సూర్యరశ్మి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 4:
ప్రపంచ వాతావరణ స్ంస్థ ఈ పదాన్ని "sunshine duration" అని వాడుతుంది. అనగా భూమిపై ఒక ప్రదేశంలో సూర్యుని నుండి పొందిన వికిరణాకు కనీసం 120 వాట్లు/సెకండ్ వైశాల్యంలో పొందిన సమయం.<ref>{{cite web | url=http://www.wmo.int/pages/prog/www/IMOP/publications/CIMO-Guide/CIMO%20Guide%207th%20Edition,%202008/Part%20I/Chapter%208.pdf |format=PDF| title=Chapter 8 – Measurement of sunshine duration | work=CIMO Guide | publisher=[[World Meteorological Organization]] | accessdate=2008-12-01 }}</ref> సూర్యకాంతి ని "సన్ షైన్ రికార్డర్", "పైరనోమీటర్" వంటి పరికరాలతో నమోదు చేయవచ్చు.
 
సూర్యకాంతి భూమిని చేరటానికి 8.3 నిముషాలు పడుతుంది. ఈ సౌరశక్తి సుమారు 10,000 నుండి 170000 సంవత్సరాల కాలం సూర్యుని అంతర్భాగంలో శక్తిని పొంది ఆ తర్వాత వెలుపలికి వచ్చి కాంతిని ఉద్గారం చేస్తుంది.<ref>{{cite web|url=http://sunearthday.nasa.gov/2007/locations/ttt_sunlight.php |title=NASA: The 8-minute travel time to Earth by sunlight hides a thousand-year journey that actually began in the core |publisher=NASA, ''sunearthday.nasa.gov'' |date= |accessdate=2012-02-12}}</ref> నేరుగా వచ్చే సూర్యకాంతి యొక్క కాంతి తీవ్రత విలువ సుమారు 93 ల్యూమెన్/వాట్ ఉంటుంది. కాంతి తీవ్రత ఎక్కువగా గల కాంతి ప్రతిదీప్తి సుమారు 100000 లక్స్ లు లేదా ల్యూమెన్ పర్ చదరపు మీటరు ఉంటుంది.
 
 
పంక్తి 10:
 
<!---
The total amount of energy received at ground level from the sun at the zenith is 1004 watts per square meter, which is composed of 527&nbsp;watts of infrared radiation, 445&nbsp;watts of [[visible light]], and 32&nbsp;watts of [[ultraviolet]] radiation. At the top of the atmosphere sunlight is about 30% more intense, with more than three times the fraction of [[ultraviolet]] (UV), with most of the extra UV consisting of biologically-damaging shortwave ultraviolet.<ref name="Solar radiation">[http://curry.eas.gatech.edu/Courses/6140/ency/Chapter3/Ency_Atmos/Radiation_Solar.pdf Solar radiation]</ref><ref name="Solar constant at ground level">[http://www.newport.com/Introduction-to-Solar-Radiation/411919/1033/content.aspx Solar constant at ground level]</ref><ref name="rredc.nrel.gov">{{cite web|url=http://rredc.nrel.gov/solar/spectra/am1.5/ |title=Reference Solar Spectral Irradiance: Air Mass 1.5|accessdate=2009-11-12}}</ref>
 
Sunlight is a key factor in [[photosynthesis]], a process vital for many [[life|living beings]] on Earth. --->
పంక్తి 21:
భూమ్మీద జీవించే ప్రతీ జీవరాశీ ఏదో ఒక విధంగా సూర్యరశ్మిపై ఆధారపడి ఉంది. మొక్కలు సూర్యరశ్మి ని ఉపయోగించుకుని [[కిరణజన్య సంయోగక్రియ]] అనే ప్రక్రియ ద్వారా తమ పెరుగుదలకు కావాల్సిన పిండిపదార్థాలను తయారు చేసుకుంటాయి. జంతువులు మొక్కలు, పండ్లు, కూరగాయలు మొదలైన ఉత్పత్తులు సేవించడం ద్వారా పరోక్షంగా సూర్యరశ్మిని ఉపయోగించుకుంటున్నాయి.
==ఆరోగ్యంపై ప్రభావం==
మానవ శరీరం సూర్యరశ్మి నుంచి [[డి విటమిన్]] ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ సేపు ఎండ తగలకుండా ఉండటం వల్ల, తీసుకునే ఆహారంలో ఇది తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల, శరీరంలో ఈ విటమిన్ కొరత ఏర్పడవచ్చు. ఎక్కువ సమయం సూర్యరశ్మికి గురికావడం మూలాన దానిలో ఉన్న అతినీలలోహిత కిరణాల వల్ల [[చర్మ క్యాన్సర్]] వచ్చే అవకాశం కూడా ఉంది.
 
==ఇతరత్రా==
"https://te.wikipedia.org/wiki/సూర్యరశ్మి" నుండి వెలికితీశారు