వడ్డాది పాపయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox person
| name = '''వడ్డాది పాపయ్య'''
| image = Vaddadipapaiah01.jpg
| caption = VADDADI PAPAIAH
| birth_date = {{Birth date|1921|09|10}}
| birth_place = Srikakulam, [[Srikakulam district]]
పంక్తి 8:
| death_place = Srikakulam,[[Srikakulam district]]
| occupation = [[Painting|Painter]]
| Guru =
| networth =
| website =
| signature = "వ.పా" లేక "0|0"
}}
{{వ్యాఖ్య|<big>అతి సామాన్యమైన రంగుల్లోంచి అత్యద్భుతమైన బొమ్మలను , ఇంద్రధనుస్సులో కూడా కానరాని రంగుల కలయికనూ చూపగలిగిన వడ్డాది పాపయ్య కళాజీవితం ఎంతటి ఉన్నతమో, వ్యక్తిగత జీవితం అంతకంటే గొప్పది. పల్లె పడతుల అంద చందాలను, స్నిగ్ద మనోహర వలపు తలపులను చిత్ర కళాకారులు ఏనాటి నుంచో చిత్రీకరించినా వ.పా శైలి మాత్రం అజరామరంగా నిలిచి పోతుంది. మత్స్య గ్రంధి, ఊర్మిలనిద్ర, పంచతంత్రం కథలలోని జంతు ప్రపంచం ఈయన కుంచె కదలికలతో జనజీవాలు నింపుకొని కళాభిరుచి గూర్చి తెలియని పాఠకుల్ని సైతం కళాభిమానులుగా తీర్చిదిద్దాయి. తెలుగు నాట చిత్రకళలో ఈయన శైలికి, బొమ్మలలోని సంతకానికి అందినంత గుర్తింపు గౌరవ ప్రతిష్టలు మరెవరికీ అందలేదనే చెప్పాలి. అయితె ఈయన ప్రతిభ యావత్తూ పరిమిత వర్గంలోనే అవగాహనకు అందింది. చరమ దశలో ఒక పత్రిక యాజమాన్యం ఈయన చిత్ర కళను గుత్తకు తీసుకొని వాణిజ్య పరంగా రాణించింది.</big>|}}
పంక్తి 39:
* సాధారణంగా చిత్రకారులు మోడల్స్ యొక్క నమూనాలనో లేదా వారినే చూస్తూనో చిత్రాలు గీస్తుంటారు. కాని పాపయ్యగారు మాత్రం ఏనాడూ ఆవైపు పోలేదు. తన ఆలోచనల రూపాలనే చిత్రాలుగా చిత్రించేవారు.
* పాపయ్యగారి చిత్రాలలో తెలుగు సంస్కృతి, తెలుగుదనం, ఆచార వ్యవహారాలు, అలంకరణలు, పండుగలు ప్రధాన చిత్ర వస్తువుగా ఉంటాయి.
*వ.పా కు తన గురించిన ప్రచారం అంటే ఇష్టం ఉండేది కాదు. తన గురించి లఘుచిత్రం తీయాలన్న దూరదర్శన్ ప్రతిపాదనను తిరస్కరించాడు. కళాకారునిగా తనను అభిమానించవద్దని, తన కళనే అభిమానించమని, అభిమానులను వ.పా. కోరేవాడు. కేవలం మిత్రుల వత్తిడి కారణంగా ఖరగ్‌పూర్, శ్రీకాకుళం ల లో తన చిత్రాలను ప్రదర్శనకు ఉంచాడు.
*రూప కళను అమితంగా ఇష్టపడే వ.పా. నైరూప్య (Abstract Art) చిత్రకళ పట్ల తీవ్ర అసహనాన్ని ప్రదర్శించేవాడు.
* లోకానికి తెలియకుండా తనను తాను ఏకాంతంలో బంధించుకొని మరెవరూ దర్శించలేని దివ్య దేవతారూపాలను చిత్రించే పాపయ్య [[1992]] - [[డిసెంబర్ 30]] న దివ్యలోకాలకు పయనమై వెళ్ళిపోయాడు.
పంక్తి 55:
<gallery>
బొమ్మ:VAPA001.jpg| రామయణంలో ఒక ఘట్టం
బొమ్మ:VAPA002.jpg| పంచతంత్రం
బొమ్మ:VAPA003.jpg| పంచతంత్రం
బొమ్మ:VAPA004.jpg| పంచతంత్రం
బొమ్మ:VAPA005.jpg| పంచతంత్రం
బొమ్మ:VAPA006.jpg| పంచతంత్రం
బొమ్మ:VAPA011a.jpg| పంచతంత్రం
బొమ్మ:VAPA012.jpg| పంచతంత్రం{{deletable image-caption|మంగళవారము, 31 డిసెంబర్ 2013}}
</gallery>
 
;యువ మాస పత్రిక దీపావళి ప్రత్యేక సంచికకు వేసినవి
<gallery>
బొమ్మ:VAPA007.jpg| శివ పార్వతులు
బొమ్మ:VAPA008.jpg| శ్రీ విష్ణువు, మహాలక్ష్మి
బొమ్మ:VAPA009.jpg| సీతారాములు
బొమ్మ:VAPA010.jpg| రాధాకృష్ణులు
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/వడ్డాది_పాపయ్య" నుండి వెలికితీశారు