శకుంతల అమ్మాళ్ కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

New
(తేడా లేదు)

07:10, 26 జూన్ 2014 నాటి కూర్పు

శకుంతల అమ్మాళ్ కళాశాల చెన్నైలోని కొత్త పేట అనే ప్రాంతంలో ఉన్నది. ఈ కళాశాల తిరువేఱ్కాడు గారిచే స్థాపించబడినది.

శకుంతల అమ్మాళ్ కళాశాల
స్థానం
పటం
,
సమాచారం
MottoWe Design Your Tomorrow
స్థాపన1998
ప్రిన్సిపాల్నుయంపళకన్
విద్యార్ధుల సంఖ్య2000 (approx.)

కళాశాల సౌకర్యాలు

కళాశాల గ్రంధాలయం

  • వేల పుస్తకాలు కలవు
  • వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు కలవు
  • డిజిటల్ గ్రంధాలయ సౌఖర్యం కలదు

బాలికల హాస్టల్

ఏ విధ్యార్ధి ఐన వార్దెన్ అనుమతి లేకుండ ఎక్కడికి వెల్లకూడదు సెల్‌ఫొన్ వాడడం నిషేదించడమైనది సాధారణంగ కళాశాలల సెలవులలొ తప్ప ఇంకేపుడు ఇంటికి వెల్లడానికి అనుమతి వుండదు.

క్రీడా స్థలం

చాలా విశాలమైన గ్రౌండ్ కలదు. అందులొ క్రికెట్, టెన్నిశ్ ఆటలు ఆడుతారు.

2013లో జరిగిన NAAC పరిశీలనలో A గ్రేడ్ పొందింది.

సౌకర్యాలు

క్యాంటీన్

ఈ కాలేజ్ లొ క్యాంటీన్ వుంది అందులొ ఒకేసారి వందమంది కలిసి అల్పాహారం తినగలరు.

కళాశాల గ్రంధాలయం

వేల పుస్తకాలు కలవు వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు కలవు డిజిటల్ గ్రంధాలయ సౌఖర్యం కలదు

మూలాలు