శాయపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 70:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm = =
| latmlats =
| latNS = N
| latslongd =
| longm =
| latNS longs = N
| longd longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 91:
|footnotes =
}}
'''శాయపురం''' (''Sayapuram''), [[కృష్ణా జిల్లా]], [[ఉయ్యూరు]] మండలానికి చెందిన [[గ్రామము]]. ఈ గ్రామ [[జనాభా]] 3000 నుండి 4000 వరకు ఉంటుంది.
[[బొమ్మ:SAAYIPURAM SIVAALAYAM.jpg|right|thumb|250px|'''శివాలయం''']]
[[బొమ్మ:SAAYIPURAM VISHNAALAYAM.jpg|right|thumb|250px|'''విష్ణాలయం''']]
పంక్తి 98:
 
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామమునకు ఈ నామము షాహిపురం నుండి వచ్చినది. ఈ ఊరి పెద్దల, వృద్దుల కథనం ప్రకారము 16 శతాబ్దమునందు ఈ గ్రామము ఏర్పడినది అని, ఆ రొజులలొ ఈ ప్రాంతము పరిపాలించుచున్న నవాబు హిందూ దివాను ఇచ్చటికి వచ్చి చెరువు వద్ద విశ్రాంతి తీసుకున్నాడు అని. ఆ చెరువునీటి రుచి ఇష్టపడి. అక్కడ ఒక శివాలయము, ఒక విష్ణు ఆలయం కట్టదల్చుకొని అక్కడ మసీదు కడుతున్నట్లు చెప్పి నిధులు తీసుకొని ఆలయములు కట్టించినాడు అని (ఈ కథనముననుసరించి ఇక్కడ విష్ణాలయము, శివాలయములు కలవు).అక్కడికి కొంత దూరంలో మసీదు కూడా కట్టించి తరువాత ఈ ప్రాంతమునకు షాహిపురమని పేరు పెట్టినట్లుగా చెపుతారు. కాలక్రమంలో షాహిపురం శాయపురంగా మారినదిగా ఆ గ్రామ పెద్దలు వివరించారు.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 829. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 421, మహిళల సంఖ్య 408, గ్రామంలో నివాసగ్రుహాలు 225 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 333 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో చినఓగిరాల, అకునూరు, కుందేరు, పెదఓగిరాల, యాకమూరు గ్రామాలు ఉన్నాయి.
పంక్తి 114:
 
==విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామములో ఒక పాఠశాల ఉన్నది. ఈ పాఠశాలలొ [[రేడియో]] పాఠాలు విని నేర్చుకొనే సదుపాయం కలుగజేశారు.
 
==రవాణా సదుపాయములు==
ఈ గ్రామమునకు ఇప్పటికి కూడ సరయిన ప్రయాణ సదుపాయములు లేవు. [[విజయవాడ]] నుండి బస్సులొ [[నాగాయలంక]], [[అవనిగడ్డ]] మార్గములో [[బస్సు]] ఎక్కి, [[గోపువానిపాలెం]] స్టాపులొ దిగాలి. అక్కడినుంచి ఆటోలొ శాయపురంకు వెళ్ళవచ్చు.
 
==గ్రామానికి సంబంధించిన మరికొన్ని చిత్రాల మాలిక==
పంక్తి 134:
 
<gallery>
బొమ్మ:VAYOVRDHUDU.jpg|'''83 సంవత్సరాల(2008) వృద్ధుడు శ్రీ చావలి భానుమూర్తి గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందో వికీపీడియా కొరకు రచయితకు తెలిపారు'''.
బొమ్మ:RADIO PAATHAALU VINTUNNA SAYAPURAM GRAAMA VIDYARTHULU1.jpg|'''రేడియోలో పాఠాలు వింటున్న విద్యార్ధులు'''
బొమ్మ:SAAYIPURAM GRAMASTULU.jpg|'''కొందరు గ్రామస్తులు'''
"https://te.wikipedia.org/wiki/శాయపురం" నుండి వెలికితీశారు