భావప్రకటన: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q11024 (translate me)
చి Wikipedia python library
పంక్తి 3:
 
{{otheruses}}
[[సమాచారము]]ను ఒక వనరు నుండి మరియొక దానికి బదిలీచేసే విధానాన్ని'''సమాచార మార్పిడి''' అంటారు.కనీసం ఇద్దరు కారకుల మధ్య సంజ్ఞల మాధ్యమం ద్వారా కొన్ని గుర్తులు మరియు భాషానియమాల ద్వారా ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకోవడాన్నే సమాచార మార్పిడి అంటారు.సమాచార మార్పిడిని సాధారాణంగా "ఆలోచనలు, అభిప్రాయాలను తెలియచేయడం లేదా పంచుకోవడంగా లేదా ప్రసంగం, వ్రాత లేదా సంజ్ఞల ద్వారా సామాచారాన్నివ్వడం" గా నిర్వచింపవచ్చు.ఆలోచనలను, భావాలను, అభిప్రాయాలను పరస్పర అంగీకారం కుదిరే ఒక ఉమ్మడి లక్ష్యం లేదా దిశ వైపుగా పురోగమించే ద్విమార్గ పద్ధతిగా సమాచార మార్పిడిని అవగాహన చేసుకొనవచ్చు[1][1]
 
 
పంక్తి 93:
 
 
కేవలం సమాచార వివక్త మార్పిడి కాక, [[సహక్రమబద్ధీకరణ|సహ క్రమబద్ధీకరణ]] సిద్ధాంతాలు సమాచార మార్పిడిని ఒక సృజనాత్మక మరియు గతిశీలక నిరంతర ప్రక్రియగా నిర్వచిస్తాయి. కెనెడియన్ మీడియా వేత్త అయిన హారొల్ద్ ఇన్నీస్ సిద్ధాంతం ప్రకారం, ప్రజలు సమాచార మార్పిడికి విభిన్న మాధ్యమాలను ఎన్నుకుంటారు మరియు వారు ఎన్నుకునే మాధ్యమం సమాజం యొక్క రూపు రేఖలను మెరుగుపరచడానికి అవకాశాలను అందించగలగాలి.(వార్క్, మక్కేంజీ 1997). దీనికి ఆయన చూపిన ప్రముఖ ఉదాహరణ ప్రాచీన ఈజిప్టు నందు ప్రజలు తమకుతాముగా మాధ్యమాలుగా నిర్మించుకున్న రాయి మరియు పాపిరస్(బెరడు నుండి తీసిన కాగితం) ఉపయోగించటాన్ని చెప్పవచ్చు. పాపిరస్ ను ఆయన ''''అంతరాళ బంధనం''' అన్నారు. ఇది వ్రాత పూర్వకమైన ఆజ్ఞలను అంతరాళం,రాజ్యాలగుండా ప్రాసారంచేసి, సుదూర సైన్యకార్యకలాపాలకు మరియు వలసపాలనకు దారితీసింది. మరి యొకటి అయిన రాయిని ''''కాల బంధనం''' ' గా చెప్పారు వీటితో ఆలయాలు మరియు పిరమిడ్ల నిర్మాణం ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి వారి అధికారాన్ని పదిల పరచు కోవడమే కాక, ఈ మాధ్యమం ద్వారా వారు తమ సమాజం లోని సమాచార వ్యవస్థలో మార్పు తెచ్చి దానికొక ఆకారాన్ని ఇవ్వగలిగారు.(వార్క్, మకెన్జీ 1997).
 
 
పంక్తి 154:
 
*[http://static.scribd.com/docs/3ji6hh6c1s9f6.swf తరాలుగా సమాచార మార్పిడి యొక్క చరిత్ర ]
*[http://www.knowledgebank.irri.org/communicating/Communicating_for_change_and_impact.doc కమ్యునికేటింగ్ ఫర్ చేంజ్ అండ్ ఇంపాక్ట్] – దీనిలోని మొదటి పేజీలలో అక్షరదోషాలు ఉండటంవల్ల, దీనిని విశ్వసించటం కష్టం; e.g. "In general, farmers would rather avoid risk '''then''' choose profit."
*[http://www.cs.tut.fi/~jkorpela/wiio.html హౌ హ్యూమన్ కమ్యూనికేషన్ ఫెఇల్స్ ](తమ్పెరే యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ )
*[http://www.invisionindia.com ఇన్విజెన్ కమ్యూనికేషన్ & రీసెర్చ్ ](కమ్యూనికేషన్ స్ట్రాటజిస్త్స్)
"https://te.wikipedia.org/wiki/భావప్రకటన" నుండి వెలికితీశారు