ఉఖ్రుల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 144:
 
== తంగ్‌ఖుల్ సంకృతి==
ఉఖ్రుల్ జిల్లాలో అత్యధికంగా నివసిస్తున్న ప్రజలు తంగ్‌ఖుల్. స్థానిక గిరిజనుల పురాణ కథనాలను అనుసరించి మెయిటీ కుటుంబంలో కొత్తగా శిశువు జనించిన ప్రతిసారి తమకుటుంబాన్ని అభివృద్ధిచేసినందుకు కుటుంబ పెద్దలు దేవునికి కృతఙతలు తెలుపుతారు. గిరిజనుల పురాణ కథనాలు మెయిటీ మరియు తంగ్‌ఖుల్ గిరిజనతెగల మద్య ఉండే సంస్కృతిక సంబంధాలను బలపరుస్తున్నాయి. ఈ జిల్ల నుండి అభివృద్ధి సరిగా జరగనప్పటికకీ ఈ జిల్లాలో జనించిన పలువురు ప్రబల వ్యక్తులు రాష్ట్ర కీర్తి గడించారు. [[మణిపూర్]] రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఈ జిల్లా ఇద్దరికి (యంగ్‌మాసో షైజా మరియు రిషంగ్ కెయిషింగ్) జన్మనిచ్చింది. ఈశాన్య భూభాగం మొదటి అంబాసిడర్ " శ్రీ బాబ్ ఖాతింగ్ " కు ఈ జిల్లా జన్మ ఇచ్చింది. ఈశాన్య భూభాగం మొదటి వైస్ చాంసలర్ మరియు " సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఝార్ఖండ్ " వైస్ చాంసలర్ " ప్రొఫెసర్ డార్లండ్ ఖాతింగ్ " ఈ జిల్లాలోనే జన్మించాడు. రాష్ట్ర మొదట్ ఐ.ఏ.ఎస్ మరియు ఐ.ఎఫ్.ఎస్ అధికారులు (క్రిస్టియన్‌సన్ చిబ్బర్ మరియు ప్రిమ్‌రోస్ ఆర్. శర్మా ) కూడా ఈ జిల్లాకు చెందినవారే. రాష్ట్ర హిల్ జిల్లా అధికారి వచ్చిన ఐ.ఏ.ఎస్ అధికారి " అమెయిసింగ్ లుయిఖాం " , మొదటి గిరిజన లేడీ డాక్టర్ అయిన డాక్టర్ పాం షైజా మరియు మొదటి గిరిజన ఇంజనీర్ " శ్రీ సిరాఫుయి మారినో " ఈ జిల్లాలో జనించిన వారే. అత్యున్నత సంస్కృతి కలిగిన తంగ్‌కుల్ స్వస్థలం ఉఖ్రుల్ జిల్లానే. తంగ్‌కుల్ అనే పేరును వారికి పొరుగున నివసిస్తున్న ప్రజలు మెటీలు ఇచ్చారు. ఉత్తర భూభాగంలో నివసిస్తున్న తంగ్‌కుల్ ప్రజలను లుహుపాలు అని కూడా పిలుస్తారు. నాగా అనే పేరును [[మయన్మార్]] ప్రజలచేత ఇవ్వబడింది. నాగా అంటే మయన్మార్ భాషలో కుట్టిన చెవికమ్మలు అని అర్ధం. తంగ్‌కుల్ గిరిజన ప్రజలను చేర్చిన నాగాలలో చెవి కుట్టి కమ్మలు ధరించడం ఆచారంగా ఉంది.
ఉఖ్రుల్ జిల్లాలో అత్యధికంగా నివసిస్తున్న ప్రజలు తంగ్‌ఖుల్.
The [[Tangkhul]] [[Naga people|Nagas]] form the majority ethnic group in this district. According to oral tribal legend whenever a robust strong, fair child is born in a Meitei family the elders of the family exonerate god for sending a Tangkhul in the family. This legend is strongly supported by the cultural relation of the Meetei and the Tangkhul. Though the district has not seen much developmental works so far the place has produces many famous personalities of Manipur, the district is the home town to two non Manipuri chief ministers, namely Yangmaso Shaiza and Rishang Keishing. It is also the home town of the first Indian ambassador from the north east region, Mr. Bob Khathing.The district has also produced the first vice Chancellor from the North East, Prof. Darlando Khathing, presently the VC of Central University of Jharkhand. The district has also produce the first IAS and IFS officer of the state - Christianson Chibber and PrimRose R Sharma. Besides Ameising Luikham who is an IAS officer from the hill district of the state.Dr.Pam Shaiza the first lady tribal doctor and the Mr. Siraphui Marinao the first tribal engineer of the state also hails from ukhrul.
 
Ukhrul district is the home of the Tangkhuls. They are a highly cultured people. The name Tangkhul was given to them by their neighbours, the Meiteis. The northern Tangkhuls were also called the Luhupas. The name Naga was given to them by the Burmese ( Myanmar ), which, in Myanmar means people with pierced earlobes. Piercing of the earlobes is widespread practice among the Naga people including the Tangkhuls.
 
==సంస్కృతి==
"https://te.wikipedia.org/wiki/ఉఖ్రుల్_జిల్లా" నుండి వెలికితీశారు