శ్రావణ భార్గవి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox musical artist <!-- See Wikipedia:WikiProject_Musicians -->
| name = శ్రావణ భార్గవి
| background = సినీ నేపధ్య గాయని
| image = SravanaBhargavi.jpg
| caption =
| birth_name =శ్రావణ భార్గవి
| alias =
| birth_date = {{birth date and age|1989|8|16}} <ref>{{cite web|url=http://www.sravanabhargavi.com/p/biography.html |title=Biography ~ Sravana Bhargavi |publisher=sravanabhargavi.com |date=2013-02-14 |accessdate=2013-04-02}}</ref>
| birth_place = [[ఆంధ్రప్రదేశ్]]<br/> భారతదేశం
| genre =
| occupation = నేపధ్య గాయని
| years_active = 2009-ఇప్పటి వరకు
| website = {{URL|http://www.sravanabhargavi.com}}
}}
'''శ్రావణ భార్గవి ''' ఒక సినీ గాయని, అనువాద కళాకారిణి మరియు గీత రచయిత్రి. వైవిధ్యమైన గాత్రం ఈవిడ సొంతం. పలు తెలుగు చిత్రాలలో పాశ్చాత్య శైలిలో పాటలు పాడింది. ప్రముఖ గాయకుడు మరియు సంగీత దర్శకుడు [[హేమచంద్ర]] ను ప్రేమ వివాహం చేసుకుంది. బిగ్ ఎఫ్.ఎం లో ఒక కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరించింది.
"https://te.wikipedia.org/wiki/శ్రావణ_భార్గవి" నుండి వెలికితీశారు