మార్చి 1: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 154 interwiki links, now provided by Wikidata on d:q2393 (translate me)
చి Wikipedia python library
పంక్తి 5:
== సంఘటనలు ==
 
* [[1768]]: [[మార్చి 1]] , [[1768]] లో సంతకాలు చేసిన మరో ఒప్పందం ద్వారా షా ఆలం దానాన్ని అంగీకరించి సర్కారులను కంపెనీకి అప్పగించి, తమ స్నేహానికి గుర్తుగా, నిజాము, 50,000 భరణం పొందాడు. చివరికి, [[1823]] లో ఉత్తర సర్కారులపై పూర్తి హక్కులను నిజాము నుండి కొనేసాక అవి బ్రిటిషు వారి అధీనమై పోయాయి. సర్కారులు [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో భాగమవగా, ప్రస్తుతపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలున్న ప్రాంతాన్ని [[గోదావరి జిల్లా]] గా ఏర్పరిచారు. బ్రిటిషు పాలన, 1768-1947. చూడు [[తూర్పు గోదావరి జిల్లా చరిత్ర]] చూడు: [[ఏప్రిల్ 15]]
 
* [[1925]]: [[గోదావరి జిల్లా]] ను, [[కృష్ణా జిల్లా]] ను విడదీసి, 15 ఏప్రిల్ 1925 , [[1925]] లో, [[పశ్చిమ గోదావరి]] ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటినుండి, గోదావరి జిల్లా, [[పశ్చిమ గోదావరి జిల్లా]] ఏర్పడిన తరువాత, [[తూర్పు గోదావరి జిల్లా]] గా పేరు మార్చుకొంది. [[తూర్పు గోదావరి జిల్లా]] నుంచి [[విశాఖపట్నం]] జిల్లా ఏర్పడింది.[[విశాఖపట్నం జిల్లా]] నుంచి, [[శ్రీకాకుళం జిల్లా]] 15 ఆగష్టు 1950 నాడు ఏర్పడింది. [[విశాఖపట్టణం|విశాఖపట్నం]] జిల్లా లోని కొంత భాగం, [[శ్రీకాకుళం]] జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1 జూన్ 1979 న [[విజయనగరం]] జిల్లా ఏర్పడింది. చూడు: [http://eastgodavari.nic.in/ తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వెబ్‌సైటు]
 
* [[1925]]:బ్రిటిష్‌ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన [[మచిలీపట్నం]] కేంద్రంగా సాగింది. [[1794]] లో [[కాకినాడ]], రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. [[1904]] లో [[యర్నగూడెం]], ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. '''[[1925]] [[ఏప్రిల్ 15]]'''న కృష్ణా జిల్లాను విభజించి '''పశ్చిమ గోదావరి జిల్లా'''ను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు [[తూర్పు గోదావరి]]గా మారింది). తరువాత [[1942]] లో [[పోలవరం]] తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు.<ref name=history>http://drdakda.nic.in/history.htm</ref> చూడు: [[పశ్చిమ గోదావరి జిల్లా]]
పంక్తి 14:
 
== జననాలు ==
* [[1908]]: [[ఖండవల్లి లక్ష్మీరంజనం]] తూర్పు గోదావరి జిల్లా పెదపూడి గ్రామంలోని మాతామహులైన కోరాడ నరసింహులు గారి ఇంటిలో మార్చి 1, 1908 న జన్మించారు (మరణం: జూన్ 18, 1986).
* [[1951]]: [[బీహార్]] ముఖ్యమంత్రి [[నితీశ్ కుమార్]].
* [[1983]]: [[ఆంధ్రప్రదేశ్]] [[పాత్రికేయులు ప్రకాష్ చిమ్మల ]].
 
== మరణాలు ==
పంక్తి 33:
* [http://www.datesinhistory.com ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది].
* [http://learning.blogs.nytimes.com/on-this-day ఈ రోజున ఏమి జరిగిందంటే].
* [http://www.infoplease.com/dayinhistory చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు].
* [http://www.440.com/twtd/today.html ఈ రొజు గొప్పతనం].
* [http://www1.sympatico.ca/cgi-bin/on_this_day?mth=Mar&day=01 కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు]
"https://te.wikipedia.org/wiki/మార్చి_1" నుండి వెలికితీశారు