ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{infobox writer
| name = [[ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్]]
| image = File:Ishwar Chandra Vidyasagar photo.jpg
| imagesize = 200px
| alt =
| caption = ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్
| pseudonym =
| birth_name = ఈశ్వర్ చంద్ర బంధోపాధ్యాయ
| birth_date = {{birth date|1820|9|26|df=yes}}
| birth_place = బిర్సింఘ గ్రామం, [[:en:Bengal Presidency|బెంగాల్ ప్రెసిడెన్సీ]], [[:en:British India|బ్రిటిష్ ఇండియా]]<br/>(ప్రస్తుతం [[:en:Paschim Medinipur|పశ్చిమ మేదినాపూర్ జిల్లా]], [[పశ్చిమ బెంగాల్]], [[ఇండియా]])
| death_date = {{death date and age|1891|7|29|1820|9|26|df=yes}}
| death_place = [[కలకత్తా]], [[:en:Bengal Presidency|బెంగాల్ ప్రెసిడెన్సీ]], [[:en:British India|బ్రిటిష్ ఇండియా]]<br/>(ప్రస్తుతం [[కలకత్తా]], [[పశ్చిమ బెంగాల్]], [[ఇండియా]])
| resting_place =
| occupation = [[రచయిత]], [[సంఘసంస్కర్త]], [[ఉపాధ్యాయుడు]]
| language = [[బెంగాలీ]]
| nationality = భారతీయుడు
| ethnicity = బెంగాలీ
| citizenship = [[:en:British India|బ్రిటిష్ ఇండియా]]|
| education =
| alma_mater =
| period =
| genre = <!--[[తత్వవేత్త]], [[విద్యావేత్త]], [[అనువాధకుడు]]<br/>[[సంపాదకుడు]], [[పారిశ్రామికవేత్త]], [[సంఘసంస్కర్త]], [[సర్వోపకారి]]-->
| subject =
| movement = [[బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము]]
| notableworks =
| spouse(s) =
| partner(s) =
| children =
| relative(s) =
| influences =
| influenced =
| awards =
| signature =
| signature_alt =
| website =
| portaldisp =
}}
[[బొమ్మ:Vidysagar.jpg|thumb|ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్]]
పంక్తి 55:
 
 
అప్పటివరకూ బ్రహ్మసామాజములో అక్కడక్కడా జరుగే వితంతు వివాహములను ప్రధాన హిందూ సమాజములోకి విద్యాసాగర్ ఒంటిచేత్తో తీసుకొని వచ్చెను. బెంగాలీ [[కులీన బ్రాహ్మణుల]] లో బహుభార్యత్వము విస్తృతంగా ఉండేది. కాటికి కాలుజాపి ఉన్న ముసలివారైన మగవారు యువతులను (ఒకోమారు చిన్నపిల్లలను, పసి పిల్లలను కూడా) పెళ్ళిచేసుకోవడానికి తయారుగా ఉండేవారు. ఆడపిల్ల పుట్టింట [[రజస్వల|పెద్దమనిషవ్వడం]] అనేది ఒక సిగ్గుపడవలసిన విషయంగా భావించే ఆచారం ఈ విధమైన వివాహాలకు ఒకసాకుగా పరిణమించేది. పెళ్ళయిన కొద్దికాలంలోనే ఆ పిల్లను కన్నవారింట వదలివేసేవారు. ఆడపిల్లను కన్నవారు పెళ్ళి ఖర్చులు, కట్నాలు భరించడమే కాకుండా జీవితాంతం ఆ పిల్ల బాగోగులు చూడవలసివచ్చేది.