వైద్యశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 23:
===పారా మెడికల్ /డిప్లొమా===
సహాయ ఆరోగ్య లేక పారా మెడికల్ సిబ్బంది శిక్షణకు సంవత్సర, రెండేళ్ల కాల కోర్సులున్నాయి. వీటిని ఆంధ్ర ప్రదేశ్ పారామెడికల్ బోర్డ్
<ref>[http://appmb.org/ ఆంధ్ర ప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ ] </ref> నియంత్రిస్తుంది. వీటికి ఇంటర్ ఉత్తీర్ణత అర్హత. ఇవేకాక, స్వతంత్ర ప్రతిపత్తిగల, ఇన్సిట్యూట్ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్<ref>[http://ipm.ap.nic.in ఇన్సిట్యూట్ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్]</ref> , హైద్రాబాద్ లో వైద్య ప్రయోగశాల సాంకేతిక శాస్త్రంలో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు (లాబ్ టెక్నీషియన్) 10 వతరగతి విద్యార్హతగా నిర్వహించుతున్నది.
 
===నర్సింగ్===
పంక్తి 35:
;డి.పార్మ్: రెండు సంవత్సరాలు మూడునెలల కోర్సు. ఇంటర్ శాస్త్ర విజ్ఞాన విషయాలు ఐచ్ఛికాంశాలుగా చదివిన విద్యార్థులు దీనిలో చేరవచ్చు
;బి.ఫార్మ్: 4 సంవత్సరాల కోర్సు.ఇంటర్ శాస్త్ర విజ్ఞాన విషయాలు ఐచ్ఛికాంశాలుగా చదివిన విద్యార్థులు దీనిలో చేరవచ్చు
; ఫార్మ్.డి: 6 సంవత్సరాల కోర్సు.దీనిలో చివరి సంవత్సరం ఆసుపత్రి శిక్షణ వుంటుంది. దీని తరువాత డాక్టరేట్ (Ph.D) చేయటానికి వీలవుతుంది. దీనిలో ఉత్తీర్ణులైనవారు పేరు ముందు డాక్టర్ అవే గౌరవ పదంచేర్చుకోవచ్చు. ఆసుపత్రి ఫార్మసీ, సముదాయ ఫార్మసీ, క్లినికల్ పరిశోధన, నియంత్రణ, కొత్త మందుల అభివృద్ధి, నాణ్యత నియంత్రణ లాంటి అన్ని విధాల ఫార్మసీ సేవలలో అనుభవంపై ప్రత్యేకంగా శిక్షణ వుంటుంది. ఇంటర్ శాస్త్ర విజ్ఞాన విషయాలు ఐచ్ఛికాంశాలుగా చదివిన విద్యార్థులు దీనిలో చేరవచ్చు
; ఫార్మ్.డి (పోస్ట్ బాకలరేట్): 3 సంవత్సరాల కోర్సు. ఇది బి.ఫార్మ్ పూర్తయినవారు ఫార్మ్.డి లో 4 సంవత్సరంలో చేరటానికి అనువుగా వున్నకోర్సు.
 
"https://te.wikipedia.org/wiki/వైద్యశాస్త్రం" నుండి వెలికితీశారు