అరిసె: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: అరిసెలు తెలుగువారి అత్యంత ప్రీతిపాత్రమైన పిండివంటలలో ఒకటి. మ...
(తేడా లేదు)

10:35, 12 జూన్ 2007 నాటి కూర్పు

అరిసెలు తెలుగువారి అత్యంత ప్రీతిపాత్రమైన పిండివంటలలో ఒకటి. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు అరిసెలు తప్పనిసరి. పిన్నా పెద్దలు మిక్కిలి ఇష్టంతో అరిసెలను ఆరగిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=అరిసె&oldid=123877" నుండి వెలికితీశారు