సాంస్కృతిక పునరుజ్జీవనం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 105 interwiki links, now provided by Wikidata on d:q4692 (translate me)
చి Wikipedia python library
పంక్తి 4:
 
 
ఐరోపా లో [http://en.wikipedia.org/wiki/Middle_Ages మధ్యయుగము] తరువాత, [http://en.wikipedia.org/wiki/Reformation రిఫార్మేషన్] ముందు (సుమారు 14 - 16వ శతాబ్దాల మధ్య) జరిగిన కాలాన్ని రెనసాన్స్(ఫ్రెంచి లో పునర్జన్మ) అంటారు. ముఖ్యవైఖరుల లో
* మూలముల నుండి శాస్త్ర అధ్యయనము
* విజ్ఞాన శాస్త్రము ముందంజ వేయుట
* చిత్రలేఖనము లో దృష్టి(perspective) పెరుగుట
పంక్తి 11:
 
== రెనసాన్స్ ఆత్మ జ్ఞానము ==
15 వ శతాబ్దము లో ఇటలీ లో రచయతలు, చిత్రకారులు, శిల్పులు సమాజము లో వస్తున్న మార్పులు గమనిస్తూ వారి వారి చాతుర్యాన్ని పురాతన పద్దతి, రోమన్ పద్దతి గా విభజించుకుంటూ వస్తున్నారు.
వసారి రెనసాన్స్ ను మూడు దశలుగా విభజించాడు. మొదటి దశలో [[Cimabue]], [[Giotto]] and [[Arnolfo di Cambio]]; రెండవ దశలో [[Masaccio]], [[Brunelleschi]] and [[Donatello]]; మూడవ దశలో [[లియొనార్డో డావించీ]],[[మైఖెలాంజిలో]] ముఖ్యులు. పద్దతులు పాతవైపొయాయ్యని తెలియడముతో పాటు ప్రకృతిని అధ్యయనము చేసి అనుకరించాలన్న జిజ్ఞాస కూడా ఈ అభివృద్ది కి కారణము.
 
 
== రెనసాన్స్ చారిత్రిక యుగము ==
19వ శతాబ్దపు మొదలు లో కాని రెనసాన్స్ ను చారిత్రిక యుగముగా గుర్తించలేదు. ఫ్రెంచ్ చారిత్రికుడు జూల్స్ మిషలె(1798-1874) రెనసాన్స్ లో సంస్కృతి, కళ ల లో కంటే విజ్ఞానశాస్త్రము లో నే ఆభివృదీ ఎక్కువ జరిగిందని భావించాడు. మిషలె లెక్క ప్రకారము రెనసాన్స్ కాలము [[క్రిష్టోఫర్ కొలంబస్]] నుండి [[కోపర్నికస్]], [[గెలీలియో]] ల వరకూ (అంటే 15-17 శతాబ్దాల మధ్య) .<ref> Jules Michelet. ''History of France'', translated by G. H. Smith. (New York: D. Appleton, 1847).</ref>. స్వీడన్ కు చెందిన చారిత్రికుడు [జేకబ్ బర్కాడ్ట్] వసారీ వలే (1818-1897) లో రెనసాన్స్ ను Giotto, మైఖెలాంజిలో ల మధ్య కాలముగా నిర్ణయించాడు. అతని పుస్తకము బాగా చదువబడి ఇటాలియన్ రెనసాన్స్ కు కొత్త అర్థాన్ని భావాన్ని తీసుకొచ్చింది. <ref>Peter Gay, ''Style in History''. (New York: Basic Books 1974) </ref>. అర్కిటెక్చరు లో పాల్ లెట్రావులీ(1795-1855) చిత్రించిన నూతన రోమ్ బిల్డింగుల ఫోలియో రెనసాన్స్ మీద ఆసక్తి పెరగడానికి కారణమైనది.
 
=== 15, 16 వ శతాబ్దము ల లో ఐరోపా లో వివిధ దేశముల లో జరిగిన రెనసాన్స్ లు ===