లారిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 23 interwiki links, now provided by Wikidata on d:q422627 (translate me)
చి Wikipedia python library
పంక్తి 53:
|సపోనిఫికెసను సంఖ్య||253-287
|-
|భాష్పపీడనం ||0.000661mm/Hg
|-
|భాష్పసాంద్రత ||6.91(Air=1)
|-
|వక్రీభవనసూచిక||1.423
పంక్తి 70:
 
===ఉపయోగాలు===
* లారిక్‌ ఆమ్లం [[వైరస్‌]]ల పైనున్న లిపిడ్ పొరలను కరగించి, నాశనంచెయ్యు శక్తివున్నట్లు గుర్తించారు. మనిలాలోని సాన్‌లాజారొ (san lazaro)వైద్యశాలలో HIV రోగులమీద కొబ్బరినూనెను, మోనొలారెల్‌ను ఉపయోగించి చూశారు. రోగులలో వైరసు ప్రభావత్రీవత తగ్గినట్లు గుర్తించారు. డా.మారి ఇనిగ్ (Dr.Mary eing)నిర్వహించిన పరిశోధనలోకూడా మోనొలారెలుకు యాంటి వైరల్, యాంటిబాక్టిరియల్, యాంటిఫంగల్ గుణాలున్నట్లు తెలినది. యాంటి బయాటిక్‌ గుణాలుకూడా వున్నాయి.
* తల్లిపాలలోని లారిక్‌ ఆమ్లం (మొనో లారెన్) పసిపిల్లలో వైరల్, మరియు బాక్టియాల నుండి ప్రతినిరోధకశక్తి నిస్తుంది. మొనోలారెన్‌ పేరుమీద మందులు మార్కెట్‌లో వున్నాయి.
* చిన్నపిల్లల సబ్బుల తయారి, షాంపోల తయారిలో,లారిక్‌ ట్రైగ్లిసెరైడ్‌ను మర్గరినుల తయారిలో, గ్రీజులతయారిలో ఆడెస్సివ్స్‌ తయారిలోని వాడెదరు. యాంటిమైక్రొబియల్ గుణాలలుండటం వలన ఆయింట్మెంట్‌లలో వాడెదరు.
"https://te.wikipedia.org/wiki/లారిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు