ఎక్స్-రే: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 17:
[[File:Attenuation.svg|thumb|[[Attenuation length]] of X-rays in water showing the oxygen [[absorption edge]] at 540 eV, the energy<sup>−3</sup> dependence of [[Photoelectric effect|photoabsorption]], as well as a leveling off at higher photon energies due to [[Compton scattering]]. The attenuation length is about four orders of magnitude longer for hard X-rays (right half) compared to soft X-rays (left half).]]
ఎక్స్-రే స్పెక్తృమ్ లో వివిధ ప్రాంతాలలో నుండి వెలువడే ఎక్స్-కిరణాలకు వివిధ గుణాల మోతాదు ఆధారపడి ఉండును.ఇవి కంటికి కనబడే కాంతి కంటే తరంగ ధైర్గ్యమ్ చాలా తక్కువ .కాబట్టి మామూలు మైక్రోస్కోప్ కంటే లోతుగా ఈ ఎక్స్-రే లు ఒక వస్తువును విశ్లేశిస్తాయి.వీటిని ఎక్స్-రే క్రిస్టలోగ్రఫీ లో వాడతారు .క్రిస్టల్స్ లో అణువులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెల్సుకోవడానికి ఉపయోగపడతాయి .
ఎక్స్-కిరణాలు ,ఫోటో అబ్సార్బ్షన్, కాంప్టన్ వికీర్ణం ,రేలై వికీర్ణం అనే మూడు విధాల ద్వారా వాటి ద్వారా సంకర్శింపబడును .ఈ సంకర్షనాల బలం ఎక్స్-కిరణాలయొక్క శక్తి పై మరియు ఆ వస్తువు యొక్క గుణాలపై ఆధారపడి ఉండును .(రసాయనిక గుణాలపై ఎక్కువగా ఆధారపడదు;ఎందుకనగా ఎక్స్-కిరణాలుయొక్క శక్తి బంధాలను విడగొట్టడానికి కావాల్సిన దాని కంటే చాలా ఎక్కువ.)ఫోటో అబ్సార్బ్షన్, అనేది సున్నితమైన ఎక్స్-కిరణాల లో మరియు తక్కువ శక్తి కలిగి ఉండే గట్టి ఎక్స్-రే ల లో ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువ శక్తి ఉండే గట్టి ఎక్స్-కిరణాలుల లో కాంప్టన్ వికీర్ణ౦ ఎక్కువగా జరుగును .
ఫోటో ఎలక్ట్రిక్ అబ్సార్బ్షన్, జరగడానికి గల సంభావ్యత అనునది Z2/E3 కు అనుపాతములో ఉండును , వీటిలో Z అనునది పరమాణు సంఖ్య E అనునది పడిన ఫోటోన్ ల యొక్క శక్తి పై ఆధారపడి ఉండును .ఈ నియమముతో అంతర్గత షెల్ ఎలక్ట్రాన్ యొక్క బంధ శక్తులను విడగొట్టడం కుదరదు .
ఒక ఫోటోన్ తన శక్తి నంతా అనువులోని ఎలక్ట్రాన్ కి ఇస్తుంది .ఎందుకనగా ఆ ఎలక్ట్రాన్ అణువు నుండి బయటకు వచ్చే సమయoలో ఇంకొన్ని అణువులను అయనీకరించే అవకాశం ఉంటుంది .ఇటువంటి వాటిని ఎక్స్- రే స్పెక్ట్రోస్కోపి ద్వారా ఎలిమెంట్ ను కనుక్కోవడం లో ఉపయోగపడతాయి .బయట కక్ష్యలో ఉన్న ఎలెక్ట్రాన్ ఈ ఖాళీ ప్రదేశం లోకి వచ్చిఆక్రమిస్తుంది .ఆ విధంగా ఒక ఫోటోన్ ను లేక ఆగర్ ఎలెక్ట్రాన్ ను విడుదల చేస్తుంది .
పంక్తి 49:
==మరిన్ని ఉపయోగాలు :==
[[File:BabyXray.png|thumb|175px|left|[[Kidneys, ureters, and bladder x-ray|Abdominal radiograph]] of a pregnant woman, a procedure that should be performed only after proper assessment of benefit ''versus'' risk]]
*ఎక్స్–రే క్రిస్టలోగ్రాఫి ( X-ray crystallography ) : దీని ద్వారా ఎక్స్ – కిరణాలు,ఒక అణువు లో ఏ విధ౦గా వివర్తనం చెందుతున్నాయో తెలుసుకుని మరియు వాటిని పరిశీలించి ఆ అణువు యొక్క గుణాలను చెప్తారు . ఇలాంటి ఒక టెక్నిక్ ఫైబర్ డైఫ్ఫ్రాక్షన్ ( fiber diffraction)ను ఉపయోగించి రోశలిండ్ ఫ్రాంక్లిన్ ( Rosalind Franklin ) DNA యొక్క రూపమును కనుగొనెను .
*ఎక్స్–రే ఆస్ట్రోనమి ( X-ray astronomy ) , అనునధి విశ్వమును చదవడం లో ఒక ముఖ్య మైన భాగం . ఇధి విశ్వము లో ఉన్న వస్తువల నుండి వెలువడే ఎక్స్ – కిరణాలను పరిశోధిస్తారు .
*ఎక్స్-రే మైక్రోస్కోపిక్ అనాలసిస్ (X-ray microscopic analysis) : దీనిని ఉపయోగించి విద్యుదయస్కాంత తరంగాల సహాయము తో చిన్న చిన్న వస్తువుల చిత్రములను తీస్తారు .
*ఎక్స్ –రే ఫ్లౌరొసెన్స్( X-ray fluorescence ), దీని ద్వారా ఒక వస్తువు లో ఎక్స్ – కిరణాలును పుట్టించి బయటకు పంపిస్తారు . బయటకు వచ్చే ఆ ఎక్స్ – కిరణాలుయొక్క శక్తి ద్వారా ఆ వస్తువు యొక్క కూర్పు గురించి చెబుతారు .
*ఇండస్ట్రియల్ రేడియోగ్రాఫి ( Industrial radiography)లో ఎక్స్ – కిరణాలను ఉపయోగించి పరిశ్రమ లో వాడే పనిముట్ల పరిస్తితి గురించి తెలుకోవచ్చును .
*(Airport security) విమానాశ్రయం లో సిబ్బంది ప్రయాణికుల లగేజ్ ను తనిఖీ చేయుట కొరకు ఉపయోగిస్తారు .
*(Border control) బోర్డర్ కంట్రోల్ సిబ్బంది ఈ ఎక్స్ – కిరణాలను ఉపయోగించి వాహనములలో పేలుడు పదార్థాలను పసిగడతారు.
*ఎక్స్ –రే ఆర్ట్ (fine art photography ) నందు ఎక్స్ – కిరణాలును ఉపయోగిస్తారు .
"https://te.wikipedia.org/wiki/ఎక్స్-రే" నుండి వెలికితీశారు