సాంప్రదాయ వాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
సమాజంలో పాత ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూ తీవ్ర, త్వరిత మార్పులను వ్యతిరేకించే ఆలోచనా పద్ధతిని '''సాంప్రదాయ వాదం''' అనవచ్చు.<ref>{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/133435/conservatism|title=Conservatism (political philosophy)|publisher=Britannica.com}} Retrieved on 1&nbsp;November 2009.</ref>.జ్ఞానోదయ యుగం (ఐరోపా) లో నిమ్న జాతులపట్ల నిర్లక్ష్యం, శాస్త్ర వేదాంతాలపట్ల ఆసక్తుల కారణంగా సంభవించిన [[ఫ్రెంచ్ విప్లవం]] కాలంలో ఈ వాదం పుట్టింది.
 
సాంప్రదాయ వాదం (ముఖ్యంగా [[ఏకేశ్వరవాదం]] పాటించే మతాలలో) మతపర విశ్వాసాలకి దోహద పడుతుంది. కొందరు సంప్రదాయవాదులు ప్రస్తుత స్థితిగతులను నిలబెట్టడానికి కొమ్ముకాస్తే, మిగిలినవారు ఒకప్పటి పాత పద్ధతులకు వెనెక్కివెళ్ళడం మంచిదని వాదిస్తారు. [[ఇంగ్లాండు]] లో పుట్టుకొచ్చిన సాంప్రదాయకపక్షం ([[మార్గరెట్ థాచర్]] వంటి ప్రధాన మంత్రులు) ధనిక-పేద వర్గాలమధ్య ప్రజాస్వామ్య బద్ధమైన, మెఱుగైన సహకారాన్ని పెంపొందించే శ్రేయోరాజ్యాన్ని ఆశిస్తే, [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లోని సాంప్రదాయవాదులు ([[రోనాల్డ్ రీగన్]] వంటి అధ్యక్షులు) శ్రేయోరాజ్యాన్ని శంకిస్తూ వ్యాపార ప్రపంచానికి మొగ్గుచూపే వర్గంగా రూపుదిద్దుకున్నారు.
 
==సంప్రదింపులు==
"https://te.wikipedia.org/wiki/సాంప్రదాయ_వాదం" నుండి వెలికితీశారు