సీతాకోకచిలుక: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:Rapsweissling_Pieris_napi_.jpgను బొమ్మ:Rapsweissling_Pieris_napi.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Steinsplitter; కారణం: (Robot: Removing space(s) before fi...
చి Wikipedia python library
పంక్తి 27:
 
[[Image:TYOU&HIGANBANA.JPG|thumbnail|250px|[[Spider lily]] and butterfly([[Papilio xuthus]] Linnaeus 1767)]]
'''సీతాకోకచిలుకలు''' ([[ఆంగ్లం]] Butterfly) ఒక అందమైన [[రంగు]]రంగుల రెక్కలున్న [[కీటకాలు]]. ఇవి [[లెపిడోప్టెరా]] అనే [[క్రమం|క్రమాని]]కి చెందినవి. వీటి జీవితంలో చాలా ప్రముఖంగా కానవచ్చే అంశం - నాలుగు జీవిత దశలు - [[గ్రుడ్డు]] దశ, [[లార్వా]] లేదా [[గొంగళి పురుగు]] దశ, విశ్చేతనంగా ఉండే [[ప్యూపా]] దశ, తరువాత [[metamorphosis (biology)|metamorphosis]] చెందినందువలన వెలువడే రంగు రంగుల రెక్కల "సీతాకొక చిలుక" దశ.
 
ఎక్కువగా సీతాకోక చెలుకలు పగటిపూట ఎగురుతూ చూపరులకు కనువిందు చేస్తాయి. వీటి రెక్కలపైన ఉండే రకరకాల రంగులు, ఇతర ఎగిరే జాతులలో లేని "రెపరెపలాడే " (erratic yet graceful flight) ఎగిరే విధానం కారణంగా సీతాకోక చిలుకలను పరిశీలించడం [[:en:butterfly watching|butterfly watching]] జనప్రియమైన ఒక [[హాబీ]] అయ్యింది.
 
 
సీతాకోక చిలుకల్లో "నిజమైన సీతాకోక చిలుకలు" ( ''true butterflies'' - superfamily [[:en:Papilionoidea|Papilionoidea]]), "స్కిప్పర్స్" (''skippers'' - superfamily [[:en:Hesperioidea|Hesperioidea]]) మరియు "పురుగు సీతాకోక చిలుకలు ( ''moth-butterflies'' - superfamily [[:en:Hedyloidea|Hedyloidea]]) - అనే రకాలున్నాయి. Butterflies exhibit [[Polymorphism (biology)|polymorphism]], [[mimicry]] and [[aposematism]]. కొన్ని సుదూరప్రాంతాలకు వలస వెళుతుంటాయి. కొన్ని సీతాకోకచిలుకలు చీమల వంటి ఇతర కీటకాలతో సింబయాటిక్ (symbiotic) మరియు [[పరాన్నజీవి]] (parasitic relationships) సంబంధాలు కలిగి ఉంటాయి. వృక్షసంపద, [[వ్యవసాయం]] విస్తరణలో [[పరాగ సంపర్కం]] ([[:en:pollination|pollination]])కు సహకరించడం ద్వారా సీతాకోకచిలుకలు ముఖ్యమైన పాత్ర కలిగిఉన్నాయి. సాస్కృతికంగా సీతాకోకచిలుకలు చిత్రకారులకు, వర్ణనలకు ప్రియమైన విషయాలు.
==భూతాపం సీతాకోకచిలుకకు శాపం==
భూమి ఉష్ణోగ్రత అంతకంతకూ పెరిగిపోయి గోధుమ రంగు సీతాకోకచిలుక పుట్టుక సమయం మారిపోతోంది. భూతాపం పెరిగిపోవడం వల్ల జంతువుల వలసలు, పూలు పూచే సమయాల్లో తేడాలు వస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/సీతాకోకచిలుక" నుండి వెలికితీశారు