చి
Wikipedia python library
చి Bot: Migrating 148 interwiki links, now provided by Wikidata on d:q23387 (translate me) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 14:
==వారాలు, అధిపతులు, అనుకూల కార్యాలు==
[[పంచాంగం]] లోను, భారతీయ సంప్రదాయాలలోను
;ఆదివారము - రవి (సూర్యుడు)
శ్లో || నృపాభిషేక మాంగళ్యం, సేవాయా వస్త్ర కర్మకృత్
::ఆదివారము పట్టాభిషేకము, మాంగళ్య ధారణము, సేవకాకృత్యము, అస్త్రము పట్టుట, ఔషదసేవ, యుద్ధమునకు ధాత్వాది కృత్యములకు మంచిది.
పంక్తి 37:
;గురువారము - గురువు
శ్లో || యజ్ఞ పౌష్టికం మాగళ్యం స్వర్ణ వస్త్రాది భూషణం వృక్ష గుల్మలతాయన కర్మదేవీజ్యవాసరే
::యజ్ఞము, పురాణము, మాంగళ్యము, బంగారము, వస్త్రాభరణాది భూషణము, వృక్షలతా స్ధాపనకు మంచిది.
;శుక్రవారము - శుక్రుడు
శ్లో || నృత్యవాయిద్య గీతాది, స్వర్ణ స్త్రీ రత్నభూషణం భూషణోత్సవ గోదాన కర్మ భార్గవ వాసరే
::శుక్రవారము నృత్యము నేర్చుకొనుటకు, మృదంగ గీతాదులు నేర్చుకొనుటకు, బంగారము గ్రహించుటకు, రత్నధారణకు, భూమికొనుటకు, వర్తకమునకు, ఉత్సవములకు, వృషభములు కొనుట మంచిది.
|