మాల జంగాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
;మాల జంగాలు:
 
మాల ల్జంగాలనే పంచాలవారు మన బుర్ర కథలనే ప్రత్యేక ఫక్కీలో చెపుతారు. వీరి తంబురా నెమలి ఈకలతో అలంకరింప బడి వుంటుంది. వీరి చేతి వుంగరాలతో తంబురా బుర్రను తాళ ప్రకారం మీటుతూ కథ చెపుతూ వుంటారు. ముఖ్యంగా వీరి కథలు కరుణ రస ప్రధాన మైనవి. వీరి ప్రదర్శనాలు సాయంత్రం ప్రారంభమై తెల్లవార్లూ జరుగుతూ వుంటాయి. వీరు చెప్పే కథా సాహిత్యం ఎటువంటిదో మనకు తగిన ఆధారం గ్రంధారూపంగా లభించదు. వీరి వాయిద్యాలలో డోలు ప్రసిద్ధి చెందిన వాయిద్యం. ఇంకా వీరు ఉపయోగించే వాయిద్య విశేషాలలో ముఖ్య మైనది జమలిక . దీనినే జవనిక, ''జముకు '' అని పిలవడం కూడా కద్దు. వీరి మరొక వాయిద్యం తుడుం కొమ్ము. వీరిని కొన్ని ప్రాంతాలలో రూజ వారని కూడా పిలుస్తూ వుంటారు.
 
 
"https://te.wikipedia.org/wiki/మాల_జంగాలు" నుండి వెలికితీశారు