రైతుబిడ్డ (1939 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
1971 లో వచ్చిన ఇదేపేరుగల మరొక సినిమా వివరాలకోసం [[రైతుబిడ్డ (1971 సినిమా)]] చూడండి.
{{సినిమా|
name = రైతుబిడ్డ|
year = 1939|
image = Telugucinemaposter raitubidda 1939.JPG |
caption = అప్పటి సినిమాపోస్టరు [http://www.idlebrain.com/movie/photogallery/vintageposters/index.html ]|
starring = [[బళ్లారి రాఘవ]],
[[గిడుగు వెంకట సీతాపతి]],
[[టంగుటూరి సూర్యకుమారి]],
[[నెల్లూరు నాగరాజారావు]],
[[భీమవరపు నరసింహారావు]],
[[కొమ్మూరి పద్మావతీదేవి]],
[[సుందరమ్మ]],
[[వంగర]],
[[పి. సూరిబాబు]],
[[కొసరాజు]],
[[వేదాంతం రాఘవయ్య]]|
story = [[గూడవల్లి రామబ్రహ్మం]]|
screenplay = |
director = [[గూడవల్లి రామబ్రహ్మం]]|
dialogues = [[త్రిపురనేని గోపీచంద్]],
[[మల్లాది విశ్వనాధ కవిరాజు]]|
lyrics = [[బసవరాజు అప్పారావు]],
[[కొసరాజు]],
[[నెల్లూరు వెంకట్రామ నాయుడు]],
[[తాపీ ధర్మారావు]],
[[తుమ్మల సీతారామమూర్తి]]|
producer = [[గూడవల్లి రామబ్రహ్మం]],
[[చల్లపల్లి రాజా]]|
distributor = |
release_date = |
runtime = |
language = తెలుగు |
music = [[భీమవరపు నరసింహారావు]]|
playback_singer = |
choreography = |
cinematography = [[శైలేన్ బోస్]]|
editing = |
production_company = |
awards = |
budget = |
imdb_id = 0259533}}

[[తెలుగు సినిమా చరిత్ర]]లో ఈ [[సినిమా]]కు ఒక విశిష్టమైన స్థానం ఉంది. నిషేధింపబడిన మొదటి [[తెలుగు సినిమా]] ఇది.

[[మాలపిల్ల]] తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా '''రైతుబిడ్డ''' తీసి [[గూడవల్లి రామబ్రహ్మం|రామబ్రహ్మం]] తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నాడు. 1925 లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఛత్రం క్రింద జాగృతులైన సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో [[మద్రాసు]]లో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం రైతుబిడ్డను నిర్మించాడు.

ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా [[త్రిపురనేని గోపీచంద్]] మాటలు వ్రాశాడు. కొసరాజు పాటలు వ్రాయగా, [[జమీన్ రైతు]] ఉద్యమంలో [[నెల్లూరు వెంకట్రామనాయుడు]] వ్రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. సంగీత దర్శకుడు [[బి.నరసింహారావు]].
చిత్రానికి నృత్య దర్శకుడు వేదాంతం రాఘవయ్య. నట వర్గం: బళ్ళారి రాఘవాచార్య, గిడుగు, పి. సూరిబాబు, నెల్లూరు నగరాజారావు, టంగుటూరి సూర్యకుమారి, శ్. వరలక్ష్మి ఎత్చ్. '39 లో చిత్రం విడుదల గావటనికి ముందు చాలా అవాంతరాలు కలిగించపడ్డాయి. పేర్కొనదగ్గ విషయమేమంటే "సారధి" సంస్థ యజమాని [[యార్లగడ్డ శివరామప్రసాద్]] (చల్లపల్లి జమిందారు). జమిందారీ విధానం మీద, పెత్తనాల మీదా ఒక జమిందారే చిత్రం నిర్మించడం గొప్ప విషయం.