ఆంధ్రపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Newspaper
| name =ఆంధ్రపత్రిక
| image = [[File:Andhrapatrika1947-8-15.jpg|150px]]
| caption =
| type = ప్రతి దినం [[దిన పత్రిక]]
| format = [[బ్రాడ్ షీట్]]
| foundation = 1908-09-09(వారపత్రిక), 1914-04-01 (దినపత్రిక)
| ceased publication = 1991
| price = భారతదేశం రూపాయలు:<br /> సోమ వారం-శని వారం<BR>రూ. ఆది వారం
| owners =
| political position = <!-- **See talk page regarding "political position"** -->
| publisher =
| editor = [[కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు]]
| staff =
| circulation =
| headquarters = ముంబై(వారపత్రిక), చెన్నై(దినపత్రిక)
| ISSN =
| website =
}}
'''ఆంధ్రపత్రిక''' స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. [[1908]] సంవత్సరం [[సెప్టెంబరు 9]] తేదీన, తెలుగు కాలమానంలో [[కీలక]] నామ సంవత్సరం [[భాద్రపద శుద్ధ చతుర్థి]] హిందువులకు పండుగ దినమైన [[వినాయక చవితి]] నాడు [[కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు]] ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది [[బొంబాయి]] లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రపత్రిక" నుండి వెలికితీశారు