_rank
|HDI_year
|HDI
|HDI_rank
|HDI_category
|currency
|currency_code
|time_zone
|utc_offset
|time_zone_DST
|utc_offset_DST
|cctld
|calling_code
|ISO_3166-1_alpha2
|ISO_3166-1_alpha3
|ISO_3166-1_numeric
|sport_code
|vehicle_code
|demonym
|footnote1
|footnote2
|footnote3
|footnote4
|footnote5
}}
[[మలేషియా]] ఆగ్నేయాసియాలో ఒక రాజ్యాంగబద్ధమైన సమాఖ్య రాజ్యం (దేశం). మలేషియా లో 13 రాష్ట్రాలు, మరియు మూడు సమాఖ్య ప్రాంతాలు ఉన్నాయి. మలేషియా మొత్తం భూభాగం విస్తీర్ణం 329.847 చదరపు కిలోమీటర్ల (127,350 చ.మై.) గా ఉండి, దక్షిణ చైనా సముద్రంచే మలేషియా ద్వీపకల్పం(పెన్స్యులర్ మలేషియా) మరియు మలేషియా బోర్నియో అను రెండు సమాన భాగాలుగా వేరు చేయబడింది.
ప్రస్థుత మలేషియా కు మూలాలు మలయ్ రాజ్యాలతో మొదలౌతుంది, మలయ్ రాజ్యాలు 18 వ శతాబ్దం నుండి బ్రిటిషు సామ్రాజ్యం అధీనంలోనికి మారాయి అప్పుడు ఈ ప్రాంతాన్ని స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్ అని పిలిచేవారు. బ్రిటిషు వారు ద్వీపకల్ప మలేషియా
దేశంలో విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉండి, రాజకీయాల్లో గణనీయ పాత్రను పోషిస్తున్నాయి.
యురేషియాఖండం దక్షిణ కొనలో, ఉష్ణమండలం లో తాన్జుంగ్ పియై అను ప్ర్రాంతం మలేషియాలో ఉంది. ఇది పెద్ద సంఖ్యలో వివిధ స్థానీయ జంతువులు, శిలీంధ్రాలు మరియు మొక్కలు ఉండే వైవిధ్యమైన దేశం. ఇది ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య, తూర్పు ఆసియా సమ్మిట్ మరియు ఇస్లామిక్ సహకార సంస్థ, మరియు ఆసియా పసిఫిక్ ఆర్ధిక సహకార సంస్థ, కామన్వెల్త్ దేశాల సమాఖ్య, మరియు అలీనోద్యమము మొదలైన సంస్థలు మరియు సమాఖ్యలకు వ్యవస్థాపక సభ్యదేశంగావుంది
==పేరు వెనుక గాధ==
"మలయు" అనే పేరు "మలయ్"
== చరిత్ర ==
మాలేషియాలో 40,000 సంవత్సరాల పూర్వం ఆధునిక మానవుడు నివసించిన ఆధారాలు ఉన్నాయి.
వారి రాకతో ఇక్కడి స్థానిక ప్రజలు వారి సంస్కృతి మీద భారతీయ మరియు చైనా సంస్కృతి , సంప్రదాయాలు ప్రభావం చూపాయి. అలాగే మలాయ్ స్థానిక ప్రజలు హిందూ మరియు బౌద్ధ మతం అవలంబించసాగారు. ఇక్కడ 4-5 శతాబ్ధాలకు చెందిన సంస్కృత వ్రాతపతులు లభించాయి. మలాయ్ ద్వీపకల్పం ఉత్తర భూభాగంలో 2వ శతాబ్ధంలో లాంగ్కసుకా సాంరాజ్యం స్థాపించబడి 15వ శతాబ్ధం వరకు కొనసాగింది. 7-13వ శతాబ్ధాలలో దక్షిణ మలయా ద్వీపకల్పంలో శ్రీవిజయ సాంరాజ్యంలో భాగంగా ఉండేది. శ్రీవిజయ సాంరాజ్యం పతనం తరువాత
1511 లో పోర్చుగీస్ మలక్కా సాంరాజ్యాన్ని జయించింది. తరువాత మలేషియాను 1641లో డచ్ స్వాధీనం చేసుకుంది.
నేరుగా ఒప్పందం ద్వారా సింగపూర్ మరియు లబుయన్ ద్వీపంలో కాలనీని స్థాపించారు. 20వ శతాబ్ధం నాటికి పహాంగ్, సెలాంగర్, పెరక్ మరియు నెగెరి సెంబిలన్ రాష్ట్రాలు ఫెడరేటెడ్ మలాయ్ రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి. మలాయ్
రెండవ ప్రపంచ యుద్ధసమయంలో జపానీ సైన్యం మలయా మీద దండయాత్రచేసి మలయా, సరవాక్ మరియు సింగపూర్ లను ఆక్రమించుకున్నది. జపాన్ మాలయాను మూడు సంవత్సరాల కాలం పాలించింది.
ప్రతిపత్తి కలిగిన ఫెడరేషన్ ఆఫ్ మలయా స్థాపించబడింది.
ఫెడరేషన్ తీవ్రమైన ఘర్షణలు తీసుకురావడమే కాక 1965లో ఇండోనేషియా మరియు సింగపూరులతో పోరాటం జాతి ఘర్షణలు రావడానికి కూడా కారణం అయింది.
== ప్రభుత్వ విధానాలు ==
మలేషియా రాజ్యాంగ ఎన్నిక రాచరికం అనుసరిస్తుంది. మలేషియా ప్రభుత్వ విధానం
రాష్ట్ర అధ్యక్షుడైన " యాంగ్ డి-పెర్తుఆన్ అగాంగ్ " ను సాధారణంగా రాజుగా భావిస్తారు. మలేషియా రాష్ట్రాల 9 వారసత్వ పాలకుల నుండి 5 సంవత్సరాలకు ఒకసారి రాజును ఎన్నుకుంటారు.
మిగిలిన 4 రాష్ట్రాలకు గౌరవ పాలకులుగా గవర్నర్లు నియమించబడతారు. వీరు రాజు ఎన్నికలో పాల్గొనరు. 2011 నుండి అబ్దుల్ హలీం
రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కేంద్రప్రభుత్వానికి కొంత చట్టం అమలు చేసే అధికారాలు విభజించబడి ఉంటాయి. రెండు సభలు కలిగిన పార్లమెటు విధానంలో దిగువ సభలో ప్రజాప్రతినిధులు అప్పర్ సభలో సెనేట్ సభ్యులు పాల్గొంటారు. ఒక్కో నియోజక వర్గం నుండి ఒక్కొకరు అన్న విధానంలో 5 సంవత్సరాలకు ఒకసారి దిగువసభకు 222 మంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. 70 మంది సెనేట్ సభ్యులు 3 సంవత్సరాల కాలం పనిచెయ్యడానికి నియమించబడతారు. 26 మంది సెనేట్ సభ్యులు 13 రాష్ట్రప్రభుత్వాల అసెంబ్లీల నుండి ఎన్నుకొనబడతారు. మిగిలిన 44 మంది సెనేట్ సభ్యులు ప్రధానమంత్రి సలహాతో రాజుచేత నియమించబడతారు. పార్లమెట్ మిశ్రిత పార్టీ విధానం అనుసరిస్తుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి మలేషియా బారిసన్ నేషనల్ అనబడే మిశ్రిత పార్టీ విధానం అనుసరిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే శాసనసభ
ప్రధానమంత్రి నాయకత్వంకోలోని మంత్రివ్ర్గానికి ప్రభుత్వనిర్వహణ అధికారం
పార్టీ నుండి రాజు ప్రధానమంత్రిని ఎన్నిక చేస్తాడు. ఇరు సభా సభ్యుల నుండి ఎంపిక చేసిన వారుని కాబినెట్ మంత్రులను చేస్తారు. ప్రధానమంత్రి ప్రభుత్వానికి మరియు పార్లమెంటుకు నాయకత్వం
వహిస్తాడు. 2009లో నాజిబ్రజాక్ 6వ ప్రధాన మంత్రిగా ఎన్నికచేయబడ్డాడు.
మలేషియా చట్టవిధానం ఇంగ్లీష్ బేసిక్ ఆధారంగా రూపొందించబడింది. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ జవాబుదారీ బాధ్యత కలిగి ఉంటుంది. న్యాయమూర్తి నియామకత్వం జవాబుదారి మరియు పారదర్శకంగా ఉంటుంది.
ఇవి సెక్యులర్ న్యాయస్థానాలకు సమాంతరంగా పనిచేస్తుంటాయి. దేశాంతర్గత రక్షణ చట్టం విచారణ లేకుండా నిర్భంధించడాన్ని అనుమతిస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగం అమ్మకం వంటి విషయాలలో మరణశిక్ష విధించబడుతుంది.
మలేషియన్ రాజకీయాలలో జాతి ప్రధానపాత్ర వహిస్తుంది. రాజకీయ పార్టీలన్నీ జాతి ఆధారంగానే ఏర్పడతాయి. కొత్త ఆర్ధిక విధానాలు, భూమిపుతేరాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం,
=== సైన్యం విదేశీవిధానాలు ===
ఆగ్నేషియా దేశాలు మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ నిధివితరణ సభ్యత్వం కలిగిన మలేషియా నుండి ప్రతినిధులు ఐఖ్యరాజ్య సమితి, ది ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కోపరేషన్, ది డెవలపింగ్ 8 కంట్రీస్ మరియు నాన్ అలైండ్ మూవ్మెంట్ మొదలైన సమావేశాలలో పాల్గొంటూ ఉంటారు. పూర్వ బ్రిటిష్ కాలనీగా 2005 లో కామంవెల్త్ దేశాల సమ్మేళనం మలేషియాలోని కోలాంపూరులో జరిగింది. మలేషియా విదేశీ విధానం పక్షపాతరహితం మరియు అన్ని దేశాలతో శాతియుత విధానం వహిస్తూ ఉంటుంది. దక్షిణాసియా రక్షణ మరియు స్థిరత్వానికి మలేషియా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ప్రాంతీయ దేశాలతో సంబాధాలను మరింత బలపరచడాన్ని కోరుతూ ఉంటుంది. చారిత్రకంగా మలేషియా ప్రభుత్వం తనను ఇస్లామిక్ దేశంగా పేర్కొటున్నది.
మలేషియా ప్రభుత్వం
మలేషియా ఇజ్రాయేలును ఎప్పుడూ దేశంగా గుర్తించలేదు.
ఉంటూ వచ్చింది.
మలేషియన్ సైనికశక్తి మూడువిభాగాలుగా విభజింపబడుతుంది. అవి వరుసగా
== భౌగోళికం ==
మలేషియా మొత్తం వైశాల్యం 3,29,847 చదరపు కిలోమీటర్లు. వైశాల్యపరంగా మలేషియా ప్రపంచదేశాలలో 67వ స్థానంలో ఉంది. మలేషియా పడమటి సరిహద్దులలో తాయ్లాండ్ ఉంది. తూర్పు సరిహద్దులలో ఇండోనేషియా మరియు బ్రూనై దేశాలు ఉన్నాయి. మలేషియా ఇరుకైన కాజ్వే మరియు వంతెనలతో సింగపూరుతో అనుసంధానమై ఊంది. మలేషియా సముద్రతీర సరిహద్దులో వియత్నాం మరియు ఫిలిప్పైన్ ఉన్నాయి.
మలేషియా రెండుభాగాల నద్య దక్షిణచైనా సముద్రం ఉంటుంది. ద్వీపకల్ప మలేషియా మరియు తూరు మలేషియా
ఈ పర్వతాలు కొన్ని మలేషియన్ నదులకు జన్మస్థానాలు. మలేషియన్
బోర్నియో ద్వీపంలో ఉన్న తూర్పు మలేషియా సముద్రతీరం పొడవు 2,607 కిలోమీటర్లు. ఈ భూభాగంలో సముద్రతీర భూభాగం, కొండలు, లోయలు మరియు లోతట్టుగా ఉండే పర్వతాలు ఉంటాయి.
శ్రేణిగా భావించబడుతుంది. వీటిచుట్టూ ఉన్న భూభాగంలో అనేక ద్వీపాలు ఉన్నాయి. వీటిలో పరిమాణంలో పెద్ద ద్వీపం బంగ్గీ.
=== జీవవైవిధ్యం ===
మలేషియా 1993 జూన్ 12 వ తేదీ రియో సమావేశంలో " బయోలాజికల్ డైవర్శిటీ " (జీవవైవిధ్యం)కి సంతకం చేసి 1994 జూన్ 24 సమావేశంలో భాగస్వామ్యం వహించింది. మలేషియా తరువాత జీవవైవిధ్యం ప్రణాళిక మరియు కార్యరూప ప్రణాళిక రూపిందించింది. దేశంలో అత్యధిక జీవవైవిధ్యం మరియు అధిక పరిమితిలో స్థనికత ఉంది. మలేషియాలో ప్రపంచంలో ఉన్న జీవజాతులలో 20% జీవజాలం ఉన్నట్లు అంచనా. బోర్నియో పర్వతారణ్యాలలో దేశంలోని అత్యధిక స్థానిక జీవజాలం మనుగడ సాగిస్తున్నది. దిగువ అరణ్యప్రాంతాలలో ప్రత్యేకమైన
=== జంతుజాలం ===
మలేషియా ద్వీపంలో 210 క్షీరదాలు, 620 కంటే అధికమైన పక్షిజాతులు ఉన్నట్లు నమోదైంది. బోర్నియో పర్వతాలలో స్థానిక పక్షిజాతులనేకం కనిపిస్తుంటాయి. మలేషియాలో 250 జాతుల
=== శిలీంద్రాలు ===
=== మొక్కలు ===
మలేషియాలో మూడింట రెండుభాగాలు అరణ్యాలతో నిండి ఉంటుంది. కొన్ని అరణ్యాలు 13 కోట్ల
అరణ్యాలలో 2,000 జాతుల చెట్లు ఉన్నాయి. ప్రతి హెక్టారుకు 240 జాతుల చెట్లు ప్రపంచంలో అత్యధిక జీవవైవిధ్యం కలిగిన ప్రదేశంగా ప్రసిద్ధిచెంది ఉన్నది.
=== సంరక్షణా వివాదాలు ===
వ్యవసాయం కొరకు మరియు కొయ్య కొరకు చెట్లు నరికివేసిన కారణంగా దేశంలోని వృక్షసంపద చాలావరకు
వ్యవసాయం మరియు కొయ్య కొరకు అడవులను నరికివేయడం వృక్షసంపదకు నష్టం వాటిల్లడమే కాక దేశపర్యావరణం కలుషితమవడానికి కారణం అయింది. సారవాక్ లోని వర్షారణ్యాలు 80% నాశనం అయ్యయి. అరణ్యాలు నరికివేత వలన తూర్పు మలేషియా వరదలతో తీవ్రనష్టాలను చవిచూసింది.
మరొక ప్రధాన సమస్య చట్టవిరుద్దంమైన చేపలవేట. చేపలవేటలో డైనమైట్ ఉపయోగం మరియు పాయిజన్ ఉపయోగం పర్యావణానానికి పెనుముప్పును కలిగిస్తుంది. 1950 నుండి ప్రస్థుత కాలానికి లెదర్ బాక్ తాబేళ్ళ సంఖ్య ఇప్పటికే 98% క్షీణించింది. కొన్ని జంతువుల క్షీణతకు వేట ఒక కారణం ఔతుంది.
ఉపయోగించడం సముద్రజీవులు నుండి పులులు అంతరించేదశకు చేరుకోవడానికి కారణమౌతున్నాయి. అనియంత్రిత పర్యాటక పరిశ్రమ అభివృద్ధి సముద్రజీవుల ఉనికిని ప్రమాదంలో పడివేసింది.
మలేషియన్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆర్ధికప్రగతి సాధించడానికి కృషిచేస్తున్నది. అయినప్పటికీ కొన్ని పెద్ద సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు కూడా తలెత్యుతున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ దుష్ప్రభాలు మరియు అడవుల నరికివేత కారణంగా పెరిగిన కాలుష్యం సంస్యలను ఎదుర్కొంటున్నది.
ఫెడరల్ ప్రభుత్వం సంవత్సరానికి 10% కొయ్య పరికపాల వినియోగం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నది.
== ఆర్ధికం ==
మలేషియా స్వేచ్చ విఫణి మరియు కొత్తగా పారిశ్రామిక వాణిజ్యం కలిగిన దేశం. మలేషియా ప్రభుత్వం దేశం యొక్క
1970 లో
మలేషియాను ఆనుకుని ఉన్న మలక్కా స్ట్రెయిట్
మలేషియా ఎగుమతి చేస్తున్న విలువైన వనరులలో పెట్రోలు ప్రధానమైనది. ఒకప్పుడు మలేషియా టిన్, రబ్బర్ మరియు పాం ఆయిల్ ఏగుమతులలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అయినప్పటికీ మలేషియా ఆర్ధిక రంగం వాటి నుండి వేరు ఉత్పత్తులకు మారినా పాం ఆయిల్ ఎగుమతిలో అంతర్జాతీయంగా మొదటి స్థానంలో ఉంది.
మలేషియా విభిన్న రంగాల ఆర్ధికప్రగతి కొరకు చేసిన కృషి కారణంగా దిగుమతి వస్తువుల మీద ఆధాపపడడాన్ని తగ్గించు కున్నది. ప్రభుత్వం పర్యాటకరంగ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఫలితంగా పర్యాటకం దేశ ఆర్ధికవనరులలో 3వ స్థానం వహిస్తున్నది. పర్యాటకరంగం ద్వారా దేశానికి గుర్తించతగినంత విదేశీమారకం లభిస్తున్నది.
వాయు మరియు జల కాలుష్యం అధికమైంది. దీనికి అరణ్యాల తరుగుదల మరొక కారణంగా మారింది.
=== మౌలిక నిర్మాణాలు ===
అసియాలో అత్యంత అభివృద్ధి చేందిన దేశాలలో మలాఏషియా ఒకటి.
గ్రామప్రాంతాలు అభివృద్ధి కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేయబడినప్పటికీ అవి ఇంకా వెనుకబడిన ప్రాంతాలుగానే పరిగణించబడుతున్నాయి. మలేషియా ద్వీపంలోని
మలేషియా రహదారుల పొడవు 98,721 కిలో మీటర్లు.
మలేషియాలో రైల్వే మార్గాల పొడవు 1,849 కిలోమీటర్లు. [[కోలాలంపూర్]] వంటి నగరాలలో లైట్ రైల్ ట్రాంస్ పోర్ట్ సిస్టం పనిచేస్తుంది. కోలాంపూర్ నుండి సింగపూర్ వరకు ఉన్న రైల్ మార్గం ది ఆసియన్ రైల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహిస్తుంది. ఈ మార్గాన్ని సింగపూర్ నుండి చైనా వరకు నిర్మించాలని యోచిస్తున్నారు.
పంక్తి 162:
=== విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికం ===
మలేషియా నైన్స్ విధానాలను మినిస్ట్రీ అఫ్ నైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ శాఖ నియంత్రిస్తుంది. సెమీకండక్టర్ డివైసెస్,ఎలెక్ట్రికల్ వస్తువులు, ఇఫర్మేషన్ ఆండ్ కమ్యూనికేషన్ సాంకేతిక ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రపంచదేశాలలో మలేషియా ఒకటి.
== గణాంకాలు ==
2010 గణాంకాలను అనుసరించి మలేషియా జనసంఖ్య 2,83,34,135. మలేషియా జనసాంద్రతలో ప్రపంచంలో ద్వితీయస్థానంలో ఉంది. మలేషియాలో పలు సంప్రదాయాల ప్రజలు నివసిస్తున్నారు.
భూమిపుతేరా అంతస్థు పొందని ఇఅతర అల్పసంఖ్యాకుల శాతం 23.7%. చైనా వారసత్వ ప్రజలు,
=== విద్యావిధానం ===
మలేషియా విధ్యాబిధానంలో కిండర్‌గార్డెన్ తప్పనిసరి కాకపోయినా తరువాత ఆరుసంవత్సరాల చదువుమాత్రం తప్పనిసరిగా అభ్యసించాలి.
మెట్రిక్యులేషన్ కాలేజ్‌లలో 10% స్థానాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
=== ఇతరవివరాలు ===
2009లో మలేషియాలో
=== మతం ===
మలేషియా దేశం ఇస్లాం మతాన్ని దేశీయమతంగా నిర్ణయిచినా పౌరులకు మతస్వాతంత్రం ఇచ్చింది. 2010 గణాంకాలను అనుసరించి జనసంఖ్యలో 61.3 %
మలేషియా చట్టాలను అనుసరించి
భావిస్తారు.
=== భాషలు ===
మలేషియా
బ్రిటిష్ ఇంగ్లీష్ ఆధారిత ఆంగ్లభాష మలేషియన్ ఆంగ్లభాషగా గుర్తించబడుతుంది. వ్యాపారంలో మంగ్లీష్ భాషతో ఆంగ్లభాషను కూడా ఉపయోగిస్తుంటారు. మంగ్లీష్ భాష అధికంగా మలేయాభాషను ఉపయోగిస్తూ ఆంగ్లభాష, చైనీస్ భాష మరియు తమిళ్ భాషలను చేర్చి సామాన్యులు మాట్లాడే మిశ్రిత భాషను మంగ్లీష్ అంటారు.
సాధారణ భాషలు కాంటొనెస్, మాండరిన్, హొక్కియన్, హక్క, హైనానెస్ మరియు ఫుజు. మలేషియన్ భారతీయులలో అధికులైన తమిళులు మాత్రం తమిళ భాషను మాట్లాడుతుంటారు. ఇతర దక్షిణాసియా భాషలు కూడా మలేషియాలో అధికంగా మాట్లాడుతుంటారు వీటిలో తాయ్ భాష కూడా ఒకటి.
పోర్చ్‌గీస్ ఆధారిత మలక్కాన్ క్రోయెల్ మరియు స్పానిష్ ఆధారిత చవాకానో భాష.
== సంస్కృతి ==
మలేషియా విభిన్న సంస్కృతి,
కారణంగా అల్పసంఖ్యాక సంప్రదాయ ప్రజలు అధికసంఖ్యాక సప్రదాయ ప్రజలు
1971లో
మలయా మరియు పొరుగు దేశాలతో ఉన్న కొన్ని సంస్కృతిక వివాదాలు తొలగిపోయాయి.
ఇండోనేషియన్లకు వారి సంప్రదాయ రక్షణలో తీవ్రమైన భావాలుంటాయి.
=== ఫైన్ ఆర్ట్స్ ===
మలేషియన్ సంప్రదాయ కళలో చెక్కడం, నేత మరియు వెండి వస్తువులు లు తయారీలపై కేంద్రీకృతమై ఉంటుంది. సంప్రదాయ కళారీతులలో చేతితో గ్రామప్రాంతాలలో తయారు చేయబడుతున్న చేతితో అల్లిన బుట్టలు,
మలాయ్ సంప్రదాయక సంగీతం మరియు కళలు మలేషియా లోని కేలత్తాన్ - పట్టాని ప్రాంతాలకు చెందినది. ఈ కళలు
వివాహసమయాలలో మరియు మరణానంతర
మలేషియాకు శక్తివంతమైన గాత్రసంగీత సప్రదాయం ఉంది. లిపి అక్షరాలు వ్రాత ఈ భూగంలో ప్రవేశించడానికి ముందే గాత్రసంగీతం జీవం పోసుకున్నది. ఒక్కో సుల్తానేటుకు వారి స్వంత సాహిత్యం ఉంది. అలాగే గతంలో జరిగిన సంఘటనల ఆధారిత కథలు మరియు ఇస్లాం నుండి వచ్చిన కథలు లిపిరూపంలోకి రాక మునుపు శబ్ధరూపంగా చెప్పబడేవి. మొదటి మలయ్ సాహిత్యం అరబిక్ భాషలో వ్రాయబడింది.
=== ఆహారం ===
మలేషియా ఆహారసంప్రదాయంలో అక్కడి విభిన్న ప్రజలసంప్రదాయం ప్రతిబింబింస్తుంది. దేశంలోని విభిన్న సంప్రదాయాలు పొరుగు ప్రాంతాల సంప్రదాయాలు ఆహారసంస్కృతి మీద తగినంత ప్రభావం చూపుతుంది. అధిక ప్రభావం మలాయ్, చైనా, భారతదేశం, తాయ్, జాపాన్ మరియు సుమత్రా దేశప్రజల ఆహారసంస్కృతి ప్రతిబింబిస్తుంది. దేశంలో ఆహారసంప్రదాయంలో అధికంగా ఆసియన్ ఆహారసంప్రదాయంలో భాగమైన స్పైసీనెస్ ఒక భాగంగా ఉంటుంది. ఆహారాల తయారీ [[ సింగపూర్ ]]మరియు [[బ్రూనై ]] ఆహారాలను పోలి ఉంటుంది. అలాగే ఫిలిప్పైన్ ఆహార పద్ధతులు
మలయా ఆహార విధానాలలో ఒక భాగమే.
ఒక్కోసారి ఆహారశాలలో వారి సం ప్రదాయ ఆహారాలు కనిపించవు. ఉదాహరణగా మలేషియాలోని రెస్టారెంట్లలో మలయా ఆహారపదార్ధాలను విక్రయిస్తుంటారు.
=== మాధ్యమం ===
మలేషియాలోని ప్రధాన వార్తాపత్రికలు, ప్రభుత్వం మరియు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న రాజకీయ పార్టీలకు చెందినవే. కొన్ని ప్రధాన ప్రతిపక్షాలు కూడా వారి స్వంత వార్తా పత్రికలను నడుపుతున్నారు.
దేశంలో మాధ్యమానికి స్వల్పమైన స్వాతంత్ర్యం ఉంది. వార్తా పత్రికలు ప్రభుత్వానికి కొంత సమాధానం చెప్పవలసిన పరిస్థితి కూడా ఉంది. 2007లో ఎన్నికల ముందు పత్రికలను నియత్రించడానికి ప్రయత్నించింది. ప్రభుత్వ ప్రతినిధులు మొత్తం ప్రైవేటు టెలివిజను మరియు రేడియోలకు ప్రతిపక్షాల ఉపన్యాసాలను పరిశీలించి ప్రసారం చేయాలని సూచించింది. డెమోక్రటిక్ ఏక్షన్ పార్టీ దీనిని ఎదిరిస్తూ ఉద్యమం చేసింది. ప్రింటింగ్ ప్రెస్ మరియు ప్రచురణల చట్టం భావప్రకటనా స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నాయన్న భావం కనిపిస్తుంది.
=== పండుగలు, సెలవు దినాలు ===
మలేషియాలో సంవత్సరం పొడవునా పలు పండుగలు మరియు పలు సెలవు దినాలు ఉండడం గమనించవచ్చు.
అత్యంత ప్రధానమైన ప్రభుత్వ సెలవు దినం ఆగష్టు 31 వ తేదీ హరీ మర్డెకా (స్వతంత్ర దినం). 1957న స్వాతంత్ర్యం లభించినదానిని గుర్తుచేసుకుంటూ ఈ వేడుక జరుపుకుంటారు. మలేషియా దినం
రాష్ట్రీయ మతమైన ముస్లిం సెలవుదినాలకు ప్రత్యేకత ఉన్నది. హరిరాయ పుయాషా (హరి రాయ ఐదిల్ ఫిత్రి) హరి రాయ హజీ ( హరిరాయ ఐదిలాధా), మైలీ దర్ రసూల్ (ప్రవక్త పుట్టిన రోజు),
|