కమలిని ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 6:
| birth_name = కమలినీ ముఖర్జీ
| birth_place = [[కలకత్తా]], [[పశ్చిమ బెంగాల్]], భారతదేశం
| birth_date = {{Birth date and age|df=yes|1980|03|04}}
| yearsactive = 2004–present
| domesticpartner =
పంక్తి 20:
== సినిమాలలో అవకాశం ==
 
కమలిని ని ఒక ప్రకటన చిత్రంలో చూసిన దర్శకురాలు రేవతి తన ఫిర్ మిలేంగే (2004) హిందీ చిత్రం లో అవకాశమిచ్చింది. ఎయిడ్స్ కథా నేపధ్యంలో సాగె ఈ చిత్రానికి చాలా బహుమతులు వచ్చాయి. ఇంగ్లీష్ లిట్ (డిగ్రీ) చదివిన కమలిని కు కవిత్వం రాయటం ఇష్టం. Thoughts, Confusion and Solitude అనే కవితలను poetry.com లో ప్రచురించింది. తన కవిత అంతర్జాతీయ కవితల పోటీలో ఎంపికయిన సందర్భంలో, వాషింగ్టన్ లో (దలైలామా ఆధ్వర్యాన) నిర్వహించిన కవితా సదస్సు కు ఆహ్వానించిన 150 మంది లో కమలిని ఉంది. అదే సమయం లో దర్శకుడు శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా లో కథానాయిక అవకాశం రావటం తో సినిమా వైపే మొగ్గు చూపింది.
 
== అవార్డులు ==
 
ఆనంద్, గోదావరి ఇంకా గమ్యం చిత్రాలలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ్, మళయాళం ఇంకా కన్నడ చిత్రాలలో నటించింది. ఆనంద్ చిత్రం లో రూప పాత్రలో కనపరచిన నటనకు ఉత్తమ నటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు నంది బహుమతిని గెలుచుకుంది.
 
== నటించిన తెలుగు చిత్రాలు ==
పంక్తి 40:
* [[గమ్యం (2008 సినిమా)|గమ్యం]] (2008) - జానకి
* [[గోపి గోపిక గోదావరి]] (2009) - గోపిక
* [[మా అన్నయ్య బంగారం]] (2010) - మంజు
* పోలీస్ పోలీస్ (2010) - హారిక (తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం)
* [[నాగవల్లి (2010 సినిమా)|నాగవల్లి]] (2010) - గాయత్రి
* విరోధి (2011) -సునీత (అతిధి పాత్ర)
"https://te.wikipedia.org/wiki/కమలిని_ముఖర్జీ" నుండి వెలికితీశారు