షోడశి - రామాయణ రహస్యములు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె పుస్తకం |
| name = షోడశి - రామాయణ రహస్యములు
| image = [[ఫైలు:Telugu_Book_Cover_SHODASI.jpg|right|thumb||షోడశి - రామాయణ రహస్యములు పుస్తక ముఖచిత్రం]]
| image_caption =
| author = [[గుంటూరు శేషేంద్ర శర్మ]]
| country = [[భారత దేశము ]]
| language = [[తెలుగు ]]
| genre = పరిశోధన వ్యాసాల సమాహారం
| editor =
| publisher = [[జ్యోత్స్న ప్రచురణలు]]
| release_date = [[1967]]
| pages =
| isbn =
| price =
| ముద్రణ సంవత్సరాలు = [[1967]], [[1980]], [[2000]]
| ప్రతులకు =
| అంకితం =
}}
 
'''షోడశి - రామాయణ రహస్యములు''', [[గుంటూరు శేషేంద్ర శర్మ]] రచించిన ఒక ఆధ్యాత్మిక సాహితీ విశ్లేషణాత్మక రచన. వ్యాస సంకలనం. సరళమైన గ్రాంధిక భాషలో వ్రాయబడిన ఈ రచన రామాయణ మహాభారతాల గురించి కొన్ని విశేషాల సంగ్రహం. ఇవి ముందుగా 1965లో [[ఆంధ్రప్రభ]] దినపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురింపబడ్డాయి. జ్యోత్స్న ప్రచురణల ద్వారా 1967లో పుస్తక రూపంలో వెలువడ్డాయి. మరల 1980లోను, 2000 లోను పునర్ముద్రింపబడ్డాయి. ఈ పుస్తకంలో రెండు ప్రధాన విషయాలు - (1) [[సుందరకాండ]], దాని పేరు, అందులో కుండలినీయోగ రహస్యము (2) [[మహాభారతం]] తరువాత [[రామాయణం]] వ్రాయబడిందన్న కొందరు విమర్శకులకు నిశితమైన విశ్లేషణాత్మకమైన జవాబు. వీటితోబాటు మరి కొన్ని వ్యాసాలున్నాయి.