లాలా అమర్‌నాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 5 interwiki links, now provided by Wikidata on d:q3519811 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
'''లాలా అమర్ నాథ్''' ([[1911]] - [[2000]]) [[1933]] నుంచి [[1952]] వరకు 19 సంవత్సరాలు [[భారతదేశం]] తరఫున టెస్ట్ [[క్రికెట్]] ఆడిన కుడిచేతివాటం గల బ్యాట్స్‌మెన్.
==జీవితం==
[[సెప్టెంబర్ 11]], [[1911]] న [[పంజాబ్]] లోని [[కపుర్తాలా]] లో లాలా అమర్‌నాథ్ జన్మించాడు. దేశ విభజన తరువాత భారత దేశానికి నాయకత్వం వహించిన తొలి [[భారతదేశపు టెస్ట్ కెప్టెన్లు|కెప్టెన్]] కూడా ఇతనే. అతని కుమారులు [[సురీందర్ అమర్‌నాథ్]] మరియు [[మోహిందర్ అమర్‌నాథ్]]. మొహీందర్ అమరనాధ్ కూడా టెస్ట్ క్రికెట్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇతను [[2000]] లో మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/లాలా_అమర్‌నాథ్" నుండి వెలికితీశారు