మిజోరం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 77 interwiki links, now provided by Wikidata on d:q1502 (translate me)
చి Wikipedia python library
పంక్తి 18:
area_magnitude=10 |
population_year=2001 |
population=888,573 |
population_rank=27వది |
population_density=42 |
పంక్తి 36:
== మతాలు ==
 
మొత్తం రాష్ట్ర జనాభాలో 85% [[క్రైస్తవులు]] - ముఖ్యంగా బాప్టిస్టు లేదా ప్రెస్బిటీరియన్ వర్గం. దాదాపు మిజోజాతివారు అంతా క్రైస్తవులే. చుట్టుప్రక్కలున్న [[నాగాలాండ్]], [[మేఘాలయ]], [[మణిపూర్]] రాష్ట్రాలలో కూడా [[క్రైస్తవమతం]] ప్రధానమైనది. ఎక్కువగా [[హిందువులు]], తరువాత [[ముస్లిములు]] ఉన్న భారత దేశంలో ఈశాన్యరాష్ట్రాలలోని ఈ సోదరీరాష్ట్రాల విలక్షణతల్లో క్రైస్తవమతం ఒకటి. చక్మా తెగవారు ప్రధానంగా 'తెరవాడ' [[బౌద్దమతస్తులు]]. కాని వారి ఆచారాల్లో హిందూసంప్రదాయాలు, అడవిజాతి సంప్రదాయాలు (Animism) కలసి ఉంటాయి.
 
 
ఇటీవలి కాలంలో కొందరు మిజోలు [[యూదు మతము|యూదు మతాన్ని]] అందిపుచ్చుకొంటున్నారు. యూదులలోనుండి దూరమైన తెగలలో మిజోలు ఒకరు అని ఒక స్థానిక పరిశోధకుడు వెలువరించిన పరిశోధనా పఠనము దీనికి స్ఫూర్తి. 1980 నుండి దాదాపు 5 వేలమంది మిజోలు, కుకీలు యూదుమతాన్ని స్వాగతించిన కుటుంబాలకు చెందినవారు. కాని స్థానిక చర్చివర్గాలు ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. మిజోరామ్‌లో 7,50,000 పైగా జనాభాను ప్రభావితం చేయగలందున చర్చిలు గణనీయమైన ప్రతిష్ట కలిగిఉన్నాయి.
 
 
పంక్తి 49:
== గణాంకాలు ==
 
* వైశాల్యం: 21,000 చ.కి.మీ.
* జనాభా: 890,000 ([[2001]])
** తెగలు:
"https://te.wikipedia.org/wiki/మిజోరం" నుండి వెలికితీశారు