స్టెతస్కోప్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Almost same image, better version (GlobalReplace v0.3) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
[[Image:Stethoscope-2.png|thumb|3ఎమ్ లిట్ట్మాన్ క్లాసిక్-2 స్టెతస్కోపు]]
'''స్టెతస్కోప్''' ([[ఆంగ్లం]]: Stethoscope) అనగా
==చరిత్ర==
[[Image:Rene-Theophile-Hyacinthe Laennec.jpg|thumb|కుడి|స్టెతస్కోప్ ఆవిష్కర్త.]]
;మొదటి తరం స్టెతస్కోపులు;
1781 నుండి 1826 వరకు జీవించిన లెనెక్ ప్రతిభాశాలియైన కల్పనాచరుతుడే కాక అనుభవశాలియైన వైద్యుడు కూడా. 1816లో అతను ఒక యువతిని పరీక్షించసాగాడు. ఆ రోజుల్లో వైద్యుడు రోగి గుండెను, ఊపిరితిత్తుల్ని పరీక్షించేటప్పుడు తన చెవుల్ని రోగి గుండెకు ఆనించి
[[Image:Hörrohr Stethoskop Meyers 1890.jpg|thumb|right|మొదటితరం స్టెతస్కోపులు.]]
ఆ ఏడాదే లెనెక్ [[పారిస్]]లోని నెకెర్ ఆస్పత్రిలో ఉద్యోగాన్ని స్వీకరించాడు. తరువాతి కొన్నె నెలలపాటు అతను నవీన
ఈ స్టెతస్కోప్ ఉపయోగంతో లెనెక్ ఇంతకుముంచు తెలియని ఎన్నో రోగాల లక్షణాల్ని కనుగొని వాటిని నమోదుచేశాడు. 1818లో "Societe de I'Ecole de Medicine"కు అతను ఒక పత్రాన్ని సమర్పించాడు. తరువాతి సంవత్సరం అతను కనుగొన్న పరిశోధనల్ని వివరిస్తూ ఒక గ్రంధాన్ని ప్రచురించాడు. ఒక్కొక్క గ్రంధ ప్రతితో సహా అతను నిర్మించిన స్టెతస్కోపులు కూడా అమ్మబడ్డాయి. లేనెక్ తన 45వ ఏట పిన్న వయసులోనే [[క్షయ వ్యాధి]] పీడితుడై చనిపోవడం శోచనీయం.
[[Image:Stethoscope pink.JPG|thumb|అకస్టిక్ స్టెతస్కోపు.]]
తదుపరి వైద్యుల్ని చూడగానే గుర్తించేలాగ స్టెతస్కోప్ లు వారి పరికరాలయ్యాయి. కాలం గడిచేసరికి లెనెక్ కనుగొన్న మోనారల్ స్టెతస్కోప్‌కు (దానికి ఆ పేరు రావడానికి కారణం ఒక చెవికే అది వాడబడేది) పరిశోధకులు మెరుగులు దిద్దారు. దానిలో చెప్పుకోదగ్గది పియెర్ అడాల్ఫ్ పియరీ (1794-1879)ది. అతను "ప్లెక్సిమీటెర్" అనే యింకొక పరికరాన్ని స్టెతస్కోప్‌లోకి చేర్చి స్టెతస్కోప్ పరిమాణాన్ని సగానికి తగ్గించాడు. వంగేలాటి సరళమైన మోనారల్ స్టెతస్కోప్‌లు కూడా ప్రవేశపెట్టాయి. వీటికి 14 నుండి 18 అంగుళాలు పొడుగుగా పట్టుతో కప్పబడిన
==వ్యాపార రంగంలో స్టెతస్కోపు==
సిన్సినాటిలో 1851లో డా.మార్ష్ బైనారల్ స్టెతస్కోప్ నమూనాను వ్యారపరంగా ప్రవేశపెట్టి ఆద్యుడయ్యాడు. యాభై ఏళ్ళ తరువాత గుండెపై ఉంచుకునే విభాజకం గురించి ఆలోచన కార్యరూపం దాల్చింది. [[న్యూయార్క్]] లో నార్తెర్న్ డిస్పన్సరీలోని డా.జార్జ్ కామంకు మార్ష్ నమూనాపై ఆధారపడిన్ బైనారల్ స్టెతస్కోప్‌ను 1855లో కనుగొన్న ఫలితం దక్కింది. ఈ నమూనాకు ప్రజాదరణ కలగడానికి పదేళ్ళు పట్టింది. 1863లో ఒకేసారి శ్రోత గుండెలో రెండు వివిధ ప్రదేశాలలో చప్పుడు విని పరిశీలించేలా రెండు చెస్ట్ పీసులతో వేరే స్టెతస్కోప్‌ను స్కాట్ అలీసన్ కనుగొన్నాడు. కాని యిది ఆచరణ సాధ్యమనిపించుకోలేదు. 1884లో ఐడన్ స్మిత్ విభిన్నమైన బైనారల్ స్టెతస్కోప్‌ను మూత్ర సంబంధియైన సూక్ష్మనాళికగానూ, రక్తస్రావాన్ని ఆపేట్టుగానూ నిర్మించాడు. 1885లో ఫోర్ద్ గంట చెస్ట్ పీస్ కనుగొనబడింది. చెవులకు గొట్టాలలోని చప్పుడును రెండు రబ్బర్ గొట్టాల ద్వారా ప్రసరింపజేసేలాగ ఒక ఉక్కు చెస్ట్ పీస్ అడుగు భాగం నల్ల చేవమాను లేక దంతంతో వుండేలాగ నిర్మితమైంది. 1910లో మళ్ళీ విభాజక చెస్ట్ పీస్ ప్రవేశించే అవకాశం కలిగింది. ఫోర్డ్ గంటని పలుచటి పొరతో సన్నటి చప్పుడును గాలనం చేసి, ఎక్కువ ధ్వని ప్రసరించడానికి సాధ్యమయింది. ఇప్పుడు వాడుకలో వున్న నవీన స్టెతస్కోప్‌కు ఇది ప్రమాణమైంది.
|