"కొర్లగుంట" కూర్పుల మధ్య తేడాలు

746 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
'''కొర్లగుంట''', [[కృష్ణా జిల్లా]], [[ముసునూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 201., ఎస్.టి.డి.కోడ్ = 08656.
*2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా, ఎం.టెక్. చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేస్తున్న శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్(26) ని, గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు . [1]
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1736. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 890, మహిళల సంఖ్య 846, గ్రామంలో నివాసగ్రుహాలు 403 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 582 హెక్టారులు.
1,89,195

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1221035" నుండి వెలికితీశారు