మిరిస్టిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 21 interwiki links, now provided by Wikidata on d:q422658 (translate me)
చి Wikipedia python library
పంక్తి 8:
|OtherNames=C14:0 ([[Fatty acid#Nomenclature|Lipid numbers]])
|Section1= {{Chembox Identifiers
| CASNo_Ref = {{cascite|correct|CAS}}
| CASNo=544-63-8
| PubChem=11005
| ChEMBL_Ref = {{ebicite|changed|EBI}}
| ChEMBL = 111077
| SMILES=CCCCCCCCCCCCCC(=O)O
}}
|Section2= {{Chembox Properties
| Formula=C<sub>14</sub>H<sub>28</sub>O<sub>2</sub>
| MolarMass=228.37092
| Appearance=
| Density=0.8622 g/cm<sup>3</sup>
| MeltingPt=54.4 °C<ref name="lexicon">{{cite journal |year=2001 |title=Lexicon of lipid nutrition (IUPAC Technical Report) |journal=Pure and Applied Chemistry |volume=73 |issue=4 |pages=685–744 |url=http://iupac.org/publications/pac/73/4/0685/ |doi=10.1351/pac200173040685 }}</ref>
| BoilingPt=250.5 °C at 100 mmHg
| Solubility=
}}
|Section3= {{Chembox Hazards
| MainHazards=
| FlashPt=
| Autoignition=
}}
}}
'''మిరిస్టిక్ ఆమ్లం''' ('''Myristic acid''', also called '''tetradecanoic acid''') ఒక సాధారణమైన [[సంతృప్త కొవ్వు ఆమ్లం]]. ఇది 14 [[కార్బను]]లను కలిగివుంటుంది. దీని రసాయన ఫార్ములా : CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>12</sub>COOH.
 
మిరిస్టిక ఫ్రాగ్నన్స్ (myristica fragrance) అనబడే [[జాజికాయ]] (nutmeg) విత్తననూనెలో దాదాపు 75% వుండటం వలన ఈఆమ్లానికి మిరిస్టిక్ ఆమ్లం అనేపేరు స్దిరపడినది. నట్‌మెగ్ నూనెలో మిరిస్టిక్‌ ఆమ్లం అధికశాతము సింపుల్‌ ట్రైగ్లిసెరైడ్ (trimyristin) గా కన్పిస్తుంది. స్పెర్మ్ తిమింగలము తలనూనెలో మిరిస్టిక్ ఆమ్లం 15% వున్నది. అధికముగా (excess) మిరిస్టిక్ ఆమ్లంను ఆహరములో తీసుకున్నచో ఫ్లాస్మా కొలెస్ట్రాల్‌ పెరిగె ప్రమాదమువున్నది. సంతృప్త కొవ్వు ఆమ్లాలలో మిరిస్టిక్‌ ఆమ్లం మాత్రమే కణ మాంసకృత్తుల (cellular proteins) లో అమైడ్‌ లింకు ఏర్పరచగలదు. పాలకొవ్వులలో ఈఆమ్లం 8-12% వరకు వున్నది. కొబ్బరి, పామ్‌కెర్నల్‌ నూనెలలో కూడా 1-5% వరకు వుండును. ఈకొవ్వు ఆమ్లం నుండి మిరిస్టెట్ (miristate) అనే ఈస్టరును తయారుచెయ్యుదురు. ఐసోప్రొఫైల్‌ మిరిస్టెట్‌ను సౌందర్యలేపనము (cosmatics) తయారుచెయ్యుటకు ఉపయోగించెదరు. మిరిస్టిక్ ఆమ్లంను క్షయికరణచర్య (reduction) కు గురికావించి మిరిస్టిల్ అల్డిహైడ్ (myristyl aldehyde) మరియు మిరిస్టిల్‌ అల్కహల్ (myristyl alcohol) ను ఉత్పన్నం చేయుదురు.మిరిస్టిక్ ఆమ్లం తెల్లగా ఘనరూపంలో వుండును.
 
==ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/మిరిస్టిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు