మేఘాలయ: కూర్పుల మధ్య తేడాలు

'IndiaMeghalaya.png' -> 'Meghalaya in India.png' using GlobalReplace v0.2a - Fastily's PowerToys: Correct misleading names into accurate ones
చి Wikipedia python library
పంక్తి 12:
legislature_strength=60 |
governor_name=[[ఎం.ఎం. జేకబ్]] |
chief_minister=[[ముకుల్ సంగ్మా]] |
established_date=[[1971-01-25]] |
area=22,429 |
పంక్తి 18:
area_magnitude=10 |
population_year=2001 |
population=2,306,069 |
population_rank=23rd |
population_density=103 |
పంక్తి 27:
}}
 
'''మేఘాలయ (मेघालय)''' (Meghalaya) భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రము. ఇది 300 కి.మీ. పొడవు, 100 కి.మీ. వెడల్పు ఉన్న పర్వతమయ రాష్ట్రము. వైశాల్యం 22,429 చ.కి.మీ. మొత్తం జనాభా 21,75,000 (2000 సం. జనాభా లెక్కలు). మేఘాలయయకు ఉత్తరాన [[అస్సాం]] రాష్ట్రం హద్దుగా [[బ్రహ్మపుత్ర]] నది ఉన్నది. దక్షిణాన షిల్లాంగ్ ఉన్నది. మేఘాలయ రాజదాని [[షిల్లాంగ్]] జనాభా 2,60,000.
 
1972 కు ముందు ఇది అస్సాం రాష్ట్రంలో ఒక భాగం. 1972 జనవరి 21న మేఘాలయ ప్రత్యేక రాష్ట్రంగా విభజింపబడింది.
 
== వాతావరణం ==
[[దస్త్రం:Cherrapunji.jpg|thumb|250px|left|చిరపుంజి సైన్ బోర్డు]]
మేఘాలయ వాతావరణం మరీ వేడికాదు. మరీ చల్లన కాదు. కానీ వర్షాలు మాత్రం భారతదేశంలోనే అత్యధికం. కొన్ని ప్రాంతాలలో 1200 సెంటీమటర్ల వరకు వర్షపాతం నమోదవుతున్నది. షిల్లాంగ్ దక్షిణాన ఉన్న [[చెర్రపుంజీ]] పట్టణం ఒక నెలలో అత్యధిక వర్షపాతం నమోదులో ప్రపంచరికార్డు కలిగి ఉన్నది. ఆ దగ్గరలోని [[మాసిన్రామ్]] ఊరు ఒక సంవత్సరంలో అత్యధిక వర్షపాతం నమోదైన ఊరిగా ప్రపంచ రికార్డు కలిగిఉన్నది.
 
[[దస్త్రం:Umiam_Lake_Meghalaya.jpg|thumb|right|250px|షిల్లాంగ్ సమీపాన ఉన్న ఉమియం సరస్సు]]
మేఘాలయ రాష్ట్రంలో మూడోవంతు అటవీమయం. పశ్చిమాన 'గారో' పర్వత శ్రేణులు, తూర్పున 'ఖాసి', 'జైంతియా' పర్వతశ్రేణులు ఉన్నాయి కాని ఇవి మరీ ఎత్తైనవి కావు. 'షిల్లాంగ్ శిఖరం' అన్నింటికంటే ఎత్తైనది (1,965 మీటర్లు). పర్వతాలలో చాలా గుహలలో విలక్షణమైన '[[స్టేలక్టైటు]]', '[[స్టేలగ్మైటు]]' సున్నపురాయి ఆకృతులున్నాయి.
 
== ప్రజలు ==
పంక్తి 47:
{{:భారతదేశ జిల్లాల జాబితా/మేఘాలయ}}
ikkdi prajalu 99 satam mamsaharulu,ikkda stanika samstalaku chalaadikaralu unnai.
idimtruswamya prantam
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/మేఘాలయ" నుండి వెలికితీశారు