కమ్మవారిపాలెం (జలదంకి): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
 
{{Infobox Indian Jurisdiction
|type = గ్రామం
|native_name = కమ్మ వారిపాలెము
|other_name =
|district = నెల్లూరు
|state_name = ఆంధ్రప్రదేశ్
|nearest_city =నెల్లూరు
|parliament_const =ఒంగోలు
|assembly_const =ఉదయగిరి
|civic_agency =
|skyline =
|skyline_caption =
|latd = |latm = |lats =
|longd= |longm= |longs=
|locator_position = right
|area_total =
|area_magnitude =
|altitude =
|population_total =
|population_as_of =
|population_density =
|sex_ratio =
|literacy =
|area_telephone =+8626
|postal_code =524223
|vehicle_code_range = AP26
|climate=
పంక్తి 34:
 
==మార్గము ==
[[కావలి]] డీపో నుంచి బస్సు సౌకర్యం కలదు. లేకున్నచో బ్రాహ్మణక్రాక , చామదల రహదారి వద్ద దిగి కాలిబాటన చెరుకోవచ్చు.
 
 
పంక్తి 40:
 
==జీవనము ==
ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి [[వ్యవసాయము]]. సేద్యం కొరకు 3 చెరువులు మరియు ఒక పెద్ద వాగు ఉన్నాయి.ఈ వాగు ఈ ఊరికి పెద్ద ఆకర్షణ . [[వరి]] మరియు [[ప్రత్తి]] ఇక్కడ పండించే ప్రధాన పంటలు. వరి పంట సీజనులో ఈ గ్రామము పచ్చగా కనిపిస్తూ ఆహ్లాదపరుస్తుంది.
 
వ్యవసాయముతొబాటు పాడి పరిశ్రమ కూడా ఇక్కడ ముఖ్య జీవనాధారము.