ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 14:
17వశతాబ్ది తొలి దశనుండి శాస్త్రవేత్తలు విద్యుత్ పై అధ్యయనం చేసేవారు. విలియమ్ గిల్బర్ట్ అనే వ్యక్తి అయస్కాంత శక్తికి స్థితి విద్యుత్ కి తేడా కనిపెట్టడని చెపుతారు.<ref>{{cite web | title = William Gilbert (1544–1603) | work = Pioneers in Electricity | url = http://www.magnet.fsu.edu/education/tutorials/pioneers/gilbert.html | accessdate = 13 May 2007 }}</ref> [[అలెస్సాండ్రో వోల్టా]] 1775 లో స్థితి విద్యుత్ చార్జీ తయారీ యంత్రం, 1800లో వోల్టాయిక్ పైల్ అనగా ఆధునిక బ్యాటరీకి మూలరూపం తయారు చేశాడు<ref>Vaunt Design Group. (2005).[http://www.ideafinder.com/history/inventors/volta.htm ''Inventor Alessandro Volta Biography.''] Troy MI: The Great Idea Finder. Accessed 21 March 2008.</ref>
 
కాని పందొమ్మిదవ శతాబ్దం లో ఈ విషయం బాగా అభివృద్ధిచెందింది. [[జార్జి ఓమ్]] 1827 లో కరెంటుకి వోల్టేజికి సంబంధాన్ని కనుగొన్నాడు. 1831 లో , [[ మైఖేల్ ఫారడే ]],ఎలెక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మరియు , 1873లో [[జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్]] విద్యదయాస్కాంత సూత్రాలు కనుగొన్నాడు. <ref>{{cite encyclopedia| ency = Encyclopedia Britannica | edition = 11 | year = 1911 | article = "Ohm, Georg Simon", "Faraday, Michael" and "Maxwell, James Clerk"}}</ref>
 
 
1882 లో [[థామస్ అల్వా ఎడిసన్]] రపంచంలో తొలిసారి విద్యుత్ ప్రసార నెట్వర్క్ తయారుచేశాడు. ఇది 110 వోల్టుల డిసి విద్యుత్ మన్హటన్ లోని 59 మంది వినియోగదారులకివ్వబడింది. 1884 లో [[చార్లెస్ అర్జెనాన్ పార్సన్స్ ]] విద్యుత్శక్తి తయారీకి [[నీటిఆవిరిటర్బైన్]] తయారుచేశాడు. 1887 లో , [[నికోలా టెస్లా]] [[ఆల్టర్నేటింగ్ కరెంట్]] అనబడే విద్యుత్ ప్రసార విధానాన్ని కనుగొన్నాడు. ఇది తరువాత ప్రాచుర్యం పొందింది. వీరికృషి తో ఇండక్షన్ మోటార్ . టెలిగ్రాఫ్ లాంటివి అభివృద్ధి పరచబడ్డాయి.
=== ఆధునిక అభివృద్ధి===
చాలా మంది శాస్త్రవేత్తలు రేడియో అభివృద్ధికి కృషిచేసారు. 1888 లో హెయిన్రిచ్ హెర్ట్జ్ సుదీర్ఘ పౌనఃపుణ్యం గల రేడియో తరంగాలను ప్రసారం చేయటం మరియు వాటిని గ్రహించటం చేశాడు. 1897 లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్ కేథోడ్ రే ట్యూబ్ ని ఆసిలోస్కోప్ కొరకు కనుగొన్నాడు. ఇదే తరువాత టెలివిజన్ కి దారితీసింది. <ref>{{cite web | title = Karl Ferdinand Braun | url = http://nobelprize.org/nobel_prizes/physics/laureates/1909/braun-bio.html | accessdate = 10 September 2006 }}</ref> 1904 లో జాన్ అమ్బ్రోజ్ ఫ్లెమింగ్ మొదటిసారి రేడియో ట్యూబ్ లేక డయోడ్ కనుగొన్నాడు. రెండుసంవత్సరాల తర్వాత, రాబర్ట్ వాన్ లీబెన్ మరియు లీ డి ఫారెస్ట్ ట్రయోడ్ అనిపిలవబడే ఆంప్లిఫైయర్ కనుగొన్నారు.<ref>{{cite web | title = History of Amateur Radio | work = What is Amateur Radio? | url = http://www.amateurradio.uni-halle.de/hamradio.en.html | accessdate = 18 January 2006 }}</ref> 1895 లో గుగ్లియెల్మో మార్కోని ఒకటిన్నర మైళ్లదూరం వైర్లెస్ సిగ్నల్ ను పంపించాడు. డిసెంబర్ 1901 లో భూమి వంపు దాటిపోగల తరంగాలు పంపాడు. తరువాత అట్లాంటిక్ సముద్రాన్ని దాటగల తరంగాలను పంపాడు.<ref>[http://nobelprize.org/nobel_prizes/physics/laureates/1909/marconi-bio.html Marconi's biography at Nobelprize.org] retrieved 21 June 2008.</ref> 1920 లో అల్బర్ట్ హల్ కేవిటీ మాగ్నెట్రాన్ తయారు చేశాడు. దీని తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ పెర్సీ స్పెన్సర్ 1946 లో తయారుచేశాడు. <ref>{{cite web | title = Albert W. Hull (1880–1966) | work = IEEE History Center | url = http://www.ieee.org/organizations/history_center/legacies/hull.html | accessdate = 22 January 2006 }}</ref><ref>{{cite web | title = Who Invented Microwaves? | url = http://www.gallawa.com/microtech/history.html | accessdate = 22 January 2006 }}</ref> 1934 లో బ్రిటీష్ మిలిటరీ రాడార్ ని అభివృద్ధి పరచింది.<ref>{{cite web | title = Early Radar History | work = Peneley Radar Archives | url = http://www.penleyradararchives.org.uk/history/introduction.htm | accessdate = 22 January 2006 }}</ref> 1941 లో కొన్రాడ్ జూస్ Z3 కంప్యూటర్ తయారు చేశాడు. <ref>{{cite web | title = The Z3 | url = http://irb.cs.tu-berlin.de/~zuse/Konrad_Zuse/en/Rechner_Z3.html | accessdate = 18 January 2006 }}</ref> 1946 లో ఎనియక్ (ENIAC) (Electronic Numerical Integrator and Computer) జాన్ ప్రెస్పర్ ఎకెర్ట్ మరియు జాన్ మౌచ్లీ తయూరు చేశారు. దీనివలన అపోలో ప్రోగ్రామ్ మరియు చంద్రమండలయాత్ర సాధ్యమయ్యాయి. <ref>{{cite web | title = The ENIAC Museum Online | url = http://www.seas.upenn.edu/~museum/guys.html | accessdate = 18 January 2006 }}</ref> [[ట్రాన్సిస్టర్]] ను 1947 లో విలియమ్ బి షాక్లీ జాన్ బార్డీన్ మరియు వాల్టర్ బ్రాటెయిన్ తయారు చేశారు. 1958 లో జాక్ కిల్బీ మరియు 1959 లో రాబర్ట్ నోయిస్ (వేర్వేరుగా) ఒకటి కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లు వుండే సమీకృత వలయం (ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్) <ref>{{cite web | title = Electronics Timeline | work = Greatest Engineering Achievements of the Twentieth Century | url = http://www.greatachievements.org/?id=3956 | accessdate = 18 January 2006 }}</ref> 1968 లో టెడ్ హాఫ్ నేతృత్వంలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్ తయారీచేయడంతో పర్సనల్ కంప్యూటర్ తయారీకి మార్గం సుగమం అయ్యింది. ఇంటెల్ 4004 అనబడే 4 బిట్ల ప్రాసెసర్ 1971 లో విడుదలైంది. ఇంటెల్ 8080 అనబడే , 8 బిట్ల ప్రాసెసర్ తయారీతో మొట్ట మొదటి పర్సనల్ కంప్యూటర్ ఆల్టెర్ 8800 విడుదలైంది.<ref>{{cite web | title = Computing History (1971–1975) | url = http://mbinfo.mbdesign.net/1971-75.htm | accessdate = 18 January 2006 }}</ref>
 
== విద్య==
పంక్తి 33:
[[Image:Molnya-1 Musee du Bourget P1010442.jpg|thumb|left| ఉపగ్రహ సంచార వ్యవస్థ]]
 
భౌతిక మరియు గణిత శాస్త్రాలు ఆధారంతో గణాంకాలు మరియు వివరణాత్మక విషయాలతో వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో నేర్చుకుంటారు. కంప్యూటర్లు వాడటం సర్వసాధారణం అయినా చేతి గీతల ద్వారా ఊహలను పంచుకోవటం కూడా కావాలి. సర్క్యూట్ సిద్దాంతాలు (అనగా రెసిస్టర్లు, కెపాసిటర్లు.ఇండక్టర్లు. డయోడ్లు, ట్రాన్సిస్టర్లు) తప్పనిసరిగా నేర్చుకున్నా అందరూ రోజు వారి పనిలో వాడకపోవచ్చు. అయితే అతిపెద్ద స్థాయి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్సు తయారీ కి క్వాంటమ్ మెకానిక్స్ మరియు సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అవసరం. సర్వ సాధారణంగా [[గణాంకల విశ్లేషణా నైపుణ్యము]], [[కంప్యూటర్ అవగాహన]] సాంకేతిక ఊహలు అర్థం చేసుకునే నైపుణ్యాలు కావాలి. సాంకేతికపనే కాకుండా , ప్రతిపాదనలను కక్షిదారులతో చర్చించటం, బడ్జెట్ తయారీ మరియు ప్రాజెక్టు నిర్వహణ చేయటం కూడా వీరి పనిలో భాగం. <ref>Trevelyan, James; (2005). ''What Do Engineers Really Do?''. University of Western Australia. (seminar with [http://www.mech.uwa.edu.au/jpt/Engineering%20Roles%20050503.pdf slides])</ref>
చాలా అనుభవమున్న ఇంజనీర్లు ఇతర ఇంజనీర్ల జట్టుకి నేతృత్వము వహిస్తారు.చాలా ప్రాజెక్టులకి విషయవ్యక్తీకరణ ముఖ్యం కాబట్టి వ్రాతపూర్వక నైపుణ్యాలు కూడా ముఖ్యం. వీరి పని స్థలాలలో వైవిద్యత వుంటుంది. ప్రయోగశాలలు, కార్యాలయాలు, గనుల దగ్గర కాంప్ ఆఫీసులు వుదాహరణలు. వీరు ఇతర సాంకేతిక వేత్తలను పర్యవేక్షించే అవకాశం కూడా వుంటుంది.
==ఉపవిభాగాలు==
పంక్తి 53:
ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ మూలాలైన రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్, డయోడ్ మరియు ట్రాన్సిస్టర్ వాడి కావలసిన పనిని చేయటం.
ట్యూన్డ్ సర్క్యూట్ ద్వారా మనకి కావలసిన రేడియో స్టేషన్ సిగ్నల్ ని మాత్రమే రాబట్టడం ఒక ఉదాహరణ. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు. ఈఉపవిభాగాన్ని రేడియో ఇంజనీరింగ్ అని పిలిచేవారు. దీనిలో రేడార్ , రేడియో మరియు టెలివిజన్ మాత్రమే వుండేయి. ఆ తరువాత ఆధునిక శ్రవణ వ్యవస్థలు, కంప్యూటర్లు మరియు మైక్రోప్రాసెసర్లు దీనిలో మమేకమవటంతో ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్ గా మారింది.
1959 లో సమీకృత వలయం కనుగొనకముందు, సర్క్యూట్లు వేరు వేరు కాంపొనెంట్లు వాడి చేసేవారు. ఇవి ఎక్కువ స్థలం, శక్తి తీసుకోవటంతో పాటు తక్కువ వేగం తో పనిచేసేవి. దానికి బదులుగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు లో లక్షలకొలది ట్రాన్సిస్టర్లతో ఒక నాణెం పరిమాణంలో వుంచి పనిచేయడంతో శక్తివంతమైన కంప్యూటర్లు మరియు ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలు చేయటానికి వీలయ్యింది.
 
===మైక్రోఎలెక్ట్రానిక్స్===
[[Image:80486dx2-large.jpg|thumb|[[మైక్రోప్రాసెసర్]]]]
మైక్రోఎలెక్ట్రానిక్స్ చాలా సూక్ష్మమైన విడి భాగాలను ఎలా తయారు చేయాలో వివరిస్తుంది. వీటిని వాడి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు చేస్తారు లేక నిర్దిష్ట పనిచేసే విడిభాగాలుగా వాడతారు. వీటిలో ముఖ్యమైనవి ట్రాన్సిస్టర్, రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్లు. వీటిని మరింత సూక్ష్మంగా చేయటాన్ని నానో ఎలెక్ట్రానిక్స్ అంటారు. రసాయనిక విధానంలో సిలికాన్ లేక గేలియమ్ ఆర్సెనైడ్ లేక ఇండియమ్ ఫాస్ఫైడ్ వంటి సెమీకండక్టర్ వేఫర్లపై కావలసినట్లుగా విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించటమే దీనిలోప్రధానం. రసాయనశాస్త్రం మరియు మెటీరియల్ సైన్స్ మరియు క్వాంటమ్ మెకానిక్స్ లాంటి విషయాలు చదవాల్సివస్తుంది.
 
===సిగ్నల్ ప్రాసెసింగ్===
పంక్తి 71:
===ఇన్స్ట్రుమెంటేషన్===
[[Image:F-18E cockpit m02006112600499.jpg|thumb| విమానాన్ని నియంత్రించటానకి కావలసిన పరికరాలు కాక్ పిట్లో.]]
భౌతికమైన వత్తిడి, ప్రవాహ వేగం, ఉష్ణోగ్రత వాటిని కొలవటానికి అవసరమైన పరికరాల తయారీ. దీనికి భౌతిక శాస్త్రం పై మంచి పట్టుకావాలి. విమానంలో పైలట్ వాయు వేగం, ఎత్తు ని కొలిచే పరికరాల సహాయంతో విమానాన్ని నియంత్రిస్తాడు. థర్మోకపుల్ తో రెండు ప్రదేశాల మధ్య ఉష్ణోగ్రతల తేడాని కొలవవచ్చు. చాలా సార్లు ఈ విభాగాన్ని నియంత్రణకి వాడుతారు. ఉదా థర్మోకపుల్ తో మండేచోటు ఉష్ణోగ్రతని నియమిత స్థాయిలో వుంచడం.
 
=== కంప్యూటర్స్===
పంక్తి 79:
 
==సంబంధిత విభాగాలు==
మెకాట్రానిక్స్ అనబడేదానిలో ఎలెక్ట్రికల్ మరియు మెకానికల్ కలిసి పనిచేసే యంత్రాల తయారీకి సంబంధించినది. వీటికి ఉదాహరణలు స్వయంచాలిత ఉత్పత్తి నియంత్రణ వ్యవస్థలు, వేడి, గాలి మార్పిడి, సమశీతోష్ణ నియంత్రణ వ్యవస్థ(HVAC) మరియు కారు మరియు విమాన వ్యవస్థలు. దీనినిసాధారణంగా పెద్ద వ్యవస్థలకు వాడుతారు. ఈ మధ్య చాలా చిన్న స్థాయి పరికరాలనబడే మైక్రో ఎలెక్ట్రోమెకానికల్ సిస్టమ్స్ (MEMS) కూడా సంబంధించినది. ఉదా. కార్లలో ఎయిర్ బాగ్ ప్రయోగించడం, ఇంక్ జెట్ ముద్రణా యంత్రాలలో సరియైన బొమ్మ రూపు దిద్దటానికి సిరాచుక్కలను సరిగా ప్రయోగించటం లాంటివి, భవిష్యత్తులో శరీరంలో ప్రవేశపెట్టగల సూక్ష్మ పరికరాలు మరియు ఆప్టికల్ ప్రసార వ్యవస్థల తయారీకి ఇవి ఉపయోగపడతాయి. <ref>{{cite web | title = MEMS the world! | work = IntelliSense Software Corporation | url = http://www.intellisensesoftware.com/Technology.html | accessdate = 17 July 2005 | archiveurl = http://web.archive.org/web/20050317085002/http://www.intellisensesoftware.com/Technology.html| archivedate = March 17, 2005}}</ref>
 
బ యో మెడికల్ ఇంజనీరింగ్ అనబడే విభాగంలో ఆరోగ్య పరికరాల తయారీకి ప్రాధాన్యత వుంటుంది. పెద్ద యంత్రాల వర్గంలో కృత్రిమ శ్వాస యంత్రం, MRI స్కానర్లు మరియు ECG యంత్రాలు వుంటే చిన్న వర్గంలో ధ్వని వర్థకము, కృత్రిమ గుండె మరియు కృత్రిమ హృదయనియంత్రణ పరికరము (పేస్ మేకర్) వున్నాయి
 
==వనరులు==