సేలం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 48:
 
== ప్రారంభ చరిత్ర ==
కొండల చుట్టూ ఉండే ప్రదేశాన్ని శాసనాల్లో సూచించే ''హాయ్'' లేదా ''శల్య'' లేదా ''సయిలం'' అనే పదాలనుండి ''సేలం'' అనే పేరు ఉత్పన్నమైనట్లు భావించబడుతున్నది. సేలం మరియు పరిసర ప్రాంతాలలో ఉండే కొండలు ప్రాచీన కాలంలో [[చేర]] మరియు [[కొంగు]] రాజ్యాలలో భాగంగా ఉండేవి. ప్రాచీన తమిళనాడు కు చెందిన '''కురునిల మన్నర్గళ్''' అయిన కొంగు రాజులు ఈ ప్రాంతాలని పరిపాలించేవారు. స్థానిక జానపదకథల ప్రకారం [[తమిళ]] కవయిత్రి [[అవ్వయ్యార్]] సేలం లోనే జన్మించింది. [[గంగా వంశానికి]] చెందిన శాసనాలు ఈ జిల్లా లోని ప్రదేశాలలో దొరికాయి. ఈ నగరము [[కొంగు నాడు]] మధ్యలో ఉన్నది.
 
తరువాత సేలం [[పశ్చిమ గంగా రాజవంశం]]లో భాగమయి, చాలా కాలం గంగాకులం పాలకులు చేత పరిపాలించబడింది. [[విజయనగర సామ్రాజ్యము]], దక్షిణ దండయాత్రలో భాగంగా తమిళనాడుని ఆక్రమించినప్పుడు, సేలం మధురై నాయకుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత, సేలంకు చెందిన '''గట్టి ముదలిలు''' [[పోలిగర్]] లు పరిపాలించి, కొన్ని ప్రసిద్ధ ఆలయాలు మరియు కోటలను నగరం లోపలా బయటా నిర్మించారు. 18వ శతాబ్దం ప్రారంభంలో, [[మైసూర్]]-[[మధురై]] యుద్ధం అని పిలవబడే దీర్ఘకాల వైరం తరువాత సేలం [[హైదర్ అలీ]] అధీనంలోకి వచ్చింది. తరువాత 1768 ప్రారంభంలో సేలంని హైదర్ అలీ నుండి కర్నల్ వుడ్ తీసుకున్నారు. 1772 సంవత్సరము చివరిలో హైదర్ అలీ సేలంని మళ్ళీ కైవసం చేసుకున్నారు. 1799లో [[లార్డ్ క్లైవ్]] అధ్వర్యంలో సేలం మల్లి సంకరిదుర్గ్ లో ఉన్న సైన్య దళానికి చెందిన ఒక విభాగం చేత ఆక్రమణక గురయి, 1861 వరకు, సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించేవరకు, ఒక సైన్య స్థావరం లాగ ఉండేది. మాగ్నం చౌల్ట్రి (ప్రస్తుతం మగుడన్ చావడి అని పేరు మార్చబడింది) వంటి స్థలాలు ఇక్కడ చూడవచ్చు. దీరన్ చిన్నమలై కాలములో సేలం, సంకగిరి వంటి ప్రాంతాలలో [[కొంగు]] సైన్యం మరియు బ్రిటిష్ అలైడ్ సైన్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. ప్రఖ్యాతి పొందిన [[కొంగు]] నాయకుడు '''తీరన్ చిన్నమలై''' [[సంకగిరి]] కోటలో ''ఆడి పెరుక్కు రోజు'' న ఘోరంగా ఉరి తీయబడ్డాడు. ఈ స్థలమే తరువాత బ్రిటిష్ వాళ్ల ప్రధాన సైన్య శిబిరముగా మారింది.
 
== భౌగోళిక పరిస్థితులు మరియు వాతావరణం ==
సేలం {{Coord|11.669437|N|78.140865|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/25/Salem.html ఫాలింగ్ రైన్ జెనోమిక్స్, ఇంక్ - సేలం]</ref> లో ఉంది. ఇది సగటుగా 278 మీటర్లు (912 అడుగులు) ఎత్తులో ఉంది. సేలం చుట్టూ కొండలు ఉన్నాయి. ప్రదేశం మొత్తం చిన్నకొండలుతో నిండి ఉన్నది..
{{Geographic Location
|title =
|Northwest = [[Mettur]]
|North = [[Dharmapuri]]
|Northeast = [[Shevaroy Hills]]
|West = Thramangalam
|Centre = Salem City
|East = Attur
|Southwest = [[Sankari]]
|South = [[Namakkal]]
|Southeast = [[Rasipuram]]
}}
పంక్తి 142:
 
== మతపరమైన స్థలాలు ==
సేలంలో అనేక [[మారియమ్మన్]] [[దేవాలయాలు]] ఉన్నాయి. ప్రతి ఏడాది జూలైలో ఒక పక్షం రోజులపాటు నగరంలో మారియమ్మన్ తిరునాళ జరుగుతుంది. ఈ తిరునాళప్పుడు, మారియమ్మన్ దేవత ఆభరణాలు, పూల రథాలతో అలంకరంచిబడి, అర్ధరాత్రి సమయములో ఊరేగింపుగా తీసుకువెళ్ల బడుతుంది. తిరుణాలు మొదటి ముఖ్యమైన రోజున, జనం ప్రార్ధనలు చేసుకుంటూ నిప్పు మీద నడుస్తారు. (గమనిక: భక్తులు నిప్పుని పువ్వు అని పిలుస్తారు) రెండవ రోజు అనేక విచిత్ర వేషధారణలతో రంగు రంగులగా ఉంటుంది. రాష్ట్రం లోని అమ్మన్ దేవాలయలాల్లో ఉన్న రధాల్లలో షేవపేట్ మారియమ్మన్ [[దేవాలయ రధం]] చాలా పెద్దది. ఈ తిరుణాలు ఒక వారం రోజుల పాటు జరుగుతుంది. కొట్టి మారియమ్మన్ దేవాలయం సేలం లోనే కాకుండా తమిళ్ నాడు అంతట చాలా ప్రసిద్ది.
 
నగర ముఖ్యప్రాంతంలో "కొట్టై పెరుమాళ్ కోయిల్" అని పిలవబడే అళగిర్నాథర్ తిరుకోయిల్ ఉంది. ఈ గుడి శతాబ్దాల కిందట నిర్మించబడింది. ఇక్కడ కొన్ని సుందరమైన శిల్పాలు ఉన్నాయి. ఈ గుడిలో "[[వైకుంట ఏకాదశి]]" చాలా ప్రసిద్ధమైన పండగ. ఆ రోజు లక్షలాది భక్తులు గుడిని దర్శిస్తారు.బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, నవరాత్రి, పురట్టాసి వంటి పండగలు కూడా మంచి భక్తి భావాలతో జరపబడుతాయి. ఈ రోజులల్లో వేలాది భక్తులు ఈ గుడికి తరలి వస్తారు. "ఆండాళ్ తిరుకల్యణం" ఈ గుడిలో ఒక ప్రసిద్ధ ఉత్సవం. అప్పుడు శ్రీ విల్లి పుత్తూర్ నుండి ఒక ప్రత్యేకమైన పూలదండ తీసుకు రాబడుతుంది. ("సూడి కొడుత సుడర్ మాలై")
 
సుగవనేష్వరర్ దేవాలయం కూడా సేలం లోని ఇంకొక చాలా ముఖ్యమైన దేవాలయం. సుఘ బ్రహ్మరిషి ఈ గుడిలో పూజ చేసినట్టు పురాణం చెపుతుంది. సుగవనేష్వరర్ దేవాలయం లోని దేవుడు మురుగా గురించి అరుణగిరినాదర్ ఒక పాట పాడారు. నగర ముఖ్య ప్రాంతంలో [http://www.sribvpanjaneya.org శ్రీ భక్త వరప్రసాద ఆంజనేయ, ఆశ్రమము] అని పిలవబడే [http://www.sribvpanjaneya.org శ్రీ హనుమాన్ ఆశ్రమము] ఉంది. ఈ ఆశ్రంలో దేవుడు శ్రీ ఆన్జనేయర్ అని కూడా పిలవబడే శ్రీ హనుమాన్. ఈ ఆశ్రంలో ముఖ్యమైన కార్యక్రమాలు '''శ్రీ హనుమాన్ జయంతి''' ; '''శ్రీ రామనవమి''' మరియు '''నూతన సంవత్సర వేడుకలు''' . భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ కావ్యమైన '''రామాయణ లోని సుందర కాండం''' ని పారాయణం చేయడం ఈ ఆశ్రంలో ఒక ముఖ్యమైన పద్ధతి. '''సుందర కాండాన్ని''' భక్తులు పారాయణం చేసేటప్పుడు, దాన్ని '''శ్రీ హనుమాన్''' శ్రద్దగా వింటారని, భక్తులని దీవిస్తారని ఇక్కడ నమ్మకం. సిలనాయకన్పట్టి లో ఊతుమలై అనే మురుగన్ దేవుడికు ఇంకొక కొండ ఉంది. కుమరగిరి అనేది [[మురుగ]] దేవుడుకు ఒక చిన్న గుడి. ఇది సేలం నగరమునుండి 5&nbsp;km దూరంలో ఉంది. సేలంలో ఒక రామకృష్ణ మిషన్ ఆశ్రమ ఉంది. ఇది 1928లో ప్రారంభించబడి, 1941లో మిషన్ ఒక శాఖ ప్రారంభించబడింది. ఒక కొత్తగా నిర్మించిన ISKCON ఆశ్రమం కూడా సేలంలో ఉంది.
వైకాల్ పట్టరై లో ఒక నరసింహ స్వామీ గుడి మరియు కణ్ణన్ కురిచ్ లో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి.
సేలంలో అన్ని ప్రాంతాలలో మసీదులు ఉన్నాయి. బజార్ వీధిలో జామియా మస్జిడ్, ఫోర్ట్ లో మెల్తేరు మరియు కీల్తేరు మసీదులు, రైల్వే జంక్షన్ మరియు కొత్త సమన్వయపరిఛిన బస్ టెర్మినల్ దగ్గిర మసీదులు, అమ్మాపెట్, 5 రోడ్స్, గుగై ప్రాంతాలలో ఉన్న మసీదులు ప్రసిద్ది చెందినవి. సేలం లోని తమిళ్ నాడు మగ్నేసైట్ సమీపంలో ఒక ప్రసిద్ధ అరాబిక్ కళాశాల ఉంది. అక్కడ ప్రపంచ-ప్రమాణం కలిగిన [[అరాబిక్]] చదువులు విద్యార్థులకు బోధించబడుతాయి.వాయికాల్పట్టారై లో ఒక స్వామీ నరసింహార్ గుడి మరియు కణ్ణన్ కురిచిలో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి.
పంక్తి 330:
=== విశ్వవిద్యాలయాలు ===
 
* సేలంలో కరుప్పూర్ సమీపంలో ఓమలుర్ లో '''[http://periyaruniversity.ac.in పెరియార్ విశ్వవిద్యాలయం]''' ఉన్నది.
* '''[http://www.vinayakamission.com వినాయక మిషన్స్ డీమ్డ్ విశ్వవిద్యాలయం]''' , సేలం. వినాయాక మిషన్స్ విశ్వవిద్యాలయం 2001వ సంవత్సరం భారత దేశంలోని 48వ విశ్వవిద్యాలయముగా స్థాపించబడింది.
 
=== కళలు మరియు విజ్ఞానం ===
సేలంలో అతి పురాతనమైన ఒక కళాశాల ఉన్నది. ''అది ఏమనుగా'' 170 సంవత్సరాలు క్రితం స్థాపించిన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, సేలం-7. ఈ కళాశాల మొదట్లో సేలం మునిసిపల్ కార్పరేషన్ క్రింద ఉండేది. తరువాత ఎం.గోపాల్ సేలం మునిసిపాలిటి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు సుమారు 1963-6 సమయములో మద్రాస్ ప్రభుత్వానికి బదిలీ చేయబడింది. లేకపోతే ఒక కళాశాలను నిర్వహించగలిగిన ఘనత సేలం మునిసిపాలిటీ కు మాత్రమే ఉండేది.
 
=== విద్య ===
పంక్తి 350:
6. శ్రీ శక్తీ కైలాష్ విమెన్స్ కాలేజీ.
 
7. సేలం సౌడెస్వరి కాలేజీ
 
8. శ్రీ శారద కాలేజీ ఫర్ విమెన్ (అటానమస్)
 
9. శ్రీ గణేష్ కాలేజీ.
 
10. వైశ్య కాలేజీ
 
=== వైద్య కళాశాలలు ===
పంక్తి 395:
 
=== పాఠశాలలు ===
* గోల్డెన్ స్పార్క్ మెట్రికులేషన్ హయ్యర్ర్ సెకండరీ స్కూల్, బెంగుళూరు మెయిన్ రోడ్, సేలం-636012.(బాలులు మరియు బాలికల కు హాస్టల్ తో సహా)
* గవర్నమెంట్ హయర్ సెకండరీ స్కూల్, వలసయుర్, సేలం-122
* జే మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, ఫోన్నమపేట్, సేలం-636003.
"https://te.wikipedia.org/wiki/సేలం" నుండి వెలికితీశారు