మావటి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 12 interwiki links, now provided by Wikidata on d:q589897 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
[[ఫైలు:Elephant_and_Mahout.JPG|thumb|right|200px|ఏనుగును పనిచేయిస్తున్న మావటీ]]
[[File:Mahout riding elephant large hi.jpg|thumb|ఎడమ|ఏనుగును నడిపిస్తున్న మావటి-16 వ శతాబ్ధం నాటిది చిత్రం]]
[[మావటి]] అంటే [[ఏనుగు]]ను మచ్చిక చేసుకునే వారు. ఏనుగును మచ్చిక చేసుకునే వృత్తి వీరికి వంశ పారంపర్యంగా సంక్రమిస్తుంది. <ref>http://www.elephantcare.org/mancont.htm</ref>వీళ్ళకు చిన్నప్పుడే ఒక ఏనుగును అప్పగించి అది ముసలిదైపోయే దాకా దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఏనుగును నియంత్రణలో ఉంచడానికి వాడే పరికరాన్ని ''అంకుశం'' అంటారు. దీంతో దాని శరీరంపై పొడవడం ద్వారా తమ ఆధీనంలో ఉంచుకుంటారు.
 
సంస్కృతంలో వీళ్ళను రెగావాన్, యుక్తిమాన్, బల్వాన్ అని మూడు రకాలుగా వర్గీకరించారు. రెగావాన్ అంటే ప్రేమతో లొంగదీసుకునే వారు. యుక్తిమాన్ అంటే తెలివితో లొంగదీసుకునే వారు. బల్వాన్ అంటే శక్తితో లొంగ దీసుకునేవారు.
"https://te.wikipedia.org/wiki/మావటి" నుండి వెలికితీశారు