యూరో కార్డేటా: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి Wikipedia python library
పంక్తి 16:
[[Sorberacea]]
}}
'''యూరో కార్డేటా''' (Urochordata) లేదా '''ట్యునికేటా''' (Tunicata)[[కార్డేటా]]లోని ఉప వర్గము.
 
==సాధారణ లక్షణాలు==
పంక్తి 28:
* జలశ్వాస మరియు పృష్ట ఆట్రియల్ రంధ్రము ఉంటాయి.
* శరీర కుహరము ఉండదు. కాని బహిస్త్వచముతో చుట్టబడిన ఆట్రియల్ కుహరము వెలుపలికి ఆట్రియల్ రంధ్రము ద్వారా తెరుచుకుంటుంది.
* పృష్టవంశము డింభకదశలో తోక భాగమునకు పరిమితమై ప్రౌఢదశలో లోపించి ఉంటుంది. అందువలన "యూరో కార్డేటా" అను పేరు వచ్చింది.
* జీర్ణనాళములో గ్రసని (జలశ్వాసగోణి) ఎండోస్తైల్ తో కూడి అనేక జతల మొప్ప చీలికలను కలిగివుంటుంది.
* [[శ్వాసక్రియ]] కవచము మరియు మొప్పచీలికల వలన జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/యూరో_కార్డేటా" నుండి వెలికితీశారు