వైరాగ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 10:
ఇలా చెప్పుకుంటూ పోతే మన నిత్య జీవితం లో మనకు కలిగే వైరాగ్యాలు అనేకం. ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే వైరాగ్యాలను అ న్నింటిని రూపుమాపే శక్తి కాలానికే ఉంది. అదే ఎప్పటికప్పుడు మనలోని వైరాగ్యాన్ని పార ద్రోలుతుంది, భవిష్యత్తు పట్ల మనలో ఎన్నో ఆశలు రేకెత్తిస్తుంది. ఫలితం... స్మశానానికి వెళ్ళి వచ్చిన తరువాత అప్పటి వరకు ఇదేనా మనిషి జీవితం అంటూ వైరాగ్యం చెందిన వ్యక్తి తన స్వకుటుంబీకుల ను చూడగానే అతనిలో చోటు చేసుకున్న వైరా గ్యం కాస్తా మటుమాయం అవుతుంది.
===ఫలితం వచ్చిన తర్వాత మాయం===
* బిడ్డను కన్న తరువాత కొద్ది కాలానికి ఆ బిడ్డ పలికే ముద్దుమాటలకు మురిసిపోయే ఆ తల్లికి బిడ్డ పట్ల ప్రేమ, అటువంటి బిడ్డను అందించిన భర్త పట్ల మరింత ప్రేమ కలుగుతాయి. ఆమెలో ప్రసవ సమయంలో చోటు చేసుకున్న వైరా గ్యం ఆమెలో మటుమాయం అవుతుంది.
* లాభాల కోసం వ్యాపారం చేసిన వ్యాపారికి అను కోకుండా నష్టం ఏర్పడటంతో కలిగిన వైరాగ్యం అదే వ్యాపారంలో తానూహించలేనంతగా లాభాలను చూసిన రోజున అతడిలో వ్యాపారం పట్ల చోటు చేసుకున్న వైరాగ్యం మటు మాయం అవుతుంది. అదే వ్యాపారం కోసం అనునిత్యం అతని జీవితమంతా పరితపిస్తా డు.
* తనను తూలనాడిన బిడ్డల పట్ల పొందిన వైరాగ్యం ఆ బిడ్డలే తాము చేసిన తప్పును గ్ర హించి క్షమించమని అడిగినప్పుడు పెద్దల్లో అ ప్పటివరకు చోటు చేసుకున్న వైరాగ్యం మటు మాయమై బిడ్డల పట్ల ప్రేమ పొంగి పొర్లుతుంది.
* తాను కోరిన స్వప్రయోజనాలను సిద్ధించని నేపథ్యంలో తనకు ఉపాథిని కల్పించిన సంస్థ పట్ల, తాను చేసే ఉద్యోగం పట్ల వైరాగ్యం పొందిన ఉద్యోగి, తన విషయంలో చిన్న సహాయం చేసినట్లయితే తన ఉద్యోగం పట్ల, ఆ ఉద్యోగా న్ని ఇచ్చిన సంస్థపట్ల అభిమానం పెల్లు బుకు తుంది, అప్పటి వరకు అతడిలో చోటు చేసు కున్న వైరాగ్యం మటుమాయం అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/వైరాగ్యం" నుండి వెలికితీశారు