మస్జిదుల్ హరామ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 7:
 
[[ఇస్లాం]] సాంప్రదాయాల ప్రకారం ఈ మస్జిద్ ను అల్లాహ్ ఆజ్ఞతో మానవసృష్టి అల్లాహ్ ను పూజించుటకు దేవదూతలు నిర్మించారు. ఈ మస్జిద్ కు సరాసరి పైభాగాన "అల్-బైతుల్-మామూర్" ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : البيت المعمور, "దేవదూతల ప్రార్థనా స్థలం") గలదు. మొదటిసారిగా [[కాబా]] ను [[ఆదమ్|ఆదమ్ ప్రవక్త]] (మానవుడు) నిర్మించాడు. కాలగర్భంలో ఎన్నో ప్రాకృతిక ఆటుపోట్లకు లోనై శిథిలావస్థకు చేరుకున్నది. దీనిని తిరిగీ [[ఇబ్రాహీం]] ప్రవక్త తనకుమారుడైన [[ఇస్మాయీల్]] సహకారంతో పునర్నిర్మించాడు. ఇక్కడే "[[హజ్ర్-ఎ-అస్వద్]] " (నల్లని రాయి) ఉల్కరూపంలో భూమిపై చేరింది. ఈ మస్జిద్ ప్రాంతంలోనే [[జమ్ జమ్ బావి]] కూడాయున్నది. అన్ని ఋతువులలోనూ సజలంగా వుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తూంది ఈ బావి.
{{cquote|మేము [[కాబా]] ప్రదేశాన్ని నిర్ణయిస్తూ [[ఇబ్రాహీం]] కు తెలియజేశాము, నన్ను ఎవరుతోనూ జోడించకండి, నాభక్తులు, నాముందు మోకరిల్లువారు, కాబాచుట్టూ [[తవాఫ్|ప్రదక్షిణలు]] చేయువారికొరకు ఈ ప్రాంతాన్ని పరిశుధ్ధంగా వుంచండి..|20px|20px|[[Qur'an]]|{{Quran-usc|22|26}}||}}
 
{{cquote|ఇబ్రాహీం మరియు ఇస్మాయీల్ [[కాబా]] గృహనిర్మాణం కొరకు పునాదులను నిర్మించారు, మరియు అన్నారు: ఓ అల్లాహ్! మమ్మల్ని (మా పనులను) స్వీకరించు; నీవు అంతా వినేవాడివి మరియు తెలుసుకునే వాడివి.|20px|20px|[[Qur'an]]|{{Quran-usc|2|127}}}}
పంక్తి 38:
[[దస్త్రం:Kaaba Mirror.JPG|right|thumb|Pilgrims circumambulating the Kaaba during the [[Hajj]]]]
 
"హరమ్" [[హజ్]] మరియు [[ఉమ్రా]] తీర్థయాత్రికులకు కేంద్రబిందువు. <ref name=AtoZ>{{cite book | title=Hajj to Umrah: From A to Z | last = Mohamed | first= Mamdouh N. | year = 1996 | publisher=Mamdouh Mohamed | id= ISBN 0-915957-54-X}}</ref> హజ్ [[ఇస్లామీయ కేలండర్]]
లోని పన్నెండవ నెలయైన [[జుల్-హజ్జా]] లో సంభవిస్తుంది. ఉమ్రా సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చును. హజ్ యాత్ర [[ఇస్లాం ఐదు మూలస్థంభాలు]] లో ఐదవది. స్థోమతవున్న ప్రతి [[ముస్లిం]] జీవితంలో కనీసం ఒక్కసారైనా దీనిని పూర్తి చేయవలెను. ప్రతియేటా 30లక్షలమంది తీర్థయాత్రికులు ఈ హజ్ తీర్థయాత్రను పూర్తిచేస్తారు.
 
=== కాబా ===
పంక్తి 47:
'కాబా' కు కొన్ని ఇతర నామాలు :
* '''''అల్-బైత్ ఉల్-అతీఖ్''''' అనగా అత్యంత ప్రాచీన మరియు స్వతంత్రమైన.
* '''''అల్-బైత్ ఉల్-హరామ్''''' అనగా '''అత్యంత గౌరవప్రధమయిన గృహం'''.
బూడిదనీలం రంగుగల రాళ్ళతో చతురస్రాకారంలో, మక్కా పర్వతాల మధ్య నిర్మితమైన కట్టడమే ఈ [[కాబా]]. నలువైపులా నాలుగు విశేషవస్తువులు గల గృహం. తూర్పువైపున ''హజ్ర్-ఎ-అస్వద్'' ('హజ్ర్' అనగా రాయి, అస్వద్ అనగా నల్లని, ''నల్లనిరాయి'') ఉత్తరం వైపున ''రుక్న్-అల్-ఇరాఖీ'' (ఇరాకీ మూల), పశ్చిమాన ''రుక్న్-అల్-షామి'' (సిరియన్ మూల), మరియు దక్షిణాన ''రుక్న్-అల్-యెమని'' (యెమనీ మూల) గలవు. నాలుగు గోడలూ 'కిస్వాహ్' (తెర) చే కప్పబడిఉన్నవి. కిస్వాహ్ సాధారణంగఅ నల్లని తెర, దీనిపై 'షహాద' వ్రాయబడివుంటుంది. బంగారపు ఎంబ్రాయిడరీచే [[ఖురాన్]] [[ఆయత్|ఆయత్ లు]] వ్రాయబడివుంటాయి.
[[హతీం]] :కాబా గర్భగుడికి ఒకవైపు 9 అడుగుల అర్ధచంద్రాకార ఖాళీ స్థలం.ఖాళీగా వదిలిన కాబా స్థలంను కాబాలో కలిపేయాలని ముహమ్మద్ ప్రవక్త అనుకున్నారు.(ముస్నద్ అహ్మద్).అబ్దుల్లా బిన్ జుబైర్ కాలంలో ఆ ఖాళీ స్థలం కలిపి కాబాను నిర్మించారు.కానీ ఆయన చనిపోయాక మళ్ళీ ఖాళీ స్థలం ఏర్పాటు చేశారు.ఎందుకనో ముహమ్మద్ ప్రవక్త కోరుకున్నట్లుగా ఈ స్థలాన్ని సౌదీ ప్రభుత్వం ఈనాటికీ కాబాలో కలపలేదు.
 
"https://te.wikipedia.org/wiki/మస్జిదుల్_హరామ్" నుండి వెలికితీశారు