రోగ నిర్ణయ శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 16:
 
== రోగ నిర్ధారణ, ఒక శాస్త్రము ==
పేథాలజీ విస్తృతమైన మరియు క్లిష్టమైన శాస్త్రీయ పద్ధతి ద్వారా కణాలు మరియు కణజాలాలలో వివిధ పరిస్థితులలో జరిగే మార్పుల్ని, రోగాన్ని/గాయాన్ని నయం చేసే క్రమం లో శరీరం స్పందించు విధానాన్ని గుర్తిస్తుంది. వీనికి కారకాలను వివరిస్తుంది. రోగం పెరుగుట, తగ్గుట చాలా విషయాల పైన ఆధారపడి ఉంటుంది.ఉదా:- అంతర బాహ్య కారణాలు అనగా శరీర గాయాలు, అంటురోగాలు, విష ప్రభావము, రక్త ప్రసరణ ఆగిపోవడము, జన్యు పరివర్తనాలు, స్వయం రోగనిరోధక శక్తి (autoimmunity) మొదలగునవి.కొన్నిసార్లు పేథాలజీ లో గాయాన్ని నయం చేయడానికి శరీరం స్పందించే విధానం కూడా కొన్ని కొత్త రోగాలకు దారి తీస్తుంది.[8] Elucidation of general principles underlying pathologic processes, such as cellular adaptation to injury, cell death, inflammation, tissue repair, and neoplasia, creates a conceptual framework with which to analyze and understand specific human diseases.
 
== ప్రధానమైన వైద్య విభాగము ==