షణ్ముఖుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox deity<!--Wikipedia:WikiProject Hindu mythology-->
| type = Hindu
| Image = Murugan by Raja Ravi Varma.jpg
| Caption =రాజా రవివర్మ గీచిన <br /> ''శ్రీ మురుగ పెరుమాళ్ ''
| Name = முருகன்<br />మురుగన్ <br /> కార్తికేయుడు
| Tamil_Transliteration =
| Tamil_script = முருகன்
| Affiliation = [[Deva (Hinduism)|Deva]]
| God_of = God of war and victory, </br>Commander of the Gods
| Abode = [[Arupadaiveedu]] ([[Six Abodes of Murugan]])
| Mantra = Om kartikeya nama: <br /> ஓம் சரவண பவாய நம:
| Weapon = [[Vel]]
| Consort = [[Valli]] and [[Deivayanai]]
| Mount = [[నెమలి]]
}}
'''షణ్ముఖుడు''' అనగా '''కుమారస్వామి''' [[శివుడు|శివ]] [[పార్వతి|పార్వతుల]] తనయుడు.[[వినాయకుడు|వినాయకుని]] తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము [[నెమలి]]. స్కంద పురాణంలో ఈయన గాధ వివరంగా ఉన్నది. ఇతన్ని కొలిచే పర్వదినం [[సుబ్రహ్మణ్య షష్టి]] ప్రతి సంవత్సరం [[మార్గశిర శుద్ధ షష్ఠి]] రోజు జరుపుకొంటారు. ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు.
"https://te.wikipedia.org/wiki/షణ్ముఖుడు" నుండి వెలికితీశారు