క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
 
గిద్దలూరు, నంద్యాల మార్గంలో ఉన్న గ్రామము. క్రిష్ణంశెట్టిపల్లె గిద్దలూరు మండలంలోని పెద్ద గ్రామాలలో ఒకటి. పంచాయితీ కేంద్రము. ఈ పంచాయితీ పరిధిలో అక్కలరెడ్డిపల్లె, దిగువమెట్ట, దిగువమెట్ట తాండా, ఉప్పలపాడు గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి సమీపంలో [[సగిలేరు]] నది ప్రవహిస్తున్నది. ఈ గ్రామ సమీపంలో [[ఉయ్యాలవాడ నరసింహారెడ్డి]] కీ, బ్రిటీషు పోలీసులకూ నడుమ ఎన్ కౌంటర్ జరిగినట్టుగా చరిత్ర చెపుతుంది. బ్రిటిషు సైన్యం గిద్దలూరులో ఉండగానే నరసింహారెడ్డి సైన్యం క్రిష్టంశెట్టిపల్లె పై దాడిచేసి కొల్లగొట్టారు.
 
* ఈ గ్రామంలో అందరి పథం ఐకమత్యం.
 
== ప్రార్ధనా ప్రదేశాలు ==
Line 101 ⟶ 102:
[[ఫైలు:K.s.palli sivalingam.JPG|left|thumb|ఆలయంలో శివలింగం]]
[[పాండవులు|పాండవులలో]] ఒకడైన [[భీముడు]], [[నల్లమల]] అటవీ ప్రాంతం గుండా అరణ్యవాసానికి [[శ్రీశైలం]] వెళుతూ క్రిష్టంశెట్టిపల్లి గ్రామంలో సగిలేరు సమీపంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాడు. అప్పటి నుండి ఎగువ భీమలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ది చెందింది.
 
*2.శ్రీరామనవమి సందర్భంగా, ఈ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి నాడు, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని, వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా, గ్రామంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. [4]
 
==గ్రామ పంచాయతీ==