సువర్ణసుందరి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 3:
director = [[వేదాంతం రాఘవయ్య]]|
year = 1957| |
image = suvarna sundari.jpg|
language = తెలుగు|
production_company = [[అంజలీ పిక్చర్స్]]|
పంక్తి 13:
}}
 
'''సువర్ణసుందరి''', 1957లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ప్రఖ్యాత నటీమణి అంజలీ దేవి, ఆమె భర్త ఆదినారాయణరావు ఈ సినిమాను తమ స్వంత బ్యానర్ "[[అంజలీ పిక్చర్స్]]" పై నిర్మించారు. ఆదినారాయణరావు కూర్చిన సంగీతం ఈ సినిమా ఘన విజయానికి చాలా తోడ్పడింది. ముఖ్యంగా "హాయి హాయిగా ఆమని సాగే", "పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా" వంటి పాటలు ఎంతోకాలంగా సినిమా సంగీతాభిమానులను అలరించాయి.
 
==చిత్రకథ==
ఒకానొక అడవిలో విద్య పూర్తి చేసుకొని తన రాజ్యానికి వెళ్ళేందుకు సిద్దమైన రాకుమారుడు జయంత్ (అక్కినేని నాగేశ్వరరావు)కు తన ప్రేమించానని పెళ్ళి చేసుకొమ్మని అడుగుతుంది గురువు కుమార్తె. ఆమె తనకు విద్యనొసగిన గురువు కుమార్తె అని ఆమెను సోదరిగానే భావించానని చెపుతాడు జయంతుడూ. ఆమె ఉక్రోషంతో బట్తలు చించుకొని జుత్తు చెరుపుకొని అందరినీ పిలిచి అల్లరి చేస్తుంది. అతడు తనను మానభంగం చేసాడని చెపుతుంది. తనను పట్తబోయిన వాళ్ళను కొట్టి తప్పించుకు పారిపోతాడు జయంత్. గురువు విషయం తెలుసుకొని తన కుమార్తెను తీసుకొని రాజు దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి అతడి కుమారుని శిక్షించమంటాడు. రాజు ధర్మానికి భద్దుడై తన కుమారుని పట్టి భందించమని చెపుతాడు. మిత్రుడైన మంత్రి కుమారుని ద్వారా విషయం తెలిసి కొంతకాలం తరువాత నిజం తెలుస్తుందని తరువాత మెల్లగా రావచ్చని చెప్పిన అతడి మాటలతో అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి వెళ్ళి ఓక పల్లెలో ముగ్గురు ఆకతాయీల మటలతో ఒక రాక్షస గుహలోకి వెళతాడు. అక్కడ మానవ శిరస్సు, పాము శరీరం కల వ్యక్తితో తలపడి తరువాత అతడి శాప కథ విని అతడికి సహాయపడేమ్దుకు అక్కడే అగ్నిగుండములో దూకి ఆత్మార్పణ చేసుకొంటాడు. దానితో శపవిమోచనం అయిన ఆ వ్యక్తి దేవరూపం ధరించి జయంతుడికి ఎగిరే చాప, కోరిన ఆహారాన్ని ఇచ్చే కమండలం, ఎవరినైనా ధండిమ్చే ధండం బహుకరిస్తాడు.
[[బొమ్మ:Suvarna-sundari-1.jpg | 250px | thumb | left | సువర్ణ సుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము]]
 
పంక్తి 82:
# నీ నీడలోన నిలిచేనురా నిను కొలిచేనురా యువతీమనోజా - పి. సుశీల - రచన: సముద్రాల సీనియర్
# పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ - పి. సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్
# బంగారు వన్నెల రంగారు సంజా రంగేళి ఏతెంచెనే - పి.లీల బృందం - రచన: సముద్రాల సీనియర్
# బొమ్మాలమ్మా బొమ్మలు చూడండి బలే బొమ్మలు రండి - పి. సుశీల - రచన: సముద్రాల సీనియర్
# రారే వసంతుడు ఏతెంచె మళ్ళి ఈ రోజు పూబాల పెళ్ళి - ఎ.పి. కోమల బృందం
# లక్షీం క్షీరసముద్రరాజ తనాయాం శ్రీరంగధామేశ్వరీం (శ్లోకం) - ఘంటసాల
# శంభో నామొరా వినవా కరుణించరావా కాపాడలేవా - పి. సుశీల బృందం
# హాయి హాయిగా ఆమని సాగె సోయగాల గనఊగే - జిక్కి,ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
 
"https://te.wikipedia.org/wiki/సువర్ణసుందరి" నుండి వెలికితీశారు